ఈరోజు మనం ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టుకున్నాం అంటే మన హెల్త్ మినిస్టర్ మన ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి డైరెక్షన్స్ ప్రకారం మనం ఈ రొటీన్ జీవితంలో ఈ యొక్క మన పని ఒత్తిడిలో చాలా మంది కొన్ని మన పనులు ఎలా చేయాలి అనే దాని మీద గాని లేకపోతే ఇంకా మన సమస్యల వల్ల గాని మన వృత్తి పట్ల మనం కాన్సంట్రేషన్ అనేది చేయడం కష్టమైపోయింది
ఇటువంటి సమయంలో మనకు మన సమస్యలు అధిగమించడానికి మరియు వృత్తి పరమైన సమస్యలు అధిగమించడానికి ఉండాలంటే మనకు కొంచెం మానసిక ధైర్యం కూడా చాలా వస్తుంది సో ఇటువంటి విషయాలలో మనం కొన్ని టిప్స్ తెలుసుకొని అంతే కాకుండా మనం వృత్తి నుంచి సమాజం ఏమి ఆశిస్తుంది మనం ఏ విధంగా సమాజం దానికి సేవ చేయాలి
ఎందుకంటే మనం సేవ చేసే వృత్తి మనది కాబట్టి చాలా మంది మన నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సొసైటీలో మనము దాన్ని మీట్ కాకోకుంటే మన మీద డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది దాని వల్ల హాస్పిటల్ కూడా చెడు పేరు వస్తుంది అలా కాకోకుండా మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతూ అలానే మన లైఫ్ కూడా మనము సరదాగా సంతోషంగా జీవిస్తూ గడపాలి ఎందుకంటే మనం మంచిగా పని చేసి మా హాస్పిటల్ మంచి పేరు వచ్చి ప్రజలు మనల్ని బాగా రిసీవ్ చేసుకుంటేనే మనకు టాక్స్ ప్రేయర్స్ మనీ నుంచి వచ్చే జీతానికి మనము ఎక్కువ మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం చాలా మంది ఏమనుకుంటాం అంటే మనకేదో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది
మనం ఏదో చదువుకుంటున్నాము పని చేసినా చేయకపోయినా జరుగుతాది అని అనుకుంటూ ఉంటాం చాలా మంది పని దొంగలు ఉంటారు పని చేయగలుగుతూ ఉంటారు సో ఒక నూరు మంది ఉన్నచోట ఒక 20 మంది పని చేయకుండా గాని పని నడుస్తా ఉంటది ఆ పని చేయని వాళ్ళ శాతం 50% పడిపోయిందంటే మన యొక్క పర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోతుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో బాగా ఎలా పని చేయాలి అనే విషయాల గురించి మన బ్రహ్మారెడ్డి సార్ గారు మనకు చెప్తారు సార్ జన విజ్ఞాన వేదిక మరియు చాలా మంచి మోటివేషనల్ స్పీకర్ మా లైఫ్ లో కూడా సార్ చెప్పే పాయింట్లు సార్ వీడియోస్ ఎన్నో చేసి మా యొక్క అభిప్రాయాన్ని కూడా మౌల్డ్ చేసుకుంటూ ఉంటాం
మేము కాబట్టి మీకు కూడా సార్ యొక్క ఉపన్యాసం మిమ్మల్ని కూడా మీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందని నేను కోరుకుంటున్నాను ఒక చిన్న టిప్ మీకు చెప్తా ఎప్పుడైనా ఇలా వచ్చి ఉపన్యాసం చెప్పమని అడిగినప్పుడు అక్కడ ఉన్న పెద్దోళ్ళందరిని పేర్లు పెట్టి పలకరించాకండి ఒక్కరిని మర్చిపోయారు అనుకో మీకు ప్రమాదం ఎదురిద్ది ఇప్పుడు ఈయన పేరు చెప్పి ఆయన పేరు చెప్పి ఆమె మర్చిపోతే మీరు పేర్లు చెప్పడం మొదలెట్టగానే అక్కడ ఉండే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటది అంటే నాకు తెలుసు అది నా పేరు చెప్తారా చెప్పరా చెప్తారా చెప్పరా చెప్తారా చెప్పరా