Education and is titled JNTUH పరిధిలో ఉన్న Engineering Colleges లో 2024లో Pass Percentage 40% కి పడిపోయింది... The entire transcript is given below. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం చాలా మంది స్టూడెంట్స్ కి ఉండే ఒక డ్రీమ్ ఏంటి అంటే యూనివర్సిటీస్ లో చదవాలి అని సో అటువంటి డ్రీమ్ ఉన్నవాళ్ళు దాన్ని ఫుల్ ఫిల్ చేసుకోలేక అట్లీస్ట్ యూనివర్సిటీస్ ఉన్న కాలేజ్ రన్ చేస్తున్న కాలేజెస్ కి మాత్రమే చదువుతూ ఉంటారు సో ఆ విధంగా చదువుకునే స్టూడెంట్స్ కి కూడా ఈ డిస్సాటిస్ఫాక్షన్ అనేది వెంటాడుతూనే ఉంది అని చెప్పొచ్చు రీసెంట్ టైమ్స్ లో మనం జెఎన్ టు హైదరాబాద్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 57% స్టూడెంట్స్ అనే వాళ్ళు ఫస్ట్ ఇయర్ బీటెక్ లో ఫెయిల్ అవ్వడం జరుగుతోంది అసలు వీటన్నిటికీ గల రీసన్ ఏంటి అనే దాని గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు డాక్టర్ సతీష్ గారు అయ్యారు సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సతీష్ గారు సతీష్ గారు నేను చెప్పినట్టుగా చాలా మంది స్టూడెంట్స్ కి ఉండే డ్రీమే అది యూనివర్సిటీస్ లో చదవాలి యూనివర్సిటీ నుంచి బయటికి వస్తే ఒక వాల్యూ ఉంటుంది అని చెప్పి సో అటువంటివి ఫుల్ ఫిల్ చేసుకోలేని వాళ్ళు అట్లీస్ట్ కాలేజ్ రన్ చేస్తున్న యూనివర్సిటీస్ ఉంటాయి కదా జెఎన్యుటెడ్ కాలేజ్ సో అలా చదివిన స్టూడెంట్స్ కి కూడా రీసెంట్ టైమ్స్ లో ఫెయిల్ అవ్వడానికి గల రీసన్స్ ఏంటి ఇది జనరల్ గా నండి జెఎన్ టియు హైదరాబాద్ అనేది మన తెలంగాణ రాష్ట్రానికి పెద్ద యూనివర్సిటీ అండి అది ఇప్పుడు మన మన రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని కాలేజీలు కూడా జెఎన్యు హైదరాబాద్ కిందే వస్తాయి అవును ఉస్మానియా నుంచి వచ్చే కాలేజీలో ఏడు ఎనిమిదో ఉంటాయి అంతేనండి ఎక్కువ అన్ని కాలేజీలు కూడా ఇవే కొంచెం హిస్టరీ కి వెళ్ళినట్లయితే ఈ జెఎన్ యు అనేది నాగార్జున సాగర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేవారండి 1960 లోనే ఉంది ఇప్పుడు కొత్తది కాదండి 1965 అసలు ఎవరు పుట్టలేదు మనం ఇప్పటికి తర్వాత 1972 కి వచ్చేటప్పటికి ఒక టెక్నాలజికల్ యూనివర్సిటీ చేశారు తర్వాత 1972 తర్వాత 1995 లో అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎఫిలియేషన్ చేయొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ వచ్చింది ఓహో వేరే కాలేజీలకి మనం ఎఫిలియేషన్ ఇవ్వచ్చు అని 2008 స్టేట్ కి వచ్చేటప్పటికి ఈ జెఎన్ టియు కాకినాడ సెపరేట్ గా ఉండేది తర్వాత అనంతపురం అని లేకపోతే ఇట్లాగా మామూలుగా ఇట్లా ఉండేది నాలుగు మూడు కాలేజీలు ఉండే అనంతపురం లేకపోతేనేమో కాకినాడ హైదరాబాద్ ఉండేది తర్వాత ఇంకొకటి జవహర్లాల్ నెహ్రూ మన మసాప్ టెక్ దగ్గర ఉంటది ఎఫ్ఐ అండ్ ఫైన్ ఆర్ట్స్ కి సంబంధించి ఒకటి ఉంటది మళ్ళీ తర్వాత ఇంకో కొంత కాలం పోయిన తర్వాత జెఎన్ ని కాన్స్టిట్యూషన్ కాలేజీ జగత్ అని సపరేట్ అయిన తర్వాత సుల్తానాపూర్ అని సిరిసిల్ల అని మెహబూబ్ నగర్ పెద్దపల్లి ఇలాంటి ఏరియాస్ అన్ని కలిపి మళ్ళీ యూనివర్సిటీ కాలేజీలు పెట్టారు పెట్టారు అంటే ఓవరాల్ గా జెఎన్ టు హైదరాబాద్ అనేది సెపరేట్ చేసేసారు ఆంధ్రాకేమో రెండు కాకినాడ అనంతపురం అనంతపురం దీనికి వచ్చేసరికి హైదరాబాదు మళ్ళీ హైదరాబాద్ కి సెపరేట్ గా ఎయిట్ కాన్స్టెంట్ దానికి సంబంధించిన యూనివర్సిటీస్ గవర్నమెంట్ ఏ పెట్టారు పెట్టి ఈ హైదరాబాద్ మెయిన్ హెడ్ కింద ఉంటదండి ఈ హైదరాబాద్ కి ఎఫిలియేటెడ్ కాలేజెస్ అంతే కదండీ ఇదంతా స్టోరీ ఈ ఎఫిలియేటెడ్ కాలేజెస్ 2014 15 లో అంటే రఫ్ గా 10 ఏళ్ల క్రితం అంటే హిస్టరీ అర్థం అవ్వడం గురించి 10 ఏళ్ళు తీసుకున్నాను ఎగ్జాంపుల్ 10 ఏళ్ల క్రితం 421 24 కాలేజీలు ఉండేవి చూడండి నేను 424 కాలేజీలు ఉండి 2014 15 లో మనకు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఈ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల 413 అలా 300 350 316 లేకపోతేనేమో ఇట్లా తగ్గుకుంటా తగ్గుకుంటా తగ్గుకుండా వచ్చి ఇప్పుడు అఫీషియల్ గా వెబ్సైట్ లో మనకు చూపించినటువంటి కాలేజీ 216 అంటే అవన్నీ తీసేసారు ఓవరాల్ గా జెఎన్ టు హెచ్ కింద వచ్చి తగ్గిపోతున్నాయి 200 కి వచ్చినాయి 200 కి వచ్చినాయి ఆ 2016 కి మామూలుగా ఆన్ పేపర్ మీద ఉన్నాయి వచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటది అంటే కొన్ని అయితే క్లోజ్ అయిపోయినాయి కొన్నివి ఆక్టివ్ గా ఉన్నాయి అక్కడ కెమికల్ గా ఆక్టివ్ ఉంటారు దాన్ని ఇంకోటి ప్రోగ్రెసివ్ క్లోజర్ అంటారు ప్రోగ్రెసివ్ క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతున్నట్టు కొన్ని కంప్లీట్ గా క్లోజ్ లు ఉంటాయి ఈ 216 కాలేజీలో మళ్ళీ కొన్ని కాలేజీలు కోర్సెస్ రన్ చేయట్లే అఫీషియల్ గా పేపర్ మీద ఉన్నాయి ఎందుకంటే థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటారు కొంతమంది ఫస్ట్ ఇయర్ జాయినింగ్ ఉండదు ఇట్లా చూస్తే ఇప్పుడు అఫీషియల్ గా ఉన్న కాలేజీలు యాక్టివ్ గా కొద్దో గొప్పో యాక్టివ్ గా ఉన్న కాలేజీలు 140 150 అంటే అసలు 420 ఎక్కడ 150 అక్కడ ఈ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల స్టూడెంట్స్ ఎవరు సరిగ్గా ప్రిఫర్ చేయకపోవడం వల్ల ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆల్రెడీ తగ్గిపోతున్నాయి చాలా తగ్గిపోయినాయి అబ్బా తగ్గిపోయినాయి ఎక్కడ 400 చిలరా ఎక్కడ 150 కి వచ్చేసినాయి అవును ఇప్పుడు ఈ కాలేజెస్ లో ఎవరైతే చదువుతున్నారో విద్యార్థులు ఈ ఎంసెట్ ద్వారా వెళ్తారండి జనరల్ గా అంతే కదా అవును అంటే ఎంసెట్ కి సంబంధించి ఎక్కువగా మనం ఎక్కువగా ఇప్పుడు వీడియోలు చేయము ఎందుకంటే స్టేట్ కాలేజెస్ కదా అని బట్ ఇది నేను ఎందుకు