How to spoils education in india by colleges and institutions

 Education అనేది India లో Big Business అయ్యింది..! Student Life Spoil చేస్తున్న Institutes/Colleges. 

వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను చందు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి స్వాగతం ముఖ్యంగా ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది సో చూసుకుంటే గనుక స్టూడెంట్స్ లైఫ్ అనేది ముఖ్యంగా స్పాయిల్ అవుతుంది దీనికి సంబంధించి పేరెంట్స్ వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఇవాల్టి టాపిక్ మీద మాట్లాడబోతున్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఎంతో మంది స్టూడెంట్స్ కి వాళ్ళు వాళ్ళ కెరీర్ లో వాళ్ళ సక్సెస్ కి కారణం అయ్యారు గైడెన్స్ ఇస్తూ కూడా డాక్టర్ సతీష్ ఐరస్ గారు స్టూడియో లో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద బిగ్ బిజినెస్ అయిపోయింది సార్ ఇది మనం ఖచ్చితంగా ఏకీభవించాలి మీరేమంటారు అసలు ఉన్న బిజినెస్ లో అన్నిటికంటే పెద్ద బిజినెస్ అండి ఇది ఆ ప్రజల యొక్క స్టూడెంట్స్ యొక్క ఆశని భయాన్ని ఎక్కడైతే ఉంటాయో అంటే ఒక మనిషికి ఆశ గాని లేకపోతే భయం గాని ఈ రెండు ఉన్నాయి అంటే అక్కడ బిజినెస్ ఉన్నట్టే ఎనీవే నండి ఒక సం సెట్ ఆఫ్ పీపుల్ దేని మీద ఆశపడుతున్నారు అనుకోండి బిజినెస్ కి ఒక మంచి డెఫినిషన్ ఇచ్చారు మీరు ఆశ భయం మధ్య సో మీకు ఎక్కడన్నా ఒకవేళ బాగా ఆశపడుతున్న జనాలు ఎక్కువ ఉన్నారు అనుకోండి మీరు బిజినెస్ చేసేయొచ్చు అది భయపడిన కూడా చేసేయొచ్చు ఓకే అన్ఫార్చునేట్ గా రెండు ఉంటాయండి ఎడ్యుకేషన్ సెక్టార్ లో అంతే కదండీ ప్రతి విద్యార్థికి పేరెంట్ కి ఆశ ఉంటది కెరీర్ ఏమైపోద్ది అని భయం ఉంటది సీటు వచ్చేస్తది అని ఆశ ఈ రెండిట్లతో బిజినెస్ చేయడం అనేది చాలా ఈజీ భారతదేశంలో చాలా అంటే చాలా ఈజీ అంటే మోసం చేయ మోసం చేయడం అన్న ఒక్క ట్యాగ్ తో బిజినెస్ కి మెయిన్ ఇండియాలో ఉన్న మెజారిటీ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ బిజినెస్ కి బ్యాక్ ఎండ్ లో లోనే మీకు మాక్సిమం మోసం చేయడం అండి ఇది ఇదే వర్డ్ ఉంటది ఇంకా వేరే వర్డ్ ఉండదు ఇది చేయడం గాని మీకు వస్తే మీకు తిరుగు లేదు ఫస్ట్ పాయింట్ అసలు ఇది జరగడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ తప్పు అండి ఇది ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఆల్మోస్ట్ చాలా మేజర్ కంట్రీస్ అన్ని తిరిగేసానండి నేను టూ మంత్స్ కి ఏదో కంట్రీ వెళ్తానే ఉంటాను నేను ఈ లాస్ట్ టు మంత్స్ లోనే మూడు నాలుగు కంట్రీలు వెళ్లి వచ్చేసాను నేను టు డేస్ బ్యాక్ కూడా ఐ వాస్ దేర్ ఇన్ సం గల్ఫ్ కంట్రీ ఎక్కడైనా బోర్డులు ఏమైనా ఉంటాయేమో ఇన్స్టిట్యూట్స్ కి కాలేజీలకి సంబంధం ఎక్కడ బోర్డు కనపడదండి ఒక భారతదేశంలోనే బోర్డులు కనపడతాయి అడ్వర్టైస్మెంట్లు బోర్డులు పబ్లిసిటీ టీవీ యాడ్స్ బ్రోచర్స్ పంచిపెట్టడం పెద్ద పెద్ద సినిమా హీరోలు వచ్చి కూడా దాని గురించి మాట్లాడటం అనేది ఒక్క భారతదేశంలో ఉంటది ఇట్స్ ఏ బిగ్ బిజినెస్ లేకపోతే అంత మంది రారు కదా ఎందుకంటే మీకు షారుక్ ఖాన్ దగ్గర నుంచి ప్రతి వాడు వస్తాడు ఎడ్యుకేషన్ బిజినెస్ లోకి వచ్చి చెప్తాడు రెండోది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది అసలు గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ఐటెం అది హెల్త్ గాని ఎడ్యుకేషన్ గాని అంతే కదండీ దేనికి సంబంధించిన గవర్నమెంట్ చేయవలసిన పని అవును ఇప్పటికే ఇండిపెండెన్స్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా మనమందరం గొర్రెల్ లాగా 78 సంవత్సరాలు అయినా అసలు ఎంత గొర్రెల కంటే హీనంగా మనం గవర్నమెంట్ ని మనం అడిగేటప్పుడు ఆడెవడో ధర్నా చేశాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయండి ఆంధ్రుల హక్కు ఐదేళ్ళు పోరాటం చేయడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో చేసి చెత్త చెదారానికి లేకపోతే ఆడెవడో పొలిటిషియన్ ఆడెవడో కొట్టాడు అని వీడు ఇలా చిన్న చిన్న వాటిలకి పెద్ద పెద్ద రాష్ట్రాన్ని దేశాన్ని కుదిపేస్తాం కదా మనం ఏంటి మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని కుదిపేస్తున్నాం మనం కుదిపేసిన నలుగురు పోతే చచ్చిపోతాం ఎడ్యుకేషన్ సిస్టం ఇంత వరస్ట్ అవుతుంది కదా దీనికి సంబంధించి అసలు మాట్లాడే పరిస్థితిలో మనం ఎవరం లేము అంటే మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూసాం అడాప్టబిలిటీ అని లేదా టెక్నాలజీని చేసుకోవాలి అని చెప్పి కానీ అలాంటి జాబ్స్ చేయడానికి విద్యార్థి నేర్చుకోవాలి నేర్చుకునే స్టేజ్ ఇంపార్టెంట్ కదా సార్ అదే స్పాయిల్ అయిపోతుంది కదా ఇది దీనికి సిస్టం అండి ఇది గవర్నమెంట్ ది తప్పు అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తానండి పబ్లిక్ ది కూడా తప్పే గవర్నమెంట్ దాని పబ్లిక్ గవర్నమెంట్ తప్పు అంటే డైరెక్ట్ గా పబ్లిక్ ది తప్పు మనమే కదా అవును ఎవడికి పడి సరే ఓట్లు వేసి గెలిపించాం కూర్చోబెడతాం కదా కూర్చోబెట్టి ట్రైల్ వేద్దాం ఒకసారి చూద్దాం అంటాం ఆడు అయిపోయిన తర్వాత ఇంకొకడిని చూద్దాం అని చెప్తాం మనం ఇప్పుడు చైనా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 25 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం వాళ్ళు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎకానమీ పెరగడం మొదలు పెట్టిన తర్వాత ఆ పొట్ల వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియా తో సమానంగా ఉండేది డాలర్ అది పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా పెద్ద ఇండియా తో సమానంగా ఉండేది ఇప్పుడు ఉన్న 2000 డాలర్లు అప్పుడు మనకు ఉన్నది వాళ్ళకి