అనిపిస్తా ఉంటది నువ్వు మర్చిపోయినావు అనుకోరు మర్చిపోయినారు చూడా టక్కన ఆ ఫీలింగ్ వస్తది ఎవరి పేరు చెప్పలేదు గొడవ లేదు అందుకనే నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తా అందరికీ నమస్కారం అంట వదిలేస్తా పెద్దలందరికీ నమస్కారం నాకంటే పెద్దోళ్ళు లేరు కాబట్టి ఆ మాట వాలే నేను మీకంటే పెద్దోడిని కాబట్టి అందరికీ నమస్కారం అంటే చిన్నోళ్లకైనా పెద్దోళ్లకైనా సూటబుల్ ఎవరు ఫీల్ కారు గుంపులో ఎవరైనా మర్చిపోతే ఫీల్ అవుతారు ఎందుకంటే అది గుర్తింపు సమస్య ప్రతి మనిషికి నేను గుర్తించబడాలనే కోరిక ఉంటది మీకు ఎలా ఉంటదో మీ పేషెంట్లకు కూడా ఉంటది అలాగే అది చాలా ఇంపార్టెంట్ దాన్ని మనం అడ్రస్ చేయాలి నేను ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్పుట్స్ లో నుంచి కొన్ని పాయింట్స్ చెప్తా వినండి కరోనా టైం లో బాగానే సర్వీస్ చేశారు తర్వాత ఆ సర్వీస్ ఓరియెంటేషన్ తక్కువ ఉందని ఒకరు చెప్పారు కరోనా ప్రపంచ వ్యాపితంగానే జనంలో చాలా మార్పులు తెచ్చింది
కొన్ని మంచివి కొన్ని చెడ్డవి కానీ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ లేదా కమ్యూనిటీ మెడిసిన్ అనేది వరల్డ్ వైడ్ స్టడీ చేసి కొంత డేటా మనకి ఇచ్చింది ఆ డేటా మీకు చెప్తాను నేను ఆ కరోనా పీరియడ్ అంతా గ్రామాలు తిరిగా వార్డులు తిరిగా జనానికి ధైర్యం చెప్పడానికి తిరిగా దాదాపు 100 150 వేసాలు రాసి పెట్టా 100 వీడియోలు పెట్టా జనాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఆ అనుభవంలో నుంచి నాకు కలిగినటువంటి నా దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీకు చెప్తాను
కరోనా వైరస్ తెలుసు మీకు వైరల్ ఎఫెక్షన్స్ ఏవైనా నూటికి 80 మందిని ఏమీ చేయవు పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ అంటే వాళ్ళ లోపల వైరస్ ఉన్నట్టు లెక్క వరల్డ్ వైడ్ పాజిటివ్స్ లో 35% పీపుల్ కి ఒక్క లక్షణం కూడా లేదు అసలు లేవు లక్షణాలు వాళ్ళకి బట్ దే ఆర్ పాజిటివ్ మరో 45% పీపుల్ కి మైల్డ్ లక్షణాలు కొద్దిగా జ్వరం కొద్దిగా దగ్గు కొద్దిగా జలుబు వచ్చి ఐదు రోజుల్లో తగ్గిపోయింది 35 ప్లస్ 45 కలిపితే 80 నేను చెప్పిన లెక్కకు వచ్చిందా 80% జనానికి ఏమీ కాలేదు అందుకనే మీరందరూ బ్రతికున్నారు మీరు అంత సర్వీస్ చేసిన మీకు ఏం కాలే ఒక్క పైసా ఖర్చు లేకుండా కరోనా జబ్బు రాకుండా చేసుకోవడం ఎట్లా అని నేను ప్రచారం చేశాను
నువ్వు ఆరు అడుగుల దూరం పాటిస్తే సింగిల్ పాయింట్ తగ్గితే మూడు అడుగుల దూరం వైరస్ బయటికి వెళ్తాది తుమ్మితే ఆరు అడుగుల దూరం బయటికి పోతాది ఆరు అడుగులు దాటిన అవతల ఉంటే నీ దగ్గరికి వైరస్ వచ్చే సమస్య లేదు నువ్వు మాస్క్ కట్టుకోకపోయినా ఏం కాదు ఇది నేను చెప్తుంది అనుకున్నారు కమ్యూనిటీ మెడిసిన్ ఇచ్చిన డేటా అది మెడికల్ కాలేజీలో కమ్యూనిటీ మెడిసిన్ అంటే చిదరించుకుంటారు మెడికల్ స్టూడెంట్స్ ఎవడు దాన్ని పట్టించుకోరు ఎవడు సరిగ్గా చదవడు దాంట్లో పీజీలు కూడా ఎవడు చేరడు కానీ ప్రపంచాన్ని బ్రతికించేది అదే మిగతా అన్ని డిపార్ట్మెంట్లు రోగం వస్తే పని చేస్తాయి కమ్యూనిటీ మెడిసిన్ రోగం రాకుండా చేస్తది నర్సింగ్ అన్నా డాక్టరింగ్ అన్నా కరెక్ట్ అర్థం ఏంటంటే రోగం వస్తే బాగు చేయడం కాదు రోగం రాకుండా చేయడమే