స్పెసిఫిక్ గా నేను మాట్లాడుతున్నాను అంటే అసలు ఎలా ఉన్నాయి కాలేజీలు అనే విషయం మనకు అర్థం కావాలి జనాలకు అర్థం కావాలి ఈ ఎంసెట్ ద్వారా రాసినటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య మీరు చూసుకున్నట్లయితే ఎంసెట్ కి అప్లై చేసే వాళ్ళు అంటే రఫ్ గా ఆ లక్ష 75 వేలు అలా ఉంటారండి లక్ష 80 వేల దాకా ఉంటారు ఇందులో ఒక 90 95 వేల మంది రిజిస్టర్ చేసుకుంటారు మిగతా వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు వాళ్ళు కాకుండా ఈ 95 వేల మంది రిజిస్టర్ చేసుకుంటే ఇందులో జనరల్ గా తెలంగాణ అనుకుంటే ఆంధ్ర వాళ్ళు ఒక 20000 ఎంతమంది ఉంటారండి అంటే తెలంగాణలో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో రఫ్ గా ఒక 70 75 వేల మందికి అప్లై చేసుకున్నారు లాస్ట్ ఇయర్ అయినా ఈ సంవత్సరం అయినా ఇంచుమించుగా అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో దానికంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు 2024 25 మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు చూస్తే 85000 నుంచి 90 వేల సీట్లు ఉన్నాయండి రకంగాను ఏంటి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే జెఎన్ టు హైదరాబాద్ కి సంబంధించినటువంటి కాలేజీలు మాత్రమే 85 వేల సీట్లు ఉన్నాయండి 85000 సీట్లలో కంప్యూటర్ సైన్స్ డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి 65000 కంప్యూటర్ సైన్స్ ఏ ఉన్నాయి కాదండి భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో జెఎన్టి హైదరాబాద్ అనేది ఒక కాలేజీ దానికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలను మీరు తీసుకుంటే 65 వేల సీట్లు కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి చిత్రం చూడండి సరిపోదు అన్నట్టుగా వీళ్ళు ఇంకా కొన్ని కాలేజీలో 10 కాలేజీలు పెంచారు గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వడం కానీ గవర్నమెంట్ కాలేజీలు కొన్ని పెంచుకున్నారు ఉన్న కాలేజీ క్వాలిటీ పెంచడం మానేసి అవి ఒక 2000 3000 సీట్లు అవి యాడ్ అవుతున్నాయి ఇంకా ఎక్కువ యాడ్ అవుతాయి అది కాకుండా కొత్తగా ఈ కాలేజెస్ ఏం చేశారంటే జెఎన్టియు హైదరాబాద్ వాళ్ళు ఒక 20 వేల సీట్లు ఎక్స్ట్రా కావాలని ఏఐ సిటీ ని అడిగారు ఏ సిటీ అంటే అప్రూవల్ ఇచ్చే ఏజెన్సీ అండి కనీసం అప్రూవల్ ఇచ్చే ఏజెన్సీ ని అడిగితే దాన్ని ఈఓ అంటారండి అంటే ఇన్ని ప్రిన్సిపల్ అప్రూవల్ ఇవ్వడం అన్నమాట ఈ అప్రూవల్ లో ఏ సీట్ ఇచ్చేసింది అంటే ఏ సీట్ ఎవరైతే గవర్నమెంట్ ఏజెన్సీ బాడీ మీకు ఢిల్లీ లో ఉందో కనీసం చెక్ చేసుకోకుండా 20000 సీట్లు ఇచ్చింది చూడండి ఆయన ఇప్పుడు ఏమైనాయి ఈ 70000 సీట్లకి కంప్యూటర్ సైన్స్ 65000 20000 యాడ్ అయిపోయినాయి 90000 ఉంది అప్లై చేసిన వాళ్ళు అంత మంది లేరు సీట్లు మొత్తం మిగిలిపోతున్నాయి దీనికి బయట ఉన్న ఏజెన్సీలు లేకపోతే ఇంకోటి ఇంకోటి చూడండి మీకు ఏ సీట్ అయినా వస్తది లేకపోతే సీట్లు రాలేదని భయపడొద్దు చాలా మంచి మంచి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సీట్లు వస్తాయి అని చెప్పేసి రకరకాలుగా youtube లో వీడియోలు చేస్తున్నారు తప్ప అసలు పెట్టిన ప్రతి వాడికి సీటు కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు 65000 అఫీషియల్ గా నేను చెప్తున్న నెంబర్ ఇది జెఎన్ యు హైదరాబాద్ వెబ్సైట్ లో కూడా మీరు చూసుకోవచ్చు రఫ్ గా సీట్లు ఉంటాయి అందులోకి 20000 ఉంటాయండి మీకు అదర్ దాన్ కంప్యూటర్ సైన్స్ చాలా ఏ సీట్ ఇప్పుడు కొత్తగా ఏం చెప్తుంది డిమాండ్ లేని కోర్సులు తీసేయండి అని పర్మిషన్ వచ్చింది ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా ప్లస్ మెర్జ్ చేయమందండి కాలేజీలని ఇప్పుడు 140 150 ఎందుకు వచ్చినాయో తెలుసా రెండు కాలేజీలు పక్క పక్కన ఉన్నాయి అనుకోండి కలిపేసుకోమంది మెర్జ్ చేసి మెర్జ్ చేయడం గాని స్లైడింగ్ చేయడం గాని ఒక్క కాలేజీలో ఉన్న స్టూడెంట్ ఇంకో కాలేజీ కి వెళ్ళడం గాని ఇవన్నీ వెసులుబాటు ఇచ్చినా కూడా 85000 సీట్లు ఉన్నాయి 85000 కి 65000 కంప్యూటర్ సైన్స్ ఉంటే 20000 యాడ్ చేసింది ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ జెఎన్ టు హైదరాబాద్ రిజిస్టర్ వెంకటేశ్వర గారు ఉంటారండి ఆయన ప్రెస్ మీట్ పెట్టి రీసెంట్ గా చెప్పింది ఏం చెప్పాడంటే ఆయన జూలై లో ప్రెస్ మీట్ పెట్టాడు ఈ మధ్యన కూడా పెట్టి ఏం చెప్తున్నాడంటే మాకు ఫస్ట్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ 57% ఉంది అంటే ఫెయిల్ అయ్యారు 57% ఫెయిల్ అయ్యారు పాస్ పర్సెంటేజ్ రఫ్ గా 40% ఉంది కొత్తగా ఇచ్చిన 20000 సీట్లు వెనక్కి తీసేసుకోండి అని చెప్పి వెనక్కి ఇచ్చేసారండి ఇప్పుడు అవి ఫిల్ అప్ అవ్వట్లేదు సరే అసలు అంటే ఎలా అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చింది చూసుకోకుండా ఏ సీటు అప్లై చేస్తే వెంటనే పర్మిషన్ ఇచ్చేయడం కరెక్ట్ కాదు ఈ రిజిస్టర్ కి ఇంకా ఆయనకి ఆయనకి ఇంకా ఏం చేయాలో తెలియక వెనక్కి ఇచ్చేసాడు సీట్లు ఫస్ట్ టైం అలా వెనక్కి ఇచ్చేయడం 20000 సీట్లు వాళ్ళు అప్రూవ్ చేయడం ఏంటి మనకు ఉన్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఎక్కువ 65000 ఉండడం ఏంటి అసలు ఐటి కి అంత మందికి జాబ్లు వచ్చే పరిస్థితి ఉందా లేదా అన్న ఆలోచన పక్కకు పోయి 25000 సీట్లు వెనక్కి వెళ్ళిపోతే 65000 70000 వచ్చేసినాయి కదండీ మొత్తం కంప్యూటర్ సైన్స్ చేసేసారు సీట్లన్నీ ఉమ్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ అన్నీ తీసేసారండి అన్ని కలిపినా కూడా ఇప్పుడు 15 20000 కూడా లేవు ఈ అన్ని కాలేజీలోనూ ఎఫిలియేటెడ్ కాలేజీస్ లో ఏ నిబంధనల్ని కూడా గవర్నమెంట్ నిబంధనలు ఏ సిటీ అప్రూవల్ నిబంధనలు ఏవి కూడా పాటించట్లేదు ఉదాహరణకి