సరిపోయేది ఫస్ట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టారు వాళ్ళు తెలివిగా హై స్కూల్ ప్రతి పల్లెటూరులో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మీకు స్కూల్స్ చాలా హై క్వాలిటీ తర్వాత ఇప్పుడు కాలేజీలకు వచ్చారు 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి యూనివర్సిటీస్ మీద విపరీతమైన ఫండింగ్ చేసి వరల్డ్ ర్యాంకింగ్ లో ముందుకు వెళ్ళిపోతున్నాయి ఫస్ట్ కాలేజీలు పట్టుకోలేదు బేస్ చూసారా 20 సంవత్సరాల తర్వాత యూనివర్సిటీస్ మీద ఫోకస్ వెళ్ళింది వాళ్ళకి దే స్టార్టెడ్ దేర్ ఫోకస్ ఇన్ 70 అండ్ 80 లో స్కూల్ మీద పెట్టారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ గాని ఇది గాని గవర్నమెంట్ అది బేస్ అనేది స్ట్రాంగ్ ఉండాలి చేశాడు మన అసలు స్కూల్ అన్న కాన్సెప్ట్ లేదు మనకి ఇక్కడ ఒక మనిషి మీద 90 వేలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ 30 వేల కోట్లకు బడ్జెట్ అండి చాలా మందికి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ తెలంగాణలో ఖర్చు పెట్టేది గాని ఆంధ్రాలో ఖర్చు పెట్టేది కానీ రెండు రాష్ట్రాల క్రితం 60 వేల నుంచి 70 వేల కోట్ల రూపాయల బడ్జెట్ పర్ ఇయర్ సంవత్సరానికి 30 వేల కోట్లు అంటే చిన్న నెంబరా ఏంటి ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టి తెలంగాణ గవర్నమెంట్ 32 వేల కోట్లు మొన్న 32 వేల కోట్లు అంటే చాలా చేయొచ్చు ఒక మనిషి మీద లక్ష రూపాయలు పైన ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ సరే ఖర్చు పెట్టారు ఇదే గవర్నమెంట్ స్కూలు ఇదే గవర్నమెంట్ టీచర్ ఇదే గవర్నమెంట్ స్టూడెంట్ 12th క్లాస్ అయిన తర్వాత మీ కదా గవర్నమెంట్ స్కూల్ మనవే కదా అయిన తర్వాత ఇందులో ఎంతమంది ప్రీమియర్ కాలేజీ కి వెళ్లారు అన్నది లెక్క తీయండి బయటికి వన్ పర్సెంట్ కూడా లేరు తెలంగాణ రాష్ట్రం మీద ఒకడు కూడా లేడు మంచి ప్రీమియర్ ఐఐటి కి వెళ్ళినోడు ప్రీమియర్ మెడికల్ కాలేజీ కి వెళ్ళినోడు నల్సార్ కి వెళ్ళినోడు యు సిటీ కి వెళ్ళినోడు డిజైన్ కి వెళ్ళినోడు స్కూల్ నీదే గవర్నమెంట్ దే టీచర్ నువ్వు రిక్రూట్ చేసిందే పిల్లలు నువ్వే పాఠం చెప్తున్నావ్ ఫ్రీ భోజనం పెడుతున్నావ్ అది అంటావ్ ఇదంటావ్ పెయింటింగ్ వేసాను అంటావ్ టాయిలెట్ అంటావ్ చెత్త చదవ అవన్నీ ఇస్తున్నాం అసలు పక్కన ఇవన్నీ చేసిన తర్వాత ఇందులో 40 టు 45% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ ఇన్ ఇండియా ఇంతమంది ఇన్ని లక్షల కోట్ల మంది గవర్నమెంట్ స్కూల్ లో చదివి బయటకు వస్తుంటే ఇందులో ఎంతమంది ప్రీమియర్ కాలేజీలకు పంపించావు అని అడిగితే అసెంబ్లీలో అడగాలండి క్వశ్చన్ ని రేవంత్ రెడ్డి గారిని అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అడగల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇది నెక్స్ట్ ఐదేళ్లలో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి టెన్త్ క్లాస్ 12th క్లాస్ పాస్ అయ్యి ఎంతమంది బయటకు వస్తున్నారు ఇందులో ఎంతమంది ప్రీమియర్ కాలేజ్ ప్రీమియర్ అన్న పదాన్ని ఎందుకు వాడుతున్నారు అనకూడదు అది కూడా గవర్నమెంట్ దే నేనేమి నాన్ గవర్నమెంట్ వాటి గురించి మాట్లాడట్లే ఐఐటిస్ ఐఎమ్స్ నల్సార్స్ ఎన్ ఐడిస్ డిజైన్ రిలేటెడ్ కోర్సెస్ మెడికల్ ఎయిమ్స్ లేదా గాంధీ అనుకోండి లేదా ఇంకోటి గవర్నమెంట్ కాలేజ్ ఆల్ ఆర్ గవర్నమెంట్ ఓన్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ కాలేజీలకు ఎంతమంది వెళ్లారు 1% చూపిస్తే జీవితంలో మైక్ కొట్టుకొని మాట్లాడను నేను అంటే 1% ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కిడ్స్ నుంచి పంపించలేకపోతే మరి మనిషికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి ₹35 వేల రూపాయల కోట్లు బడ్జెట్ కట్టి తీరా ఖర్చు పెట్టావు సరే గవర్నమెంట్ కి ఖర్చు పెట్టింది పక్కన పెట్టు పబ్లిసిటీ చేసుకోవడానికి ఖర్చు పెట్టింది టాయిలెట్ కట్టలేదని ధర్నాలు చేస్తారు ఏంటండీ నాకు అర్థం కాదు టాయిలెట్ ఉండాలి మళ్ళీ టాయిలెట్ వద్దు అంటారా సతీష్ గారు అని చెప్పి నా మీద పడిపోతారు పెయింట్ లేదని ధర్నాలు చేస్తున్నాం అండి మనం గోడలు లేదని మేము చదువుకున్నప్పుడు గోడలు లేవు పెయింట్లు లేవు లేకపోతే ఏమి లేవండి ఏమి లేకుండా చదువుకున్నాం గవర్నమెంట్ స్కూల్ లో మేము అసలైన బేసిక్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దానికి ఉన్న రెగ్యులేటరీ బాడీస్ ఏమున్నాయి క్వాలిటీని ఎవడు అసెస్ చేస్తున్నాడో అన్న దానికి సంబంధించి ఎవడన్నా అసలు మాట్లాడుతున్నాడా డిబేట్లు పెడుతున్నాడా మాట్లాడవలసింది ఇది అందుకనే తప్పు లేదు పెద్దోళ్ళు అంటూ ఉంటారు మేము చదివిన మెట్రిక్యులేషన్ ఇప్పుడు డిగ్రీ తో ఈక్వల్ అంటూ ఉంటారు ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్ లోనే చదివానండి కానీ కాదండి ఆ రోజునే చదవడం మీద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఏముంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లేదు గవర్నమెంట్ మిస్ లీడ్ చేస్తుంది మనల్ని ఉమ్ టీచర్లు లేరు అంటారా టీచర్లు ఎందుకు లేరండి 1:15 1:7 రేషియో లో ఉన్నారు టీచర్స్ టీచర్స్ ఉన్నారు గవర్నమెంట్ టీచర్స్ జీతం 50000 ఇస్తున్నారు ప్రైవేట్ స్కూల్ లో టీచర్ కి 15000 ఇక్కడ 50000 టీచర్ చేత పాఠం చెప్పించుకోవడం చేత కాకపోతే ఎవడు తప్పు నువ్వు రిక్రూట్ చేసుకున్నావయ్యా పాఠం చెప్పడం చెప్పించడం చేత కావట్లేదు నీకు తప్పు ఎవరిది నీదే కదా అప్పుడు ఇంటర్మీడియట్ ఎవరు చెప్తున్నారు గవర్నమెంట్ స్కూల్ లో గవర్నమెంట్ టీచరే బుక్స్ ఎవరు పబ్లిష్ చేశారు ఎన్సిఆర్టి పుస్తకాలు లేకపోతే స్టేట్ బుక్స్ నువ్వే పబ్లిష్ చేసావ్ నువ్వే పాఠం చెప్తున్నావ్ జెఈ పేపర్ ఎవరు ఇస్తున్నారు మళ్ళీ గవర్నమెంటే ప్రైవేట్ చేయాలి ఇక్కడ ప్రైవేట్ అనే పదం వదిలేయండి అసలు నేను ఓన్లీ గవర్నమెంట్ మాట్లాడుతున్నాను పేపర్ ఎవడు ఇచ్చాడు జెఈ పేపర్ గవర్నమెంటే ఎన్టీఏ గవర్నమెంట్ స్కూల్ లో క్వాలిటీ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా తెలుసు నువ్వు కావాలని చెప్పి 10 రెట్లు ఎందుకు టఫ్ ఇచ్చావ్ 20 రెట్లు ఎందుకు టఫ్ ఇచ్చావ్ 50 రెట్లు టఫ్ ఎందుకు ఇచ్చావు పేపర్ ని నేను అమెరికా వెళ్ళాలి సార్ ఏదో నేను ఐ విల్ కాలేజీ కి వెళ్ళాలి టాప్ కాలేజీ కి వెళ్ళాలి అంటే నా తప్పు అది ఆ స్టాండర్డ్స్ నేను మీట్ అవ్వలేకపోవడం మనమే గవర్నమెంట్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి మనమే గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసి మనమే పాఠాలు చెప్పి మనమే హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పేపర్ మనమే సెట్ చేసి కావాలని 50 రెట్లు టఫ్ ఇవ్వడం వల్ల ఉన్న మీనింగ్ ఏంటి అంటే ఒక గవర్నమెంట్ స్టూడెంట్ రాకూడదని చెప్తున్నానా గవర్నమెంట్ వాట్ మెసేజ్ దట్ వి ఆర్ గివింగ్ అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ రేవంత్ రెడ్డి గారు ఒక గవర్నమెంట్ విద్యార్థి కూడా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ కి వెళ్లకూడదు అని చెప్తున్నాడు ఆయన లేదు 50 రెట్లు టఫ్ ఎందుకు ఇచ్చావ్ అంటే లేదా కోచింగ్ సెంటర్స్ ని ప్రమోట్ చేయడానికి ఇస్తున్నాను అని చెప్తున్నావా నీకు నీకు ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకి ఇచ్చే ట్రైనింగ్ ఏంటి మీరు ఇచ్చే పేపర్ ఏంటి ఈ పేపర్ ఇచ్చినప్పుడు ఇంత టఫ్ గా కావాలని వచ్చినప్పుడు ఇంత స్టాండర్డ్ కావాలి మంచి స్టాండర్డ్ ఉన్న స్టూడెంట్స్ ని తీసుకుంటాను అని ఆడు చెప్తున్నాడు నువ్వు మంచి క్వాలిటీ ఇయ్యి మరి నీకు చేత కాలేదు కదా పేపర్ అన్న ఆ స్టాండర్డ్ లో పడేయ్ కనీసం వాళ్ళ కనీసం ఒక 10% వస్తారు కాదండి అయితే నువ్వు క్వాలిటీ అన్న పెంచు అవును లేదంటే అండర్ గ్రాడ్యుయేషన్ కి వెళ్లి పేపర్ ని 50 రెట్లు టఫ్ ఎందుకు ఇవ్వాలి పబ్లిక్ ఎగ్జామ్ పీక్కుంటా లేకుండా చేసి పడేసావు 10వ తరగతి దాకా ఎనిమిదో తరగతి అక్షరాలు చదవడం రాదండి సపరేట్ వేసి కూడా చెప్తాను నేను గడియారం చూసి చెప్పడం రాజు అడిగి అది నిజమే అది పక్కన పెట్టండి సెపరేట్ గా మనం మాట్లాడదాం అంటే నేను ఏమంటున్నాను అంటే కోచింగ్ సెంటర్స్ ని ఎడ్యుకేషన్ బిజినెస్ ని ప్రమోట్ చేసిందే గవర్నమెంట్ ఇక్కడ అంటే మీరు ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇవ్వద్దా అని మీరు అంటారు ఇప్పుడు అమెరికాలో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఉంది అమెరికాలో పబ్లిక్ స్కూల్స్ నుంచి టాప్ మోస్ట్ స్కూల్స్ కి వెళ్లి విద్యార్థుల యొక్క సంఖ్య 50 టు 60% గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఉంటారు ఇంక్లూడింగ్ ఎంఐ ఐ యామ్ టాకింగ్ 69% సెపరేట్ ఎపిసోడ్ లో నేను చెప్పబోతున్నాను అది ఎంఐటి కాల్టెక్ గురించి 65% ఆఫ్ ది పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ది ఎంఐటి అండ్ కాల్ టెక్ అండ్ ఐ వి లీక్స్ మోర్ దెన్ 50% స్పెసిఫిక్ ఎంఐటి నెంబర్ చెప్తున్నాను నీకు 63 64 ఉంది పబ్లిక్ స్కూల్స్ నుంచి భారత ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్న టాప్ మోస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ కి మోర్ దెన్ 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ది పబ్లిక్ స్కూల్స్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా ఈవెన్ నాట్ ఇన్ ఈవెన్ వన్ పర్సెంట్ ఇది కదా అడ్రస్ ఇవ్వాలసింది జనాలు అడగవలసింది గొర్రెలు లేక మనం అందరం పోయి చెత్త చెదరానికి ధర్నాలు చేస్తాం ఏంటి నాకు అర్థం కాదు మనం చెత్త అంతా అడుగుతాం మనం మీడియాలో కూర్చుని సోషల్ మీడియాలో కూర్చుని వీడు వెళ్లి దాన్ని తిట్టాడు వీడు దాన్ని ఉంచుకున్నాడు వీడు దానితో కాపురం చేస్తే వాడు పుట్టాడు మనకెందుకండి విజయ్ సాయి రెడ్డి శాంతితో తిరిగితే ఎందుకు మనకెందుకండి ఇవన్నీని అదే మనం అడగాల్సింది దానికే రియాక్ట్ అవుతాం మనం ఇది కదా మనం అడగల్సింది గవర్నమెంట్ ని అడగాల్సింది గవర్నమెంట్ స్కూల్స్ పెట్టావు 40 వేల మంది బయటికి వస్తున్నారు ఇంటర్స్ అది పాస్ అయ్యి ఎంపీసి స్టూడెంట్స్ లేకపోతే ఇంకొకడు ఇంకొకడు ఇందులో ఎంతమంది ప్రీమియర్ స్టూడెంట్స్ కి దేనికి పనికిరాని గాలి గాలికి వదిలేస్తున్నారు 12th అయిన తర్వాత మళ్ళీ ఇంకో చెత్త డిగ్రీ కాలేజీ పక్కన ఉంటది ఆ బిఏ బికామ్ దేనికి పనికిరాని చెత్త మళ్ళీ అది అయిపోయిన తర్వాత క్యాప్ డ్రైవర్ల కింద పెట్రోల్ బంకుల్లోనూ అక్కడ ఇక్కడ నేర్చుకొని బ్రతుకుతున్నారు వీళ్ళు అంటే గవర్నమెంట్ సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున 12 సంవత్సరాలకు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏం చేస్తుంది ఈ నెంబర్స్ కూడా తెలియదండి గవర్నమెంట్ లకి ఇప్పుడు రిపోర్ట్లు చదవరో క్యాగ్ రిపోర్ట్లు లేకపోతే నీతి ఆయోగ్ రిపోర్ట్ అనో లేకపోతే ఈ రిపోర్ట్స్ ఏవైతే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి యాసర్ రిపోర్ట్ అని రిపోర్ట్స్ ఉంటాయి ఈ రిపోర్ట్స్ ఏ చదవరు వాళ్ళకి తెలియదు చదివినా అర్థం కాదు వాళ్ళకి చెప్పిన అర్థం చేసుకునే అంత పేషెన్సీ ఉండదు వెంటనే చెప్పేయాలి పొలిటిషియన్ దగ్గరికి వెళ్తే మీరు ఐదు నిమిషాలు చెప్పేయండి నాలాంటి వాడు అంతే ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రపోజల్ ఉందనుకో ఒక 100 ఎకరం గురించి గురించి నాలుగు రోజులు మాట్లాడుతాను నీతో ఒకటి రెండు సార్లు ట్రై చేశాను నేను ఎడ్యుకేషన్ గురించి ఏదో మాట్లాడుతుంటే వాడు బోరింగ్ గా ఉంది