కాలేజీ ప్రిన్సిపల్ ఎం టెక్ కూడా ఉంటాడు పిహెచ్ డి ఉండాలి ఫ్యాకల్టీ పిహెచ్ డి ఉండాలండి ప్రిన్సిపల్ పక్కన పెట్టండి అవును హెచ్ ఓడి లు అందరూ బీటెక్ ఏంటి బీటెక్ కూడా టీచర్ ఎం టెక్ కూడా ప్రిన్సిపల్ ఇది ఎఫిలియేటెడ్ కాలేజీల యొక్క పరిస్థితి ఎక్సెప్ట్ ఒక 10 15 కాలేజీలు తప్ప మనకేంటి రూల్ ఏంటి ఫ్యాకల్టీ పిహెచ్డి ఉండాలి కదండీ ఎక్కడైనాను అసలు ప్రిన్సిపల్స్ ఏ పిహెచ్ డి లు లేవు ఓకే ఇంకా హెచ్ ఓడి లు లేవు ఒకటి రెండోది ఏంటంటే ఈ పర్టికులర్ కాలేజెస్ లో ఉన్న ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుందో ఈ పర్టికులర్ కాలేజెస్ లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అబ్నార్మల్ గా పడిపోతుంది మీరు ఫెయిల్ అయ్యారు ఎందుకు అన్న రీసన్ కి ఫ్యాకల్టీ లేకపోవడం కాదండి వన్ ఆఫ్ ది మేజర్ రీసన్ అంటే స్టూడెంట్స్ క్వాలిటీ అబ్నార్మల్ గా పడిపోతుంది ఎందుకంటే అప్లై చేసిన ప్రతి ఒక్కడికి 1:1 అండి ఇప్పుడు తెలంగాణలో నేను అఫీషియల్ గా చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కంప్యూటర్ సైన్స్ సీట్లకి 1:1 రేషియో లో సీట్లు ఉన్నాయి అంటే మీకు 10 మంది ఉంటే 10 సీట్లు 50000 ఉంటే 50000 సీట్లు ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తది అండి స్టూడెంట్స్ స్టూడెంట్స్ లోనూ క్వాలిటీ లేదు అవసరం లేదు స్టూడెంట్స్ లోనే క్వాలిటీ లేదు అసల కాలేజీలోనూ క్వాలిటీ లేదు ఫ్యాకల్టీ పిహెచ్ డి క్వాలిఫైడ్ ఉండరు ఏ ఎఫిలియేటెడ్ కాలేజీలో కూడా జనరల్ గా మీరు చూస్తే ఎం టెక్ అయితే అసలు అటెండెస్ ఉండవు కాలేజీలో ఉండవు స్టైఫండ్ గురించి తీసుకుంటారు అది అదో పెద్ద స్కామ్ పక్కన పెట్టండి ఇంకా ఎం టెక్ గురించి మనం చెప్పుకోకూడదు ఎక్కడ రీసెర్చ్ ఉండదు ప్రాజెక్టు ఉండదు సరే సరైనటువంటి ఫ్యాకల్టీ ఉండరు సరైన ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ ఉండవు స్టూడెంట్స్ అందరూ లీస్ట్ క్వాలిటీ ఉన్న స్టూడెంట్స్ ని తీసుకుంటున్నారు ఇంజనీరింగ్ ఉన్న పదానికి వాల్యూ పోయింది ఒకప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీ అంటే మేము చదువుకున్న రోజుల్లో ఎంత వాల్యూ ఉంటది అంటే విత్ ఆల్ దిస్ రీసన్స్ ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ కి సరైన కంట్రోలింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కాలేజెస్ లో క్వాలిటీ మొత్తం లేకపోవడం వల్ల 60% ఫెయిల్ అయిపోతున్నారండి సరే ఎఫిలియేటెడ్ కాలేజెస్ లో ఫెయిల్ అయిపోయారు సతీష్ గారు పోనీ జై టు హైదరాబాద్ లో అయినా పాస్ అవుతున్నారా అని నేను మళ్ళీ దాన్ని స్టడీ చేశాను అలా ఏంట్రా బాబు పోనీ జెఎన్ టు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ జాయిన్ అయిన వాళ్ళు 1100 మంది ఎంతమంది ఉంటారు రఫ్ గా అంటే ఫైవ్ ఇయర్స్ డ్యూయల్ డిగ్రీలు కాకుండా ఏదో ఫారెన్ కొలాబరేషన్స్ కాకుండా ప్యూర్ ఇంజనీరింగ్ జాయిన్ అయినోడు అందులో 678 మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు అంతే అంటే అక్కడ కూడా మీకు 40% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోయారు ఏంటి జెఎన్ టియు హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న క్యాంపస్ లో కూడా 40% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయారు ఇప్పుడు సో అదేంటి డివైడ్ చేసినా కానీ యాక్చువల్ బ్రాంచ్ దగ్గర కూడా అంత క్వాలిటీ ఉండట్లేదు ఉండట్లేదు అంటే ఎందుకు అంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే మీకు చదువుతున్నారో స్టూడెంట్స్ లో సీరియస్నెస్ తగ్గడం ఫ్యాకల్టీ కూడా నండి గవర్నమెంట్ కాలేజీ కదండీ జెఎం హైదరాబాదు ఎవరో దగ్గరకు తీసుకుని ప్రాజెక్టులు ఇవ్వడాలో లేకపోతే చెప్పడాలో ఇలాంటివి ఏమి ఉండవండి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండడం కాలేజీలో ఇష్టం వచ్చినట్టు ఉండడం ఇది ఎలా అయిపోయింది అంటే నండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయింది అంటే ఎక్కువగా నేను స్టేట్ కాలేజీల గురించి నన్ను చాలా మంది అడుగుతారు youtube లో చేయండి సార్ వీడియోలు చేయండి అంటారు కామెంట్స్ లో పెడతారు ఎందుకు చేయను అంటే నండి అసలు అక్కడ రీసెర్చ్ ఉండదు ప్రాజెక్టు ఉండదు ఇంటర్న్షిప్ ఉండదు పాస్ అయితే 40% కూడా పాస్ అవ్వరు సరే సీరియస్ గా ఉన్న స్టూడెంట్ ఉండడు వీళ్ళకు ఈ కాలేజీల గురించి వరస్ట్ క్వాలిటీ అండి ఆ పదాన్ని వాడటానికి నేను సిగ్గుపడలేదు అసలు క్వాలిటీ అన్న పదమే లేదు ఇలాంటి పర్టికులర్ కాలేజెస్ లో క్వాలిటీ అంత వరస్ట్ గా పడిపోతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నానండి నేనే నేను ఇప్పుడు నేను వచ్చి ఒక అరగంట ఎపిసోడ్ చేయాలండి మీతోను సార్ మీరు ఏదైనా కాలేజీ గురించి చెప్పండి సార్ మల్లారెడ్డి గారి కాలేజీ గురించో అరవరా కాలేజీ గురించో లేకపోతే ఏదో జగిత్యాలలో కాలేజీ ఉందో ఎలా ఉందో లేదా ఎస్సార్ యూనివర్సిటీ వరంగల్ లో ఉంది చెప్పండి అరగంట సేపు చెప్పి కంటెంట్ నా దగ్గర ఉండదండి ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ బాగున్నాయి అని చెప్పనా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని చెప్పనా మంచి ఫండింగ్ ఉందని చెప్పనా మంచి రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పనా మంచి ఇంటర్న్షిప్ వెళ్తున్నారు అని చెప్పనా ఏమున్నాయని నేను చెప్పాలండి నా కాలేజీ గురించి అరగంట సేపు ఎపిసోడ్ చేయండి సతీష్ గారు అని చెప్పి కింద కామెంట్స్ లో చంపేస్తారు నన్ను నేను చెప్పడానికేనా నేను మాట్లాడడానికేనా ఇప్పుడు నాలాంటోడు మాట్లాడాలంటే టెక్నికల్ గా మాట్లాడాలి కదండీ ఏదో క్యాజువల్ గా ఏదో youtube లో ఎవడు పడతాడు పెట్టి ఇలా ఎంసెట్ కాలేజీ కౌన్సిలింగ్ లేకపోతే ఎంసెట్ కాలేజీ లో జాయిన్ అవ్వండి స్టేట్ కాలేజీలో జాయిన్ అవ్వండి 10 లక్షల ప్యాకేజీ వస్తదని ఫేక్ థంబ్ నైల్స్ పెట్టి చెత్త జాదా మాట్లాడే మనిషిని కాదు కదండీ ఎంత అరగంట సేపు మాట్లాడాలంటే ఒక కాలేజీ గురించి ఎంతో కొంత కంటెంట్ ఉండాలి కదండీ మీరైనా ఇంతే నేనే మాట్లాడాలంటే ఈ కాలేజీల యొక్క పరిస్థితి ఇంత దిగజ ఇది 2023 లో కూడా అండి 24 కాదండి అసలు 2023 లో ఎలా ఉందని మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాను ఇప్పుడు వాడు మాట్లాడేటప్పుడు అథెంటిక్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను నేను బోల్డ్ రీసెర్చ్ చేస్తానండి 2023 లో అసలు జెఎన్టియు పరిధిలో ఉన్న కాలేజీలో పాస్ పర్సెంటేజ్ చూస్తే అప్పుడు కూడా అంతే ఇదేదో కొత్త అనుకున్నాను రిజిస్టర్ గారు పాపం ఆయన చెప్పాడు కదా ఏంటి అని చెప్పి నేను చూసి డెప్త్ వెళ్లి ఆయన ఇంటర్వ్యూ చదివి లేకపోతే వెనక్కి వెళ్లి చూస్తే 2023 లో కూడా ఎఫిలియేటెడ్ కాలేజీలో మళ్ళీ అంతేనండి 40 50% స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతున్నారు అంటే ఫస్ట్ ఫైనల్ గా పోనీ ఎంతమంది పాస్ అవుతున్నారో చూసా పోనీ ఫస్ట్ ఇయర్ కదా పోనీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సప్లిమెంటరీ కొన్ని పాస్ అయ్యి వెళ్తున్నారు కదా అని చూసానండి ఫైనల్ గా కూడా వచ్చేటప్పటికి చాలా కాలేజెస్ లో ఎక్సెప్ట్ ఒక 10 15 కాలేజీలు తప్ప అక్కడ కూడా 50% 40% ఫెయిల్ అయిపోతున్నారు అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ లో ఈ విధంగా ఉన్న ఫైనల్ ఇయర్ ఫైనల్ లో కొంతమంది కొంతమంది కవర్ అయినప్పటికీ వీళ్ళ డీవియేషన్స్ అయిపోయి కాదండి ఎవడి చేతిలో హాస్టల్స్ గాని మొబైల్స్ గాని కల్చర్ గాని దొంగతనాలు చేయడం గాని ఒకటి కాదండి ఎన్ని రకాల పనులు జరగకూడదో డెఫినెట్ గా అలా జరుగుతున్నాయి అన్ఫార్చునేట్ థింగ్ అండి అది సో ఇది ఈ కాలేజెస్ కి సంబంధించి మనం పేరెంట్స్ గాని స్టూడెంట్స్ గాని అడగవలసినటువంటిది ఏంటంటే గవర్నమెంట్ ని అడగవలసింది తల తోక లేకుండా ఏ ఏ సీట్లు లాంటిది 20000 సీట్లకి అప్రూవల్ ఇవ్వడం ఏంటి కంప్యూటర్ సైన్స్ కి అసలు ఉన్న కాలేజీలో ఉన్న సీట్లకి 65 వేల సీట్లు కంప్యూటర్ సైన్స్ సీట్లు డిమాండ్ ఉందండి చాలా మంది పెద్ద పెద్ద amazon కి వెళ్తాను google కి వెళ్తాను facebook కి వెళ్తాను అంటారు కదా అసలు ఆ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయిస్ ఉంటారో తెలియదండి చాలా మందికి పెద్ద పెద్ద కంపెనీలు facebook google లాంటి కంపెనీలో కూడా 70000 80000 లక్షలు లక్ష ప్రపంచ వ్యాప్తంగా లక్ష ఉంటారండి ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్ అంటారండి facebook గాని amazon గాని నెట్ గాని ఆపిల్ గాని google గాని ఈ కంపెనీస్ అన్ని కలిపితే అన్ని కలిపిన మూడు లక్షలు లేరండి వరల్డ్ వైడ్ పోనీ ఇండియాలో టాప్ కంపెనీస్ టిసిఎస్ గాని ఎక్కువ ఉండేది విప్రో గాని scl టెక్నాలజీ గాని ఇన్ఫోసిస్ గాని ఏవైతే మీకు ఈ కంపెనీస్ టాప్ ఫైవ్ కంపెనీస్ ఏవైతే మీకు ఉన్నాయో ఈ ఐదు కంపెనీలు మొత్తం కలిపినా కూడా మొత్తం మొత్తం అన్ని కలిపినా కూడా కట్టుమని ఒక 10 11 లక్షలు ఉండరు అంటే మీరు అనుకున్నట్టుగా ఐటి ఫార్మ్స్ లో అన్ని లక్షల ఉద్యోగాలు ఉండవండి చాలా కంపెనీస్ లో 1000 2000 ఉంటాయి ఒక్క రాష్ట్రానికే తెలంగాణ రాష్ట్రానికే 65 వేల మంది ఓన్లీ జెఎన్టి హైదరాబాద్ కే ఇంత మందిని ప్రొడ్యూస్ చేసేస్తే మనం ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంత మంత్రి ప్రొడ్యూస్ చేసేసి ఇన్ని ఇన్ని సీట్లు పెంచేసి ప్రొడ్యూస్ చేసేస్తే వీళ్ళకి జాబులు ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉంటదండి ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉన్న ఇంకొకడు ఉన్నా ఇంకొక కంపెనీ ఉన్న వాళ్ళు తీసుకునేది వేలల్లో ఉంటదండి 1000 2000 3000 భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటారు వాళ్ళు ఇప్పుడు మీరు లక్షల్లో తీసేసుకోవాలి టు ద స్టూడెంట్స్ కేపబిలిటీ ని బట్టి కూడా వాళ్ళ పర్సెంటేజ్ ని బట్టి ఉంటుంది కదా సో ఇక్కడ క్వాలిటీ లేకపోతే వాళ్ళు ఫ్యూచర్ లో ఇబ్బంది పడతారు ప్రాజెక్ట్లే ఉండవండి వీళ్ళకి ఇంటర్న్షిప్స్ చేయలేరండి వీళ్ళు అసలను అలా ప్రాజెక్ట్ అంటే తెలియదండి ఆన్లైన్ పోనీ చేసుకుంటారంటే అది చేయట్లేదండి అంటే ఓవరాల్ గా నండి జెఎన్ టియు హైదరాబాద్ అనేది ప్రెస్టెస్టైజెస్ కాలేజ్ అండి ఇక్కడ తక్కువ ఎక్కువ అని జెఎన్యు కాలేజ్ ఎలాంటిది అంటే ఇప్పుడు ఫార్మా జెఎన్టియు కాలేజ్ హైదరాబాద్ అనేది స్పెషల్ గా ఏంటంటే చాలా కాలేజీలు ఉన్నాయి మనకి ఇప్పుడు ఫార్మా ఉన్నాయి అనుకోండి ఆల్మోస్ట్ ఒక 7000 సీట్లు ఉన్నాయండి ఎం టెక్ ఒక 3500 ఎం ఫార్మా వచ్చి ఒక 2800 ఎంబిఏ వచ్చి ఒక 10000 సీట్లు ఎంసిఏ వచ్చి 1000 సీట్లు ఇలా చాలా అన్ని రకాల కోర్సులు జెఎన్ టి కింద వస్తాయండి ఇన్ని ఎఫిలియేట్ కాలేజీలు ఉన్నప్పుడు జెఎన్టి హైదరాబాద్ వాళ్ళు చాలా బాధ్యతగా ఆ క్వాలిటీని ఎన్షూర్ చేయాలి కదా నిజ నిర్ధారణ కమిటీ అని ఉంటదండి పేరు వినే ఉంటారు మీరు ఎప్పుడైనా న్యూస్ లో చెప్పుకుంటారు ఇలాంటి కమిటీలు వేయడం వల్ల అది ఉత్తినే వేసినట్టే కదండీ నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి వేయడం ఎందుకు కాలేజీలకు వెళ్ళటం ఎందుకు అక్కడ ఫ్యాకల్టీ లేరనే తెలుసు పిహెచ్డి వాళ్ళు 50% ఆఫ్ ది ఫ్యాకల్టీ హైర్ చేయరు ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు వేరే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు పాఠం చెప్పడానికి సరైన స్కిల్ ఉండదండి అండి ఆ కాలేజీల్లో నాకు ఎంసెట్ లో 50000 ర్యాంక్ వచ్చిందండి ఎంసెట్ లో 30000 ర్యాంక్ వచ్చిందండి ఏ కాలేజీ జాయిన్ అవ్వాలి సతీష్ గారు మీరు చెప్పండి