వాడికి బోరింగ్ గా ఉంటదండి ఇప్పుడు మీరు హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి మెడికల్ సిస్టం గురించి మాట్లాడుతున్నారు అనుకోండి నాలాంటోడు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత బోరింగ్ గా ఉంటది సతీష్ గారు మాట్లాడదాం అని అంటాడు వాడికి అర్థం కాదు వాడికి ఇంట్రెస్ట్ చూపడు అలాంటి దరిద్రమైనటువంటి సిస్టం లో మనం ఉన్నాం కాబట్టే ఈ గవర్నమెంట్ ఈ కోచింగ్ సెంటర్స్ పెట్టిన సరే కోచింగ్ సెంటర్స్ పెట్టారు ప్రైవేట్ ఎడ్యుకేషన్ వచ్చిందండి అగ్రీడ్ గల్లీకి ఒకటి ఇన్స్టిట్యూట్ వచ్చి ఎవడు పడితే వాడు ఫాల్స్ ర్యాంక్స్ వేసుకుని పేరెంట్స్ ని మోసం చేసి అడ్మిషన్స్ తీసుకుంటుంటే వాళ్ళని కంట్రోల్ చేసి మెకానిజం నీ దగ్గర లేనప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చావు నెక్స్ట్ క్వశ్చన్ కోచింగ్ సెంటర్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు నువ్వే అంతే కదా దాన్ని రెగ్యులేషన్ చేయవలసింది ఎవరు రెగ్యులేషన్ చేయలేని చేయడం చేత కాకపోతే పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి కోచింగ్ సెంటర్ ఫాల్స్ ర్యాంక్ వేస్తాడండి ఒకే ర్యాంక్ ని 10 మంది 10 మంది చెప్పుకుంటున్నారు ఆర్టిసి బెంజ్ సర్కిల్ లోనూ నా కోచింగ్ సెంటర్ లో చదివితేనే ఇంత మంది ఐఎస్ ఐపిఎస్ అయ్యారు అని చెప్తున్నాడు వాడు వచ్చి అంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెత్త జాదారం అంతా రాసుకుంటున్నారు మరి దాన్ని కంట్రోల్ చేయవలసిన అది మోసపోయి దాన్ని చూసి మోసపోయి ఎవడో నీలాంటి లక్షలు రెండు లక్షలు కడుతుంటే మరి మోసపోయావు కదా మరి నీ మోసాన్ని అరికట్టాలంటే ఆ ఫాల్స్ పబ్లిసిటీని ఆపాలి కదా ఎవడు ఆపాలి మరి గవర్నమెంటే కదా గవర్నమెంట్ కదా పర్మిషన్ సరే పర్మిషన్ ఇచ్చింది రూల్స్ చెప్పింది సాయంత్రం ఐదు తర్వాత ఉండకూడదు ఆరు తర్వాత ఉండకూడదు లేకపోతే నోటీస్ బోర్డు లో పెట్టాలి లేకపోతే సిలబస్ ని నోటీస్ బోర్డు లో పెట్టాలి చిన్న 17 సంవత్సరాల తర్వాత క్వశ్చన్ సెంటర్ కి వెళ్లకూడదు లేకపోతే మధ్యలో స్కూల్ మానేస్తే ఫీజు వెనక్కి ఇవ్వాలి ఇలాగ 30 40 రకాల రూల్స్ పెట్టింది ఎవరు గవర్నమెంటే ఇవన్నీ పెట్టింది ఎవరు గవర్నమెంటే మరి దాంట్లో ఒక్క రూల్ అన్న ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదు డిగ్రీ కాలేజీ లేకుండా అపార్ట్మెంట్ లో ఒక రూమ్ లో రెండు రూమ్లోనే బిఏ లు బికామ్ లో ఇంటర్మీడియట్ లో రన్ చేస్తుంటే అసలు కాలేజీ ఉండదు ఇంటర్మీడియట్ అపార్ట్మెంట్ లో ఇంటర్మీడియట్ క్లాసులు రన్ చేస్తున్నారు అన్న విషయం ఎడ్యుకేషన్ మినిస్టర్ గాని చీఫ్ మినిస్టర్ కి తెలియదేనా మీరు తెలియదు అని అనుకుంటున్నారా ఏంటి మరి అది కాలేజీ కాదు కదా జూనియర్ కాలేజీ కాదు కదా అపార్ట్మెంట్ లో రన్ చేస్తున్నారు కదా జెఈ కోచింగ్ ఇస్తున్నారు కదా లేకపోతే డిగ్రీ కోచింగ్ బిఏ లోనో బీకామ్ లోనో బిఎస్సి లోనో ఇస్తున్నారు కదా ఇదంతా జరుగుతున్నాయి అన్న విషయం మినిస్ట్రీస్ కి తెలియదా లేకపోతే పొలిటిషియన్స్ తెలియదా మరి దాన్ని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు ఇప్పుడు నాగార్జున గారి బిల్డింగ్ కొట్టేసారు కదా అలాగే అన్ని కొట్టమని చెప్పండి ఒక క్వశ్చన్ సెంటర్ పడగొట్టండి మొత్తం తీయండి అది కదా చేయాలి అది కదా రియల్ గా పొలిటిషియన్ పని ఏంటని ఎందుకు ఎందుకు చేయరు అంటే ఈ పొలిటిషియన్స్ ఇల్లు పొలిటిషియన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో 85% ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ పొలిటిషియన్స్ ఏం చేస్తారు ఇప్పుడు అంతే పొలిటిషియన్స్ కాదని మీరు చెప్పగలరా ఎందుకు సార్ తెలుస్తుంది నిజమే కదా సార్ చూస్తున్నాం మరి తెలంగాణలో పొలిటిషియన్స్ కాదని మీరు చెప్తారా ఏమీ లేని సామ్రాజ్యం నుంచి పెద్ద పెద్ద కాలేజీలు వచ్చిన మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇదే ఇదే రాష్ట్రంలో అవును సార్ ఆయనకి చదువు కూడా లేదు సార్ కాదండి ఈ వాళ్ళు పాలిటిక్స్ లోకి రాకూడదు వాళ్ళు పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు దాన్ని క్వాలిటీ ఎన్షూర్ చేయకుండా ఎస్ ఒక ఇండివిడ్యువల్ పర్సన్ రావట్లేదు కదండీ అంటే ఇన్స్టిట్యూట్స్ అన్ని ఫాల్స్ ప్రామిస్ లు చేసి ఫాల్స్ గా మీ దగ్గర డబ్బులు తీసుకుని తేడా వస్తే డబ్బులు వెనక్కి ఇవ్వకుండా మిమ్మల్ని హరాస్ చేస్తున్నప్పుడు క్లాస్ లో 50 మందిని పెడుతున్నప్పుడు క్లాస్ లో 150 మందిని పెడుతున్నప్పుడు హాస్టల్ రూమ్ లో 20 మందిని పెడుతున్నప్పుడు ఇవన్నీ విషయాలు గవర్నమెంట్ కి తెలిసి మాట్లాడలేనప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చింది తెలియదని మీరు అనుకుంటున్నారా ఇదే హైదరాబాద్ లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ లో హా హా హా హా హా హా హా హా హా హాస్టల్స్ లో ఎలా పెడతారు పిల్లలని తెలియదు అనుకుంటున్నారా ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుంది కదండీ ఇది మనం అడగవలసింది గవర్నమెంట్ ని ప్లస్ ఎడ్యుకేషన్ బిజినెస్ అన్ని పొలిటిషియన్స్ దగ్గర కాకుండా ఎవరి దగ్గర ఉన్నాయి మీరే చెప్పండి అన్ని పొలిటిషియన్స్ దగ్గరే ఉన్నాయి కదండీ పర్మిషన్స్ ఎవరు ఇస్తున్నారు గవర్నమెంట్ కదా కొత్త కాలేజీలకి పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు గవర్నమెంట్ ఇస్తుంది మరి ఇచ్చినప్పుడు దాని క్వాలిటీని ఎన్షూర్ చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ దే ఉంది కదా మనమేమో గవర్నమెంట్ ఏమో పబ్లిక్ జనాలకు అమాయకత్వం జనాలు జనాలు కాకపోతే ఎస్సిఎల్ కంపెనీ ఉందండి ఏదో కంపెనీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ సిఎల్ కంపెనీ ఉంది దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు మోడీ గారు అంటే ధర్నాలు చేసి గొడవలు చేస్తున్నాం అది ప్రైవేటైజేషన్ చేస్తే చేయండి పోతే ఏంటంటే అది ఒక కంపెనీ గవర్నమెంట్ పని కాదు కదా ఇది గవర్నమెంట్ ఇస్ నాట్ మెంట్ టు రన్ ఫర్ ద స్టీల్ ప్లాంట్ అండ్ హెచ్ఈఎల్ కంపెనీ అసలు ఈ బేసిక్ కామన్ సెన్స్ పబ్లిక్ కి రావాలి గవర్నమెంట్ పని ఏంటి సరైనటువంటి విద్య సరైనటువంటి వైద్యం విద్య వైద్యం మీద ఈ రెండు కాకుండా స్టీల్ ప్లాంట్ ని వాడాలా ఎయిర్ ఇండియాని కొనుక్కోవాలా హాల్ కంపెనీని మనం రన్ చేయాలా దానికి సంబంధించిన ధర్నాలు డిబేట్లు పెడుతున్నారండి ఇదేంటండి అది కాదండి ఎడ్యుకేషన్ లో నువ్వు క్వాలిటీ ఏమి ఇస్తున్నావ్ ఇండికేటర్స్ ఏమున్నాయి రెగ్యులేటరీ బాడీస్ ఏమున్నాయి అవుట్ కమ్స్ ఏవి ఎప్పుడైనా ఎవడైనా అవుట్ కమ్స్ గురించి మాట్లాడాడా టెన్త్ పాస్ అయి బయటికి వచ్చిన పిల్లలు ఏం చేస్తున్నారో 12th పాస్ అయ్యి బయటికి వచ్చిన పిల్లలు ఏం చేస్తున్నారో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు బయటికి వచ్చిన పిల్లలు ఏం చేస్తున్నారు అని ఇట్స్ కాల్డ్ అవుట్ కమ్ రిపోర్ట్ అంటారు అది వేరే కంట్రీస్ ఆ అవుట్ కమ్ రిపోర్ట్స్ ఏవి అవుట్ కమ్ రిపోర్ట్స్ మీద ఎవడైనా మాట్లాడుతున్నాడా యూనివర్సిటీస్ పెంచితే ఉపయోగం ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అని పెట్టారండి రేవంత్ రెడ్డి గారు ఉపయోగం ఏముంటది అండి ఉన్న యూనివర్సిటీస్ లో క్వాలిటీ ఇవ్వండి ఉన్న యూనివర్సిటీలో ఉస్మానియాలో ముందు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఫిల్ అప్ చేయండి ఇదే ఉస్మానియాని యూనివర్సిటీలో స్కిల్ ఒక వింగ్ డెవలప్ చేసి ప్రతి ప్రతి స్కిల్ కి ఏంటండీ ప్రతి కాలేజీలో ఉన్న ప్రతి స్టూడెంట్ కి స్కిల్ కావాలి ఎవరీ యూనివర్సిటీ షుడ్ బి అటాచ్డ్ టు ద స్కిల్ డివిజన్ ఎవరీ యూనివర్సిటీ రిక్వైర్స్ ద స్కిల్ రైట్ స్కిల్ కి ప్రత్యేకంగా ఎందుకండీ ఇప్పుడు ఇదే యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది లేకపోతే ఇంకొకటి ఏదో నేచురోపతి ఉంది లేకపోతే ఇంకొకటి ఏదో ఉంది వాళ్ళకి స్కిల్ కావాలి కదా సపరేట్ గా స్కిల్ డిపార్ట్మెంట్ పెట్టి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవి ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ ఇప్పుడు కొంతమందికి అవసరం ఉంటాయండి స్కిల్ డెవలప్మెంట్ కావాలి ఎవరో టెన్త్ చదివి ఆపేశాడు 12th చదివి ఆపేశాడు డిగ్రీ చదివి ఆపేశాడు కొంతమందికి స్కిల్ ఇచ్చి తర్వాత జాబులు ఇప్పిస్తాం ఇట్స్ ఏ గుడ్ థింగ్ గవర్నమెంట్ చేయాలి బట్ ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీస్ లో సరైనటువంటి స్కిల్ సరైన ఇవాల్యేషన్ లేకుండా సరైన క్వశ్చన్ పేపర్స్ ఇవ్వకుండా సరైన ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయకుండా సరైన ఈ మెథడాలజీ ఎప్పుడైతే లేదో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి ఒకప్పుడు గేట్ రాసినప్పుడు మేము చదువుకునే రోజుల్లో మాకు కోచింగ్ సెంటర్ ఉండేది కాదండి ఈ రోజున హైదరాబాద్ లోనే 30 40 కోచింగ్ సెంటర్స్ వచ్చినాయి ఇన్ని వేలు ఇన్ని లక్షలు ఎలా కట్టగలిగే పరిస్థితిలో ఉన్నారా పేరెంట్స్ మరి నాలుగేళ్ళు ఇంజనీరింగ్ లో ఏం చదువుతున్నట్టు నాలుగేళ్ళు ఇంజనీరింగ్ లో ఏం చదువుతున్నాడు మీరే చెప్పండి అంటే ఈ ఓవరాల్ గా మీరు చూసినట్లయితే గవర్నమెంట్ గాని రెగ్యులేటరీ బాడీస్ ని స్ట్రిక్ట్ గా గాని మెజర్ చేయగలిగితే ఒక్క క్వశ్చన్ సెంటర్ ఉండకూడదండి ఆర్టిసి క్రాస్ రోడ్ లో అన్ని నిబంధనలకు విరుద్ధంగా జరుగుతాయి ప్రతిదీ నిబంధనలకు విరుద్ధమే ప్రతి ర్యాంకు ఫేక్ ర్యాంకే బెంజ్ సర్కిల్ లోనూ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో వచ్చి ప్రతి ర్యాంక్ ఫేక్ ర్యాంకే ర్యాంక్ వచ్చిన ప్రతి వాడు వాడు వాడు స్మార్ట్ స్టూడెంట్ వాడు ఇంట్లో కూర్చొని చదువుకుంటాడు మొత్తం ఫేకే ఈ మాఫియా అనేది అడ్డుకట్టలేదు సార్ మాఫియా పొలిటిషియన్ చేతిలో ఉంది కదా అదే సార్ చాలా మంది పొలిటిషియన్ తెలియక ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళ ఓన్ గా ఉండదు వెనకాల కొంతమంది రన్ చేస్తారు పొలిటిషియన్స్ ని యుఎస్ ప్రెసిడెంట్ ని కూడా యుఎస్ ప్రెసిడెంట్ బొమ్మ అంతే సిఐ పెద్ద పెద్ద ఏజెన్సీస్ పెద్ద పెద్ద బిలియనియర్స్ రన్ చేస్తారు గవర్నమెంట్ ని వాడు ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి అక్కడ ప్రెసిడెంట్ ఉన్నది సోషల్ ఆస్పెక్ట్స్ మీద సంబంధించి మాట్లాడి డెసిషన్ తీసుకోగలడు తప్ప ఎకనామికల్ డెసిషన్స్ అతను తీసుకోలేడు ఎస్ ఇంకొంచెం డెప్త్ వెళ్తే మరి ఇంకా వేరే రకమైన ఫాక్ట్స్ మాట్లాడాలి నేను ఇట్స్ నాట్ దట్ స్వతంత్రంగా చేసిన పరిస్థితి అయితే ఇక్కడే కాదండి వేరే దేశాల్లో కూడా లేదు నేను చెప్పేది బట్ ఎడ్యుకేషన్ సిస్టం లో పబ్లిక్ స్కూల్స్ నుంచి టాప్ పబ్లిక్ యూనివర్సిటీస్ కి వెళ్లి వాళ్ళ శాతం 50% అయినా ఉండాలి మనకి 1% కూడా లేదు ప్రపంచంలో ఎక్కడా లేదండి ఇంత తక్కువగా ఇంక్లూడింగ్ నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కూడా ఎంతో కొంత పర్సెంటేజ్ టాప్ వెళ్తారు ఇక్కడ 1% కూడా ఒక స్టూడెంట్ తమిళనాడు నుంచి మొన్న ఒక ఐఐటి కి వెళ్తే ఒక స్టూడెంట్ అండి ఒక్క స్టూడెంట్ సన్మానం చేసిందండి గవర్నమెంట్ సిగ్గు అండి సిగ్గుపడాలి మనం ఒక స్టూడెంట్ కి ఒక గవర్నమెంట్ స్కూల్ లో చదివిన స్టూడెంట్ గొప్ప విషయం అని చెప్తున్నాం మనం కానీ సిగ్గుపడాలి అది చాలా మంది తెలియక గొప్ప కింద అనుకుంటున్నాం ఒక స్టూడెంట్ వెళ్ళటం ఏంటి తమిళనాడు రాష్ట్రంలో ఒక గవర్నమెంట్ స్కూల్ లో చదివి 12 వ తరగతి విద్యార్థి ఒక ఐఐటి సీటు కొడితే దాని గురించి సన్మానం చేయడం ఏంటి అంటున్నారు అసలు అది ఆనంద పడవలసిన విషయం అని చాలా మంది అనుకుంటున్నారు తెలియక అది ఆనంద పడే విషయం మీరే చెప్పండి అది మరి మిగతా వేల లక్షల మంది ఉన్నారు కదండీ గవర్నమెంట్ ఆ రావాలి కదా కనీసం 5% అయినా రావాలి కదా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ చదివినోళ్ళు ఎంతమంది ఐఎస్ కి వెళ్లారు 1% కాదు ఒకడు లేడు మరి ఇంకెందుకు ఈ గవర్నమెంట్ సిస్టం ఎడ్యుకేషన్ సిస్టం ని ఎందుకు రన్ చేస్తుంది అసల 60 వేల కోట్ల రూపాయలు అండి ఇది దగ్గర దగ్గరగా మీకు 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లక్షల కోట్లు 15 లక్షల కోట్లు ఈ అవుట్ కమ్స్ ఏవి అవును సార్ ఈ అవుట్ కమ్స్ ఏవి ఈ ప్రైవేట్ మాఫియా ఏదైతే ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయో పొద్దున పొద్దున సాయంత్రం దాకా కోచింగ్ సెంటర్స్ పెట్టడం లేకపోతే ఎక్కడ ఫైర్ ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా మీరు రన్ చేస్తారు కదండీ కమర్షియల్ లైసెన్స్ ఉండదండి వాటికి అసలు రన్ చేసిన ఇది ఉండదండి రన్ చేసే హక్కు ఉండదు అయినా రన్ చేస్తారు అంతే వాళ్ళు ఇది రోజుకి ప్రతి వాడు రోజు వెళ్తాడు ఆర్టిసి క్రాస్ చేసి ప్రతి వాడు వెళ్తాడు బెన్స్ సర్కిల్ లో ప్రతి వాడు వెళ్తాడు చిన్న చిన్న గదుల్లో పెట్టి చెప్తూ ఉంటారు కదా ఏంటి డిగ్రీ డిగ్రీ కోర్సులు కూడా రన్ చేసేస్తున్నారు కదా పాపం పిల్లలకి సూర్యుని చూడకుండా గదుల్లో అపార్ట్మెంట్ లో ఏడ్చి ఏడ్చి ఏడ్చి అసలు ఏమీ లేకుండా అయిపోతున్నారు పిల్లలు అసలు న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ హాస్టల్ చండాలమైన జీవితం అసలు ఆడుకోవడం లేకుండా లైఫ్ ఎటు కాకుండా అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఇంట్రోవర్ట్స్ కింద అయిపోయి లోన్లీనెస్ కింద వెళ్ళిపోయి రకరకాలుగా ఉంటే మళ్ళీ డిగ్రీలో కూడా రూమ్లే ఇది ఇంకా ఆగదు అది అన్ఫార్చునేట్ థింగ్ అది ఎక్కడో కాలేజీలో పర్మిషన్ ఉంటదంట ఇక్కడ క్లాసులు రన్ చేస్తాడంట ఇది ఎట్లా నడుస్తుంది మీరే చెప్పండి ఇప్పుడు ఈ వీడియో చూస్తే 10 15 మంది ఫోన్లు చేస్తారు నాకు పెద్ద ఇష్యూ అవుతుంది అది వేరే విషయం అనుకోండి అంటే ఈ పిల్లల యొక్క ఫాల్స్ ప్రామిస్ ఇన్స్టిట్యూట్ లో చేయడాన్ని అరికట్టాలి కోచింగ్ సెంటర్స్ నిబంధనలకు విరుద్ధంగా గవర్నమెంట్ నిబంధనల విరుద్ధంగా జరుగుతున్నటువంటి రెగ్యులేటరీ మెకానిజం పెట్టి దాన్ని స్ట్రిక్ట్ గా మెజర్ చేయాలి కంప్లైంట్స్ ని సీరియస్ గా తీసుకోవాలి అట్లాగే జనరల్ గా మీరు ఏదైతే మీకు ఇవి రాంగ్ ర్యాంక్స్ ని ప్రొడ్యూస్ చేయడం గాని లేకపోతే రానిది వచ్చిందని చెప్పడం గాని ఒకటే 10 మంది వేసుకోవడం గాని దీనికి డెఫినెట్ గా క్రిమినల్ చర్యలు లాంటివి లేకపోతే పెద్దగా శిక్షలు గాని ఇలాంటివి ఏదైనా తీసుకుంటే ఒక పర్మిషన్ తీసుకొని మూడు నాలుగు కాలేజీలు రన్ చేయడం కానివ్వండి లేకపోతే ఒక్కొక్కరి దగ్గర 50000 లక్షలు రెండేసి లక్షలు తీసుకోవడం నచ్చలేదంటే వెనక డబ్బులు ఇవ్వకపోవడం దెబ్బలాడటం కానివ్వండి ఒకే రూమ్ లో 20 మందిని పెట్టడం కానివ్వండి లేకపోతే యూనివర్సిటీస్ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా మన నాక్ ఏ ప్లస్ ప్లస్ ఉంది మాకు ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి అని చెప్పి ఎంత గౌరవం అంటే నండి ఎన్ఎఫ్ఆర్ ర్యాంకింగ్ ఉంటదండి మనకి ఎన్ఐ ఎఫ్ ఆర్ ర్యాంకింగ్ అంటే యూనివర్సిటీస్ విఐటి 10వ ర్యాంక్ లో ఉంటది త్రిబుల్ ఐటిఐ హైదరాబాద్ 70 వర్క్ లో ఉంటది ఏంటి చూడండి విఐటి 10వ ర్యాంక్ లో ఉంటది సవిత 20 ర్యాంక్ లో ఉంటది త్రిబుల్ ఎయిట్ హైదరాబాద్ 60 ర్యాంక్ లో ఉంటది ర్యాంకింగ్ ఇచ్చింది మనం దాని గురించి నేను ఏం మాట్లాడుతాను నేను అంటే ఎన్ని ఫేక్ డాక్యుమెంట్లు వెళ్తున్నాయి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకొని ర్యాంకింగ్ ఇస్తున్నారు వాళ్ళు ప్రతిదీ ఫేక్ డాక్యుమెంట్ ఎవరీ డాక్యుమెంట్ విచ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ టు ద గవర్నమెంట్ ఇస్ ద ఫేక్ డాక్యుమెంట్ త్రిబుల్ ఐటి హైదరాబాద్ కింద ఉంది 60 వ ర్యాంక్ లో ఉంటది ఇది 12 13 ర్యాంక్ లో ఉంటది అమృత మెడికల్ కాలేజ్ ఆరో ర్యాం లో ఉంటది ఏడో ర్యాంకులో అంటే ఇది డెఫినెట్ గా గవర్నమెంట్ సీరియస్ స్టెప్స్ తీసుకుని ఎడ్యుకేషన్ ని ఓన్ చేయాలి చేయవలసింది ఏం లేదండి ఎడ్యుకేషన్ ఓన్ చేయాలండి గవర్నమెంట్ హెల్త్ ని ఓన్ చేయాలండి మిగిలిన చెత్త అంతా ప్రైవేట్ వాళ్ళు వదిలేయాలి మిగిలింది వదిలేయడానికి ధర్నాలు చేస్తున్నాం మనం ఇక్కడ తప్పు రేపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఐదేళ్ళు ధర్నా చేసిన చేస్తే 5000 మంది ఫ్యామిలీలు బాగుపడతారు ఆంధ్రులు లాక్కొని దెబ్బలాడగలిగి మొత్తం నాయిస్ ని భారతదేశానికి మొత్తం వినిపించాం కదా ప్రపంచానికి జస్ట్ ఒక 5000 ఉద్యోగాలు అండి ఒక కంపెనీ అది పోతే ఏముందండి ఉంటే ఏముంది ఎంప్లాయిస్ ప్రైవేట్ ప్రైవేట్ జీతం వస్తది అంతే పని చేయకపోతే తీసి అవతలు వేస్తారు మిగతా కంపెనీలు లాగానే దాని వల్ల సొసైటీకి వచ్చిన నష్టం లేదు మహిత ఆ ఫ్యామిలీస్ కి నష్టం వస్తది మరి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పక్కనే ఆంధ్ర యూనివర్సిటీ ఉంది దాని గురించి ఎందుకు ధర్నా చేయమన్నా దాంట్లో రిక్రూట్మెంట్ లేదు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ దాంట్లో క్వాలిటీ లేదు అసలు సిఎస్ డిపార్ట్మెంట్ లో ఒక మంచి ఫ్యాకల్టీ లేండి అక్కడ మా దగ్గర స్టూడెంట్స్ వస్తున్నారు మరి అక్కడ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఎందుకు చెయ్యవు అక్కడ ఎవడైనా నీకు చుట్టాన్ని ఎవడైనా విసి ఎందుకు వేస్తావ్ క్వాలిటీ ఉన్నవాడిని ఎందుకు వేయవు వైఎస్సార్ గవర్నమెంట్ ఉంటేనేమో వాడిని వేసుకుంటాం