మీరు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే ఇలా ఉన్న కాలేజీల గురించి ఏం మాట్లాడుతానండి నేను నాలాంటోడు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అది లేదు క్వాలిటీ దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే మీరు దెబ్బలు మీరు అడగాలి గవర్నమెంట్ ని పబ్లిక్ ఎవరైతే కాలేజీలు బాగున్నాయని నాలాంటి వాళ్ళని అడుగుతున్నారో నన్ను కాదు అడగాల్సింది కనీసం 40% 40% కూడా పాస్ కూడా ఇలాంటి కాలేజీలో చాలా ఈజీగా ఉంటదండి పాస్ అవ్వడం పెద్దంత క్వాలిటీ ఆ అంత టఫ్ గా ఏమి ఉండదండి ఐఐటి లో ఉన్నట్టుగా ఇంకో చోట ఉన్నట్టుగా కానీ అక్కడ కూడా వీళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు ఫెయిల్ అయిపోవడం ఏంటండీ అసలు మరీ ఘోరంగానే అది సో స్టాండర్డ్స్ అనేవి ఆ రకంగా ఫ్యాకల్టీ కి లేదు కాలేజీ కి లేదు స్టూడెంట్స్ కి లేదు ఇది ఇదంతా సొసైటీకి మరి మనకి ఇబ్బందే కదండీ ఇది సో ఆ స్టేట్ కాలేజీలు తక్కువ చేయడమో లేకపోతే నేను ఎక్కువ చేయడమో అన్న పర్స్పెక్టివ్ కాదండి అంటే ఓవరాల్ గా చూడండి ఇంటర్మీడియట్ మనకి ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఎంతమంది పాస్ అవుతారండి రాస్తారు నాలుగు నాలుగు లక్షలు పాస్ అయితే కనీసం మూడున్నర లక్షలు అలా వేసుకున్నా ఒక ఐదు లక్షల మంది రాస్తారు ఇంటర్ సెకండ్ ఇయర్ కొంతమంది ఫెయిల్ అయిపోతారు దగ్గర దగ్గర లక్ష మంది ఇంజనీరింగ్ వెళ్ళిపోతున్నారు ఉమ్ మిగిలినోళ్ళు ఇంకా ఇంకా ఘోరం సరే బిఏ లో బీకామ్ లో బై పిసి లో లేదా బయో టెక్నాలజీలో ఫార్మాలో ఆకాశ కోర్సులకు వెళ్తున్నారు మొత్తం ఇంతమందిలో తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేది మూడు మూడున్నర లక్షల మంది బయటికి వస్తారు గ్రాడ్యుయేషన్ చేసి కదండీ నిజంగా కొద్దో గొప్ప క్వాలిటీ ఉండి మంచి శాలరీస్ ఉన్నటువంటి చూసుకుంటే 30000 40000 మించి కూడా ఉంటారండి వీళ్ళు ఉమ్ ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే భారతదేశం మొత్తం మీద ఐటి ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఉన్న ఎంప్లాయిస్ యొక్క సంఖ్య అన్ని కంపెనీలు అన్ని కేటగిరీలు అన్ని లేయర్స్ మొత్తం భారతదేశంలో అన్ని కలిపిన కూడా 50 లక్షలు లేరు అంటే 30 ఏళ్ళు సర్వీస్ ఉంటది కదా 35 దానికి 35 గా 40 గా డివైడ్ చేస్తే సంవత్సరానికి మహా అయితే ఎన్ని ఉద్యోగాలు ఉంటాయండి ఒక లక్ష లక్ష పాతికలు కూడా ఉండవు అంతే కదా అవును భారతదేశంలోనే కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలు ఎంతమంది బయటికి వస్తున్నారు అందులో అవుట్ సోర్సింగ్ కూడా ఉంటాయండి చాలా చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి పెద్దవి ఉంటాయి రకరకాలు ఉంటాయండి అవి ఇది గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే జెఎన్ హైదరాబాద్ నమ్మకం ఒక పెద్దన్న పాత్ర ఇచ్చారండి దానికి ఒరేయ్ బాబు నువ్వు తండ్రి లాంటోడివి నీ కింద ఇన్ని కాలేజీలు మేము ఎఫిలియేట్ చేసాము క్వాలిటీని జాగ్రత్తగా ఎన్షూర్ చెయ్ పిల్లల యొక్క భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నావ్ నువ్వు మంచి ఎగ్జామినేషన్స్ బాగా కండక్ట్ చెయ్ టఫ్ గా ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఎన్షూర్ చెయ్ ఇన్స్పెక్షన్స్ కి వెళ్ళు అని చెప్పి పెద్దన్న పాత్ర ఇచ్చారు జెఎన్ హైదరాబాద్ కి అంతే కదా అవును లేకపోతే ఎఫిలియేటెడ్ ఎందుకు ఇచ్చినప్పుడు ఏ ఆస్పెక్ట్ లో దాని డ్యూటీ అనేది కరెక్ట్ గా చేస్తుంది ఎవడో వస్తాడండి కాలేజీ వాడు పర్మిషన్స్ ఇబ్బంది ఉందనుకోండి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం వదిలేయడం మల్టిప్లై అయిపోయి ఎక్స్పోనెన్షియల్ గా పెరిగిపోతుంది కదా కరప్షన్ ఇప్పుడు కాలేజీ వాళ్ళు అందరూ ఏం చేస్తారు అనుకుంటున్నారు ఈ ప్రైవేట్ కాలేజీ వాళ్ళు అందరూ ఏదో డబ్బులు పంపించేయడం మరి లేకపోతే మరి మరి పిహెచ్ డి లేకుండా పిహెచ్డి ఎందుకు పిహెచ్ డి వాడు లేకుండా ఫ్యాకల్టీస్ గాని హెచ్ ఓ డిస్ గాని ప్రిన్సిపల్స్ గాని మంచి మంచి కాలేజీలో కాదు కానీ చెత్త కాలేజీలోనే చదవాలి కదా ఎం టెక్ పిహెచ్ డి లేవు ల్యాబ్స్ ఏమున్నాయి లేవు ప్రాజెక్టులు ఏమైనా చేస్తున్నారా లేదు ఫెయిల్ అయిపోతున్నారు బయోమెట్రిక్ ఉంటది కదా వీళ్ళకి బయోమెట్రిక్ కూడా మేనేజ్ చేస్తారండి కాలేజీ వాళ్ళు ఈ బయోమెట్రిక్స్ ఉంటాయి తెలుసా మీకు కాలేజీ కి వెళ్ళినప్పుడు అవును అది కూడా అంతే అందువల్ల ఏంటంటే అండి కాలేజీ జాయిన్ అయ్యేటప్పుడు నేను చెప్పే సలహా ఏంటంటే ఇప్పుడు నేను కాలేజీ క్వాలిటీని జైన్ టు హైదరాబాద్ నేను మార్చలేను ఆ కింద ఉన్న కాలేజీల క్వాలిటీని కూడా నేను మార్చలేను నేను చెప్పగలను అంతేనండి మహా అయితే నా వాయిస్ రైస్ చేయగలను కొంతమందికి రీచ్ చేయగలను ఎవరైనా పర్సనల్ గా తెలిసినప్పుడు కూడా చెప్పగలను నేను బట్ స్టూడెంట్స్ కి నేను చెప్పి సలహా అయితే మాత్రం అండి మీరు కాలేజీ జాయిన్ అయినప్పుడు ఏది పడితే అది కౌన్సిలింగ్ లో పెట్టేసి ఎవరినైనా పట్టుకొని వెళ్ళిపోయి ఇలాంటి చెత్తలోకి మీరు వెళ్ళిపోతే స్టూడెంట్ బాగుపడటం కూడా పక్కన పెట్టండి ముందు చెడిపోతున్నారు వీళ్ళు అంతే కదండీ మీరు ఖాళీగా ఉన్న పర్లేదు రాంగ్ ప్లేస్ లో ఉండకూడదు మీరు వ్యాపారం చేయకపోయినా పర్లేదు వ్యాపారం చేసి డబ్బులు పోగొట్టుకోకూడదు మీరు వ్యాపారం చేయకపోతే మూడు లక్షలు తినడానికి సంవత్సరానికి వ్యాపారం చేస్తే 30 లక్షలు పోతుంది అనుకోండి ఏం చేయాలి తెలివైన వాళ్ళు అదేంటండి గాయత్రి గారు అత్తమా ఖాళీగా ఉంటున్నారు ఖాళీగా ఉంటున్నారు పది సార్లు నేను అన్నా చేస్తేనే 30 లక్షలు పోతాయి సతీష్ గారు నేను ఖాళీగా కూర్చుంటే మూడు లక్షలు పోతే నేను ఖాళీగా కూర్చొని తింటాను అని చెప్పాలి మీరు ఎందుకంటే అదే బెటర్ కదా ఖాళీగా కూర్చొని తింటేనే బెటర్ వ్యాపారం చేసినప్పుడు పోతాయి అని తెలిసినప్పుడు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు తెలివైన వాళ్ళు అయితే వ్యాపారం చేయరు ఉత్తినే జనాల గురించి వ్యాపారం అయితే చేస్తారా చేయరు కదా మీరు అందరూ తిడతారండి అదేంటి అమ్మాయి నువ్వు ఇంట్లో కూర్చొని ఖాళీగా తింటున్నావ్ ఏం పని చేయట్లేదు అంటే అదే బెటర్ మీరు తిట్లు తిట్టించుకొని ఖాళీగా ఉండటమే బెటర్ ఎందుకని దాని వల్ల జరిగే నష్టం తక్కువ కదా అవును కాలేజీలో చదవడం కంటే కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నండి ఒక సంవత్సరం ఆగండి కనీసం మంచి కాలేజీకి చదువు అప్పుడు సరిగ్గా మీకు ఏదో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల సరిగ్గా చదవలేకపోయాడు పిల్లోడు ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు జ్ఞానోదయం అయింది మీకు పేరెంట్స్ కో కనీసం మంచి కాలేజీ కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి కాలేజీ కి వెళ్లి దయచేసి ఒకసారి చూసుకోండి హైదరాబాద్ లో కూర్చుని కౌన్సిలింగ్ లో పెట్టేస్తారండి ఇంట్లో కూర్చొని కౌన్సిలింగ్ పెట్టకూడదండి కాలేజీ కి వెళ్లి చూసుకోవాలి ఓహో ఈ కాలేజీ ఎలా ఉంది ఎవడో youtube లో చెప్పాడు కదా లేకపోతే ఏదో కాలేజీ గురించి ఎంసెట్ గురించి వందల వందల youtube వీడియోలు వస్తాయండి అలా ఎంసెట్ లో ఏ కాలేజీలో బెటర్ గా ఉన్నాయి అని చెప్పడానికి ఏముందండి మనం సో పిల్లల్ని తల్లిదండ్రులను అని ఈ కౌన్సిలింగ్ పెట్టి ఇప్పుడు వెళ్తున్నారండి చాలా మంది పిల్లలు దయచేసి కాలేజీలో ఫ్యాకల్టీ ఎవరున్నారు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి హెచ్ ఓడి ఎక్కడ చదివాడు పిహెచ్డి ప్రిన్సిపల్ ఎక్కడ చదివాడు ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో మెయింటైన్ అవుతుందా లేదా లాబరేటరీ సరిగ్గా ఉన్నాయా లేవా అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ ఎంతమందికి వచ్చినాయి క్లాసులో ఎంతమందిని కూర్చోబెడుతున్నారు సరైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా ఏవి చూసుకోకుండా జస్ట్ గుడ్డిగా మీరు కౌన్సిలింగ్ పెట్టేసి మీరు పంపించేయడం వల్ల మీ పిల్లల్ని మీకు ప్లస్ కాదండి వాళ్ళు వెరైటీగా తయారయ్యి ఇంకా అంతకంటే నేను చెప్తే బాగోదు చాలా వరస్ట్ గా తయారయ్యి నాలుగేళ్ల తర్వాత బయటికి వచ్చి ఒక అన్రెస్ట్ కింద వెళ్ళిపోయే పరిస్థితి ఉంటది కాబట్టి నేను అసలు స్టేట్ కాలేజీల గురించి చాలా తక్కువగా మాట్లాడతాను నేను అసలు ఎప్పుడు వీడియోలో కూడా చేయను బట్ ఇది చూసిన తర్వాత నాకు బాధ కలిగింది 60% ఫెయిల్ అయిపోవడం ఏంటిరా బాబు అసలు అసలు చాలా బాధాకరమైన విషయం అది గుర్తింపు ఉన్న అసలు జెఎన్టి హైదరాబాద్ లో ఫెయిల్ అయిపోవడం ఏంటి అక్కడ ర్యాంక్ వచ్చి వెళ్తాడు కదా స్టూడెంట్ అలాంటి కాలేజీ దాని కింద ఉన్న ఎఫిలియేటెడ్ కాలేజెస్ లో కొన్ని కాలేజీలోనే పాస్ పర్సెంటేజ్ ఉండాలి కదా ఆయన రిజిస్టర్ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు మా దగ్గర 57% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోయారు మా జెఎన్ ఎఫిలియేటెడ్ కాలేజీ లో మాకు ఎక్స్ట్రా సీట్లు వద్దు ఏ ఏ సీట్ని రిక్వెస్ట్ చేసి బతిమాలుకొని వెనక్కి ఇచ్చేసారు సీట్లు ఈ సంవత్సరం దీనికి ఏం 20000 సీట్లు వచ్చినాయి అని ఆనంద పడుతున్నా ఉంటారు అలా ఉన్న సీట్లు దిక్కు లేవు 65000 సీట్లకి 20000 సీట్లు వచ్చినాయి 20000 సీట్లు వచ్చినాయి అని చెప్పి youtube లో అందరూ చెప్పేసారు మీకు తిరుగు లేదు సీట్లు వచ్చేస్తే సీట్లు వచ్చేస్తే ఉపయోగం ఉందండి సీట్లు అందులో సరైనటువంటి క్వాలిటీ లేక 65 70 వేల మందికి జాబులు ఇచ్చే పరిస్థితిలో హైదరాబాద్ మార్కెట్ లేదు ఐటి ఇండస్ట్రీ అన్ని జాబులు ఉండవండి మీరు అనుకున్నట్టుగా సో ఈ పాస్ ఎలా తక్కువ పర్సెంటేజ్ తో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఏమో జాబ్స్ లేక సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఆ వేలో వెళ్ళిపోతున్నారు అంటే మనిషి కాదండి డెఫినెట్ గా నండి ఇప్పుడు ఒక్కసారి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత రాంగ్ కాలేజీలో బ్యాడ్ హ్యాబిట్స్ వీక్నెస్ అలవాటు అవుద్ది కదా అందులో నుంచి బయటికి రాలేకుండా డిప్రెషన్ లోకి వెళ్తాడు అటు ఫైనల్ అయిపోయిన తర్వాత రిలైజ్ అవుతాడు వీడు అయ్యో నా జీవితంలో పాడైపోయింది అని కానీ వెనక్కి తీసుకురాలేడు అప్పటికే బ్యాడ్ హ్యాబిట్స్ వెళ్ళిపోతాయి లిక్కర్ అనో లేకపోతే సిగరెట్లు అనో లేకపోతే డ్రగ్స్ అనో ఇంకోటి ఇంకోటి అలవాటు పడిపోతున్నారు వీళ్ళు ఈ అలవాటు పడిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు లోన్లీనెస్ డిప్రెషన్ ఇవన్నీ వచ్చి వచ్చాయి కదా మీకు సూసైడ్స్ కానివ్వండి లేకపోతే అన్రెస్ట్ గాని మీకు దొంగతనాలు గాని కొడుకు గాని ఇంకోటి జరుగుతుంది వెళ్ళేటప్పుడు ఒక సంవత్సరం ఆగిపోండి దయచేసి మీరు ఇప్పుడు అర్జెంట్ గా మీరు మంచి కాలేజీ కాకపోతే మీరు వెళ్ళిపోయి అక్కడ పొడిచేసేది ఏమి లేదు ఇంకా పాడైపోవడం తప్ప ఒక ఏడాది రెండేళ్ళు ఆగి అయినా కొంచెం కొంచెం కొంచెం కొంచెం కొంచెం కొంచెం కొంచ మంచి కాలేజీకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అది ఈ పిల్లవాడు తెలివైనోడు అని మీకు అనిపిస్తే సరే మా అబ్బాయి ఎలాగా తెలివైనోడు కాదు వీడు ఎట్లాగే సరిగ్గా చదవడం ఇంకొక ఇంకొక కొంతకాలం ఉంచిన పనికిరాడు వీడు అని మీరు బలంగా నమ్మితే ఇంకా వేసేయండి చేతలో కొంతమంది పేరెంట్స్ ఎలా అనుకుంటారంటే లేదండి తెలివైన కుర్రోడు ఏదో దురదృష్టం కలది కొంచెం మాకు రాలేదు లేదు ఏదైనా ట్రై చేస్తే కొంచెం ఏమైనా ప్రొఫైల్ ఏమైనా క్రియేట్ అవుతదో లేకపోతే అవుతుందో అన్నప్పుడు మీరు ఉంచండి తెలివైన బలంగా