దానికి ఎందుకు ధర్నా చేయవు మనం ఆంధ్రుల హక్కు విశాఖ ఆంధ్ర ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్రుల హక్కు ఇక్కడ రిక్రూట్మెంట్ చేయండి ఇక్కడ క్వాలిటీ ఇవ్వండి ఇక్కడ చాలా జరుగుతున్నాయి అని చెప్పి దానికి ఎందుకు నాలుగు సంవత్సరాలు ధర్నా ధర్నా చేయట్లేదు మనం ఎప్పుడు చేస్తాం తెలుసా అది ప్రైవేట్ ఎంప్లాయిస్ అందరిని ప్రైవేటైజేషన్ చేస్తాం జీతాలు ఇవ్వమన్నారు అనుకోండి అప్పుడు చేస్తారు మన పిల్లల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మనం ధర్నా చేయట్లేదు రైట్ సార్ అన్ని అది అంతే కదండీ ఉస్మానియాలో చెత్తాట్లకి ధర్నాలు చేశారు తప్ప గ్రూప్ టు ఉద్యోగాలు పెంచండి గ్రూప్ వన్ ఉద్యోగాలు పెంచండి అని అడుగుతారండి బిఏ బీకామ్ చేసిన ఉస్మానియానిలో అది కాదండి అదే బిఏ ని క్వాలిటీ గాని ఇచ్చుంటే బీకామ్ ని బయట ఉద్యోగం వచ్చి ఉండేది వాడు అడగకపోతే ధర్నా ఎందుకు చేస్తున్నారు ప్రైవేట్ లో రావు ఉద్యోగాలు ఆ క్వాలిఫికేషన్స్ వాళ్ళకి అంటే ఎవరు అంత క్వాలిటీ ఉండదు కదండీ దాని క్వాలిటీని గాని పెంచి ఉంటే ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలి కదండీ ఉస్మానియాని యూనివర్సిటీని సిటీ మధ్యలో ఉంది వందల ఎకరాల్లో ఉంది అక్కడున్న డిగ్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మానేసి ఈ రోజున ఉస్మానియా యూనివర్సిటీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మేము చదువుకునే రోజుల్లో ఎంతో గ్రేట్ అండి ఆంధ్ర యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ దాని మీద కదా గవర్నమెంట్ ఫోకస్ పెట్టి పెట్టుబడి పెట్టాలి ఇంకా కొత్త కాలేజీలు పర్మిషన్ ఇస్తారు ఎందుకు ఉన్న కాలేజీ ఉస్మానియా సిటీ మధ్యలో ఉన్న వందల ఎకరాల్లో ఉన్న కాలేజీని క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం మానేసి కొత్తగా ఒక కాలేజీ ఓపెనింగ్ చేసి ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం ఉంటదండి కొత్తగా నాలుగు త్రిబుల్ ఐటి లు ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కి పొలిటికల్ గా చెప్పుకోవడం వస్తది తప్ప దాని వల్ల ఏం ఉపయోగం ఉంది మొన్న కాలేజీలు ఉన్నాయి కదా చాలా ఉన్నాయి కదండీ స్టేట్ ఆ నాగార్జున యూనివర్సిటీ లేదా ఆంధ్ర యూనివర్సిటీ లేదా ఎస్ వి యూనివర్సిటీ లేదా పద్మావతి యూనివర్సిటీ లేదా ఇవన్నీ యూనివర్సిటీస్ ఏ కదా దాని క్వాలిటీని మనం పెంచితే ఫేక్ సర్టిఫికెట్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లు రకరకాలు జరుగుతున్నాయి కదండీ ఇప్పుడు దాన్ని పెంచాలి మనం నీకు నచ్చితేనేమో వాడు విసీ రైట్ గవర్నమెంట్ మారిపోయిన వెంటనే వీసీ లు రిజైన్ చేస్తారు చూసారా గవర్నమెంట్ మారిన వెంటనే వీసీ లు రిజైన్ చేస్తారు నిజంగా మరి వీసీ లు రిజైన్ చేయకూడదు కదా ఇండివిడ్యువల్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఉన్నవాడు రిజైన్ చేస్తాడు బీసీలు రిజైన్ చేస్తారు ఇండివిడ్యువల్ ఆర్గనైజేషన్స్ అన్ని రిజైన్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ప్రతిదీని అంటే ఏంటి గవర్నమెంట్ మారితే మళ్ళీ వీళ్ళు మారిపోతున్నారు మరి అది ఇండివిడ్యువల్ గా వర్క్ చేస్తున్నట్టు కానప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ సిస్టం ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది అండి అది డెఫినెట్ గా మొత్తం ఎడ్యుకేషన్ ప్రైవేట్ పరం చేసేసాం మనం అన్ అకాడమీ బైజూ లాంటివి ఎందుకు ఎదిగినాయి మరి ఫైనల్ గా నేను ఇచ్చే సలహా అయితేనండి గవర్నమెంట్ కి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను నేను 5000 కోట్ల వ్యాపారం జరుగుతుందండి గ్రూప్ వన్ కి అనుకుందాం కోచింగ్ సెంటర్స్ కి ఐఐటి వీటికి ఈ క్వశ్చన్ సెంటర్లు అన్నీ మూసేసి ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ గంటకి 20000 ఇచ్చారు అనుకోండి ఫ్యాకల్టీ గంటకి మామూలుగా 2000 ఇస్తారు వీళ్ళు గంటకి 10000 20000 ఇచ్చారు అనుకుందాం ఉదాహరణకి అర్థం చేసుకోండి 20000 రూపాయలు ఇస్తే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద కంట్రీ అయితే వస్తారు కదా అవును ఒక ఆన్లైన్ ప్లాట్ఫారం క్రియేట్ చేసే గవర్నమెంటే ఒక ఐఐటి కోచింగ్ అని చెప్పాలంటే ఒక కోటి రూపాయలు అయిపోద్ది రెండు కోట్లు అవుద్ది లేకపోతే మూడు కోట్లు అవుద్ది ఐదు కోట్లు అవుద్ది ఐదు కోట్లతో ఐఐటి కోచింగ్ ఫ్రీ గా ఇచ్చారు కదా ఆన్లైన్ అసలు బైజూ ఎందుకు అన్ అకాడమీ ఎందుకు అసలు ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద కంట్రీని హైర్ చేసి ఎవరు ఒకడు మంచోడిని పెట్టి డైరెక్టర్ కింద ఒక ఫిజిక్స్ ఒక మ్యాథ్స్ కెమిస్ట్రీ మూడే సబ్జెక్టులు గ్రూప్ వన్ ఉంది ఒక ఐదు సబ్జెక్టులు ఉంటాయి గ్రూప్ వన్ ఐదు సబ్జెక్టులు తెలంగాణ గవర్నమెంటే చాలా చేసింది బీసీ కమిషన్ ఉంటది ఎస్సీ కమిషన్ ఉంటది లేదా సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తా ఉంటది క్వాలిటీ అది పెట్టి బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలిగితే కోచింగ్ సెంటర్స్ అన్ని మూసేయొచ్చు కదా జస్ట్ 100 కోట్ల బడ్జెట్ 30 వేల కోట్ల బడ్జెట్ స్కూల్ కి ఖర్చు పెడుతుంది కదా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వాటికి వీటికి ఎన్నో వేల కోట్లు జనాల దగ్గర దండుకుంటున్నారు కదా ఒక 100 కోట్లు బడ్జెట్ నేను ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ తో చెప్పాను జస్ట్ 100 కోట్లు కోట్ల బడ్జెట్ మీరు పెడితే రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద కంట్రీ ఎలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తోటి కూడా అంత క్వాలిటీ ఇవ్వలేడు ఎందుకంటే ఇండియాలో ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా బెస్ట్ క్వాలిటీ టీచర్స్ కి మాక్సిమం 7000 ఇస్తారు గ్రాండ్ కి 20000 ఇస్తే నువ్వు వస్తాడు కదా చెప్పించు 100 కోట్లు ఖర్చు పెట్టు ఒక్క క్వశ్చన్ సెంటర్ కనపడదు ఆ మాట విన్న వెంటనే ఆశ్చర్యంగానే భయపడ్డాడు అతను ఆన్లైన్ కండి ఎడ్యుకేషన్ ఇప్పుడు అన్ అకాడమీ బైజు ఇవన్నీ ఆన్లైన్ కదా వీడు ట్యాబ్బులు ఇవ్వడం ఎందుకు వాడికి 15000 ఇవ్వడం ఎందుకు 15000 జగన్ మోహన్ రెడ్డి ఇవ్వడం ఎందుకు ట్యాబ్ కి అదే పెద్ద స్కామ్ అవ్వడం ఎందుకండి అదే అదే ప్లాట్ఫారం నువ్వే క్రియేట్ చేసి నువ్వు ఎడ్యుకేషన్ ఇవ్వరా క్వాలిటీ ఎడ్యుకేషన్ దానికి అన్ని డబ్బులు పక్కలేదు స్టూడెంట్ ఇంటూ 15000 అక్కర్లేదు కదా అన్ని కోట్లు ఎందుకు ఇవ్వాలి అది మరి స్కామే కదా అది రైట్ సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఓన్ చేసి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానివ్వండి ప్రైమరీ ఎడ్యుకేషన్ కానివ్వండి అట్లాగే కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా తగ్గించి వీళ్ళే కొంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గాని ఫ్రీగా ఇవ్వగలిగితే ఒక 100 కోట్లు 200 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఈ కోచింగ్ సెంటర్స్ చీప్ కోచింగ్ సెంటర్స్ ఇంకోటి ఇంకోటి పోతాయి చాలా మంది గవర్నమెంట్ పని చేస్తున్నారు కదండీ గవర్నమెంట్ ఉద్యోగులు ఇప్పుడు ఐఎస్ లో ఐపిఎస్ చాలా మంది గవర్నమెంట్ లో ఉన్నారు కదా మాలాంటి వాళ్ళు ఉంటారు కదా గవర్నమెంట్ అఫీషియల్ గా నామినేట్ చేసింది అనుకోండి ఉదాహరణకి తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ సివిల్ సర్వీస్ కోచింగ్ ఫ్రీ గా ఇద్దాం అని చెప్పి అనుకుని ఆఫీసర్లు నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి క్లాస్ చెప్పండి మీకు ఆ రోజు హాఫ్ డే నేను మాకు డ్యూటీ గాని తీసుకుంటాం అంటే ఫ్రీగా చెప్పేస్తారు వచ్చి టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎవడో నాలాంటి బోల్డ్ మంది ఉన్నారు భారతదేశంలో అయిపోయింది కదా సింపుల్ గానే అంటే గవర్నమెంట్ రిసోర్సెస్ ని వాడి గవర్నమెంట్ ప్లాట్ఫార్మ్ ని వాడి తక్కువ అమౌంట్ తో లక్షల మందికి ఇస్తే అసలు ఇన్ని వేల కోట్ల వ్యాపారం జరగదు కదండీ అసలు అవును సార్ కరెక్ట్ ఇన్ని వేల కోట్లు ఎందుకు మనం ఖర్చు పెడుతున్నట్టు వాళ్ళ ఇల్లులు అమ్ముకుని స్థలాలు అమ్ముకుని పొలాలు అమ్ముకుని ఈ క్రాస్ రోడ్స్ లో రోడ్ల మీద ఎందుకు దేకాలు ఇవన్నీ నీళ్లు పాపం వచ్చి ఓ 100 పోస్టులు తీయరు పట్టుమని గ్రూప్ వన్ లోనూ మూడు లక్షల మంది రాస్తారు బిజినెస్ ఒక 5000 కోట్లు వ్యాపారం చేస్తారు ఆ 100 మంది ఎవడో ఇంట్లో కూర్చుని ఎవడో మామూలుగా కొట్టేస్తాడు వీడు పాపం వీళ్ళు రావు అంటే గవర్నమెంటు వదిలేసింది ఎడ్యుకేషన్ ని మిగతావి తీసుకుంటుంది రైట్ సార్ రియల్ ఎస్టేట్ చేస్తుంది గవర్నమెంట్ తెలుసా ఎక్కడైనా చేయొచ్చా అలా అంటే చేయాలి కదండీ డబ్బులు కావాలి కదా మీరు అంటారు కదండీ అది కాదు కదండీ మన పని గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్ మీరు క్లియర్ గా అబ్సర్వ్ చేస్తే క్లోజ్ గా 50% గవర్నమెంట్ కి సంబంధించినవి కాదు అవి గవర్నమెంట్ కి సంబంధించినవి ఇది ఎవడండి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తున్నాడు మీరు నేను ఓపెన్ గా మాట్లాడుకుంటేనే కరెక్టే సార్ నిజమే ఎవడు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తున్నాడో ఎవడు గవర్నమెంట్ కి స్కూల్ కి వెళ్లి చదువుతున్నాడో సిగ్గుచేటు కదండీ అలాంటి సిస్టం లో సిస్టం ని మనం పెట్టి సిగ్గుచేటు కదా మిగతావన్నీ మాట్లాడుతాం మనం లోకి వెళ్తున్నాడు ఈ గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతాం కదా మనం మామూలుగా మీడియాలోనూ ఇది బేసిక్ థింగ్స్ కదండీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డెఫినెట్ గా ఇది గవర్నమెంట్ తప్పు కింద చూడాలి ఈ ఎడ్యుకేషన్ ఇలా ఇలా పెట్రేగిపోవడానికి మొత్తం లక్షలు లక్షలు దండుకోవడానికి ప్రజలను పీడించడానికి ఫాల్స్ పబ్లిసిటీ చేయడానికి ఇవన్నిటికీ కారణం డెఫినెట్ గా గవర్నమెంట్ స్టెప్స్ సీరియస్ గా తీసుకుంటేనే ముందుకు వెళ్లే అవకాశం ఉంటది మరి ఈ వీడియో గవర్నమెంట్ కి చేరాలని వాళ్ళు నన్ను మళ్ళీ ఫోన్ చేసి తిట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైట్ సార్ థాంక్యూ మంచి వాలిడ్ పాయింట్ చెప్పారు సార్ కచ్చితంగా ప్రతి పేరెంట్ స్టూడెంట్ ఆలోచించవలసినటువంటి విషయం చదువుకునే రోజుల నుంచి చదువు కొనే రోజులు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు కదా సార్ అది నిజమే బిగ్ బిజినెస్ అవుతుంది సో కచ్చితంగా ఇండియా ఎప్పటికీ డెవలప్డ్ కంట్రీ కాదు డెవలపింగ్ కంట్రీ అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు విద్య వైద్యం ముఖ్యంగా విద్య విద్యపై ఫోకస్ చేయాలి అలానే స్టూడెంట్ అవుట్ కమ్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా చూడాలనేది సతీష్ గారి మాట సో కచ్చితంగా ప్రతి పేరెంట్ అదే విధంగా స్టూడెంట్ కూడా ఆలోచించి గవర్నమెంట్ ముఖ్యంగా వీటిపై ఫోకస్ చేయాలని కోరుకుందాం మనం కూడా థాంక్యూ సార్ సో  ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటీటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డ్ జోనల్ లెవెల్ లో ఆల్ ఇండియా లెవెల్ లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవా శ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు కష్టపడి పై వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పిహెచ్డి కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు . 

Post a Comment

Previous Post Next Post