స్టూడెంట్ నమ్మిన పేరెంట్స్ మా పిల్లలు తెలివైనోడు అనుకున్నప్పుడు కనీసం ఆలోచన చేయమంటున్నాను నేనేమి ఆపమని చెప్పట్లేదు మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ గాని స్టూడెంట్స్ కానీ ఏం ఆలోచిస్తారంటే ఆ ఎకాడమిక్ ఇయర్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా అని పాయింట్ అఫ్ వ్యూ లో కొంతమంది గో విత్ ది ఫ్లో అన్నట్టు వచ్చిన కాలేజీ లోనే జాయిన్ అయిపోతూ ఉంటారు పెళ్లి చేసుకున్నారండి మూడేళ్ళు కాపురం చేశారు నచ్చలేదు మొగుడు ఇంకో 30 ఏళ్ళు బతకాలి రెండే ఆప్షన్స్ ఉంటాయి మీకు మూడేళ్ళు అలాగే పెళ్లి చేసుకొని కాపురం చేశాను కదా మిగతా 30 ఏళ్ళు ఇంకా తప్పదు కదా అని అనుకుంటారా లేకపోతే వదిలేసి ఇంకో ఇంకో మ్యారేజ్ చేసుకుంటారు అన్నది ఏం చెప్తారు మీరు చెప్పండి ఏ అమ్మాయి అయినా పోనీ ఎవరైనా ఏం చేస్తారు మూడేళ్ళు ఉన్నాను కాబట్టి 30 ఏళ్ళు బండి కానిస్తానా లేకపోతే బెటర్ లైఫ్ వస్తది అన్నప్పుడు మూడేళ్ళు పోతే పోయింది షుగర్ వచ్చింది ఏలు తీసేయాలి తీసేస్తారా లేకపోతే దాని మీద ప్రేమతో ఉంచుకుంటారా తీసేస్తారు మూడేళ్ళు నరకం చూపించాడండి మొగుడు లేకపోతే పెళ్ళం చూపించింది మొగుడికి తీసి ఇంకో మ్యారేజ్ చేసుకుంటున్నారా రీ మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా ఒక కోర్స్ జాయిన్ అయితే ఏముంది నాలుగేళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మేనేజ్ మళ్ళీ యూజీ అయిన వాళ్ళు ఉంటారండి ఇట్స్ నాట్ దట్ అంటే మీరు రియలైజేషన్ అయిన తర్వాత మీకు డామేజ్ జరిగినప్పుడు అండి కెరియర్ పరంగా అంటే డామేజ్ ని తీసి ఫ్రెష్ గా స్టార్ట్ చేయడంలో తప్పులేదు డామేజ్ ని కంటిన్యూ చేస్తాను అంటున్నారు మీరు నాకు డామేజ్ జరిగింది సార్ సతీష్ గారు బట్ నేనేం బయటికి వచ్చే పరిస్థితిలో లేను నేను ఇరుక్కుపోయాను నేను డామేజ్ ని కంటిన్యూ చేస్తాను అని మీరు అంటున్నారు నేను అంటున్నాను అక్కడ కట్ చేసేయమంటున్నాను ఆ పార్ట్ ని తెలివైన తెలివైనది ఏం చేయాలి కట్ చేసేయాలి దాన్ని కట్ చేసి నువ్వు ఫ్రెష్ గా వెళ్ళు మిగతా అన్ని చేస్తున్నాం కదా బాలేదండి చక్కగా చక్కగా కొనుక్కున్నారు మీరు ఏం చేస్తారో బాలేదు అనుకున్నది లేదో ఇబ్బంది అయింది ఇంకోటి అయింది ఇంకోటి అయింది షాప్ కి ఇత్తలేదు ఇంకోటి ఏదో నష్టం ఇది కనుక్కోకుండా అంటే కెరియర్ వన్ ఇయర్ పోయింది రెండేళ్ళు పోయింది మూడేళ్ళు పోయింది ఇది కాదు నువ్వు ఈ తర్వాత వెళ్లి పొజిషన్ ఎలాంటిది నువ్వు నువ్వు ప్యూన్ కింద క్లర్క్ కింద చేస్తే ఉపయోగం ఏముంది ఒకే ఉద్యోగం 40 ఏళ్ళు ఇప్పుడు స్వీపర్ ఉన్నాడండి ఫ్రెష్ గా ఉన్న స్వీపర్ కేనా 5000 జీతం 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది సతీష్ గారు నేను బాగా తుడుస్తాను 5000 కాదు 10000 జీతం ఇవ్వమంటే ఇస్తానా ఇట్స్ నాట్ అబౌట్ ద టైం మీరు ఎంట్రీ గ్రాండ్ గా ఉన్న స్టూడెంట్ కి ఎప్పుడు నండి స్టెప్స్ బాగా ఎక్కుతాడు ఎంట్రీ వీక్ గా ఉందనుకోండి వాడు ఎక్కలేడు నేను చెప్పే సలహా ఏంటంటే తెలిసి వీక్ కాలేజీ అని అసలు క్వాలిటీ లేదని మీకు బలంగా తెలుసు తెలిసి మీరు ఎలా దూకుతారు వీడు పనికిరాని వీడు మంచోడు కాదని తెలిసి పెళ్లి చేసుకున్నట్టే పెళ్ళన్న వదిలేయచ్చు కోర్సు వదలం ఈ కోర్సుని అసలు వదలలేదు పెళ్లి చేసుకున్నట్టే ఇంకా ఎక్కువ ఇది ఇంకా ఎక్కువ అండి మీరు అలా కదండీ మీరు తర్వాత జీవితాన్ని కూడా శాసించేది ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఫోర్ ఇయర్స్ దీన్ని వదలలేరు మనుషులైనా వదిలేయచ్చు డబ్బులైనా వదిలేయచ్చు కానీ సో ఆ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసాం కాబట్టి ఎలా జాబ్ కొట్టాలని చెప్పి మరి దానికి తగ్గట్టు మళ్ళీ ఏదో జాబ్ చిన్న జాబ్ 20000 మరి ఈ మొత్తం ఈ బ్యాచ్ బ్యాచ్ అంతా 20000 బ్యాచ్ ఇదంతా పాతిక వేల బ్యాచ్ సో అందువల్ల ఏంటంటే మీరు రీ మ్యారేజ్ కి ఏం భయపడక్కర్లేదు ఎవరైనా సరే అని మీరు వన్ ఇయర్ లేకపోతే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనేది పెద్ద పాయింట్ కాదు సో డెఫినెట్ గా ఈ అంసెట్ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఈ ఫాక్ట్స్ ని మీరు google ఇప్పుడు ఇంత చెప్పాం కదా మనం వీడియో పేరెంట్స్ తెలివితే ఏం చేయాలంటే చదువుకున్న పేరెంట్ అయినా స్టూడెంట్ అని google లోకి పోయి కొత్త కాక జెఈ టు హైదరాబాద్ పాస్ పర్సెంటేజ్ అంతా కొట్టండిరా బాబు మీకు దండం పెడతాను నేను ఎఫిలియేటెడ్ కాలేజీలు ఏంటి ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ ఏంటి ఇవి చూసి చూసుకుని ఒకసారి కాలేజీకి వెళ్లి చూసుకోండి చూసుకునేది బాగోదు అని తెలిసినప్పుడు కూడా మీరు వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు కదా సో అప్పుడు ఏదైనా మీరు వేరే ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తారు ఏం చేస్తారు అనేది కాదు మీ ఇష్టం అది బట్ ఈ కాలేజీలో పరిస్థితి బాలేదు అని మాత్రం నేను చెప్పగలను ఈ ఎపిసోడ్ ద్వారా అంతే డిసిషన్ నేను ఎలా చెప్తాను నువ్వు కాపురం చేస్తావ్ 30 ఏళ్ళు లేకపోతే నువ్వు ఇలా చేస్తావ్ అని నేను చెప్పలేను ఎగ్జాంపుల్ నేను చెప్పలేను కాబట్టి డెఫినెట్ గా ఇది వార్నింగ్ సైన్ అండి అది సో సతీష్ నాట్ ఏ గుడ్ సైన్ ఆల్రెడీ కామెంట్స్ చేసిన వాళ్ళు ఏమనుకుంటారు సతీష్ గాని స్టేట్ కాలేజెస్ గురించి చెప్పమంటే ఇంత బెదరగొట్టారు ఏంటి అనుకుంటారు కాదండి నేను ఏమంటున్నాను అంటే స్టేట్ కాలేజీలో కొన్ని కాలేజీలు బాగుంటాయి నేను చెప్పేది కొన్ని బాగుండొచ్చు డెఫినెట్ గా రీసెంట్ గా ఇప్పుడు సిబిఐటి అనో లేకపోతే వాసువి అనో లేకపోతే విజ్ఞాన అనో విఎన్ఆర్ అనో లేకపోతే కొన్ని కొన్ని కాలేజీలో మెయింటైన్ చేస్తున్నారు నేను ఏంటంటే ఇప్పుడు కూడా పర్సనల్ గా మీరు వెళ్ళండి నేను ఈ కాలేజీ మంచిది ఆ కాలేజీ మంచిది కాదండి ఇప్పటికే నాకు ఫోన్లు వచ్చి చచ్చిపోతున్నాను నేను నాకు అలా మినిస్టర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి కాలేజీ ఓనర్ల దగ్గర నుంచి చచ్చిపోతున్నాను ఫోన్లు ఎట్లా నాకు విపరీతమైన ప్రజలు ఉందండి నేను అక్కడికి కాలేజీలు ఇంకా అంతకంటే భయంకరంగా తిట్టలేను నేను ఇప్పటికే అంత ఓపెన్ గా చెప్పేది నేను ఒక్కడినే ఈ రెండు రాష్ట్రాల్లో నేను ఒకటే మీకు తంబురూ అండి కాలేజీకి వెళ్ళాలి మీ డిపార్ట్మెంట్ లో స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారో ప్రీవియస్ ఎంతమంది ఉన్నారో ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారో ఒక్కొక్క ఫ్యాకల్టీ పిహెచ్ డి చేశాడా లేదా పిహెచ్డి చేస్తే ఎక్కడ చదివాడు ప్రీమియర్ కాలేజీలో చదివాడా లేదా హెచ్ ఓ డి ఎవరు అతనికి ఉన్న క్రైడెన్షియల్స్ ఏంటి ప్రిన్సిపాల్ ఎవడు సో ఇవన్నీ స్టూడెంట్స్ చూడడం స్టార్ట్ అయితే కాలేజీ ఫ్యాకల్టీ తీసుకునేటప్పుడు కూడా అంతే స్ట్రిక్ట్ గా తీసుకుంటారు ఎస్ మీరు అడుగుతారు మీరు ఒక ఇన్సిడెంట్ జరిగింది గుడ్లవెల్లూరులో అది మనం సపరేట్ గా వీడియో చేస్తాం ధర్నా చేశారు మొబైల్ లైట్లు పెట్టి న్యూస్ లో మీరు చదివి ఉంటారు సేమ్ కాలేజీ స్టూడెంట్సే మిగతా అన్ని కాలేజీల్లో కూడా మాకు అసలు నార్మ్స్ ప్రకారం గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఫ్యాకల్టీ సరిగా లేదు క్వాలిటీ లేదని ధర్నా ఎందుకు చేయరు అది నా క్వశ్చన్ ఎక్కడైనా చేయడం విన్నారా లే అంటే నేను అది చేసిన దాన్ని తప్పు పట్టట్లేదండి అది 100% చేయాలని చెప్తున్నాను సో వీళ్ళు చేయమని కూడా ప్రేరేపించట్లేదు ఎందుకు అడగట్లేదు అనే క్వశ్చన్ వస్తుంది నేను అనేది ఇది ఇది కూడా ఇంపార్టెంట్ కదండీ భోజనం పోలేదంటే ధర్నా చేశారు కదా మల్లారెడ్డి కాలేజీలో పురుగులు వచ్చినాయండి భోజనంలో ఏదో కలిసింది కదా అని చెప్పి మల్ల రెడ్డి గారి కాలేజీలో బయట వచ్చి ధర్నా చేసి మీడియా అంతా అడవట్ చేశారు కదా ట్రిపుల్ ఐటి కాలేజీలో అలా అయింది అదే కాలేజీలో ఫ్యాకల్టీ సరిగా లేదు మా దగ్గర సరైన మంచి పిహెచ్డి ఉన్నవాళ్ళు లేరు స్టూడెంట్ సరిపడే ఫ్యాకల్టీ లేదు గవర్నమెంట్ ఎందుకు రిక్రూట్మెంట్ చేయదు సరైన ప్రాజెక్ట్స్ లేవు లాబరేటరీస్ లేవు ఎందుకు లాబరేటరీస్ లేవు దీనికి ఎవడైనా ధర్నా చేస్తాడేమో చూస్తున్నాను నేను గత 10 ఏళ్ల నుంచి ఇది చేయండి ఉస్మానియాలో చేస్తారో లేకపోతే జెఎన్టి లో చేస్తారో ఇది చేస్తే ఓరి బాబు జనం ఊరుకోరా పేరెంట్స్ ఊరుకునే పరిస్థితిలో లేరు సొసైటీ ఊరుకునే పరిస్థితిలో లేదని భయం వస్తది వాడికి కాలేజీ ఆ కాలేజీ ఓనర్ స్టాండిస్ మనం మెయింటైన్ చేయాల్సిన భయం భయం వస్తది భోజనం లేదు భోజనం లేకపోతే మళ్ళీ ఏదైనా తప్పు అంటారు ఇప్పుడు సతీష్ గారు ఏంటి భోజనం లేకపోతే ధర్నా చేయొద్దు అంటారు ఇప్పుడు వీటి కంటే అది ఇంపార్టెంట్ అంటున్నానండి దీనికి చేస్తే చేయండి మీరు అది వేరే విషయం కానీ ఇట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ కదా ఆ గోడకి వెళ్ళలేదు లేకపోతే పెయింట్ లేదు లేకపోతే టాయిలెట్ లో వాటర్ రావట్లేదు అవన్నీ అవసరమే ఇప్పుడు అవసరం కాదని కాదు అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు అంటాను ఫర్ మీ బీయింగ్ ఏ స్టూడెంట్ స్టడీస్ ఇస్ ద ప్రయారిటీ బస్ తర్వాత ఏవండీ ఏది లేకపోయినా మీరు మేనేజ్ చేసుకోవాలండి భోజనం లేకపోనా మీరు ఏదో రకంగా ఆర్డర్ చేసుకొని ఆన్లైన్ లో తింటారా అండి చాలా మంది ఫారెన్ వెళ్తున్నారు వాళ్ళకి మెస్సలు ఉండవు ఎలా తింటున్నారు వాళ్ళు ఉమ్ రకరకాలుగా తింటున్నారు తిండి ఆ అంటే అవి మేజర్ కన్సర్న్ కాదండి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ కన్సర్న్ సో ఇది కాలేజీలు చెక్ చేసుకోండి నేను ఇప్పుడు నేను వద్దు అని చెప్పట్లేదు నేను అవునని చెప్పట్లేదు చెక్ చేసిన పారామీటర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎంతమంది పాస్ అయ్యారో కనుక్కోండి కాలేజీ కి వెళ్లి ఒరేయ్ బాబు ఫస్ట్ ఎంత మంది పాస్ అవుతున్నారో సెకండ్ ఇయర్ లో ఎంతమంది పాస్ అవుతున్నారో కనుక్కొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం థాంక్యూ సో మచ్ డాక్టర్ సతీష్ గారు సో చూశారు కదా జెఎన్ టు హైదరాబాద్ లో పాస్ పర్సెంటేజ్ అనేది సతీష్ గారిని ఎంత కలిచివేసిందో సో ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నం చేశాము సో ఆ ప్లీజ్ అందరూ ఎవరైతే కాలేజెస్ ని ఎంసెట్ తర్వాత చూస్ చేసుకోవాలనుకుంటున్నారో ప్రాపర్ కాలేజెస్ ని చూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం సో ఇది ఇవాల్టి ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు 2001 యూపీ ఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎం టెక్ ఎంబిఏ ఎగ్జిక్యూటివ్ ఎంబిఏ ఎంఎస్సీ ఎంబిఏ హెచ్ ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటీటివ్ పరీక్షల్లో యూపీ ఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159 వ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24 వ ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగవ ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్ లో 998% gmat ఎగ్జామ్ లో 760 స్కోర్ ఇలా పలు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటీటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటీటివ్ ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డ్ జోనల్ లెవెల్ లో ఆల్ ఇండియా లెవెల్ లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవా శ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది .
Engineering Colleges 2024 Pass Percentage 40%---JNTUH
byRAJARAO
-
0