మన పని అంతా అదే ఇప్పుడు మీరు కోవిడ్ పీపుల్ కి ధైర్యం చెప్తే 80 మంది ఏ వైద్యం లేకుండా బాగారుగా ఇంకో 15 మంది ఎదరు హోమ్ ఐసోలేషన్ ఆ గవర్నమెంట్ ఐసోలేషన్ లో మన గవర్నమెంట్ ఐసోలేషన్ ని కొండ మీద పెట్టినారు ఒక్కోడికి ఒక ఇల్లు ఇచ్చినారు మేపినారు అల్లులు మేపినట్లు అంత బాగా తిండి పెట్టారు దాంతోనే బాగా విన్నారు మంచి తిండి తింటే రెస్ట్ తీసుకుంటే మంచి ఫ్రీ ఎయిర్ అని పిలుచుకుంటే ఈ 15 మందికి ఏం కాకుండా బాగా అయ్యారు ఇక ఐదుగురు మిగిలారు ఈ ఐదుగురిలో మరణించింది 09% 9 మన దేశంలో మరణాలు కోవిడ్ పాజిటివ్స్ లో 09 మనకంటే దరిద్రులు ఆఫ్రికాలో ఉన్నారు
అంటే ఇంకా ఎక్కువ రోగాలు ఉన్న బ్యాచ్ అది వాళ్ళు 03 మరణాలు అంటే 1000 మందికి ముగ్గురు మన దగ్గర 1000 మందికి తొమ్మిది ఇక బాగా అభివృద్ధి అయినాం మాకు ఎదురు లేదు అని మాట్లాడుకునే ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ స్పెయిన్ బ్రిటన్ అమెరికా లాంటి చోట్ల ఫైవ్ టు 10% మరణించారు అంటే వాళ్ళు అంటు వ్యాధులను 50 ఏళ్ల క్రితమే జయించారు అంటు వ్యాధులను జయించిన వాళ్ళకి శరీరంలో జనరల్ రెసిస్టెన్స్ తక్కువ ఉంది అందుకని అంత మంది లేచిపోయారు మనకి అంటు వ్యాధులు ఉన్నాయి కాబట్టి 9% మరణించడం మనకంటే ఎక్కువ అంటు వ్యాధులు ఉండేటట్టు ఇంకా తక్కువ మరణించడం ఏం చెప్తా ఉంది
ఈ డేటా ఇతర జబ్బులకి వచ్చినటువంటి రోగం నిరోధక శక్తి కరోనాలో కూడా పనిచేసింది అని చెప్తుంది ఎంత అద్భుతమైన ఫైండింగ్ అది ఇతర దబ్బులకు వచ్చిన రెసిస్టెన్స్ మనల్ని కాపాడింది వైరస్ లోపలికి పోయి దానికి నీ బాడీ రియాక్ట్ అయ్యి నీకు యాంటీబాడీస్ తయారై ఆ యాంటీబాడీస్ రక్షించడానికి త్రీ టు సిక్స్ వీక్స్ పడతాది కానీ కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఏమీ కాకుండా ఎట్లా బాగా విన్నారు అంటే ఇదివరకు ఉన్న రెసిస్టెన్స్ ఉపయోగపడదు
అద్భుతమైన ఫైండింగ్ అది ఎవరి 5% అంటే షుగర్ జబ్బులో బిపి జబ్బులు క్యాన్సర్ వాళ్ళు కార్టికో స్టెరాయిడ్స్ వాడే బ్యాచ్ ఎప్పుడు ఎయిర్ కండిషన్ రూముల్లో కూర్చునేటోళ్ళు ఎయిర్ కండిషన్ కార్లో తిరిగేటోళ్ళు రైళ్ల విమానాల్లో తిరిగేటోళ్ళు అంతా ఎయిర్ కండిషన్ బ్యాచ్ ఇదంతా ఉహాన్ నుంచి రోజుకి 100 విమానాలు బయలుదేరి చైనా నుంచి డిసెంబర్ 2019 అంతా కొన్ని వేల మందిని ప్రపంచమంతా తీసుకొని తీసుకెళ్ళింది ఎయిర్ కండిషన్ విమానాలు వాళ్ళు ప్రపంచానికి రోగాన్ని ఇచ్చింది ఆ తర్వాత మనం యధాశక్తిన ఎయిర్ కండిషన్ బ్యాచ్ అందరికీ ఇచ్చింది 237 మంది శాస్త్రజ్ఞులు 2020 జూలై 31 వ తేదీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇచ్చారు
అది ఏంటంటే మీరేదో దగ్గితే తుమ్మితే జబ్బు వస్తది అంటున్నారు గాలిలో కూడా వైరస్ వెళ్తది ఇది చెప్పటం లేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ అని వాళ్ళకి పెద్ద రిపోర్ట్ రాదు చేశారు భయపడి వణికి పోయింది ప్రపంచం మా రిపోర్ట్ కి వాళ్లే తప్పు చెప్పలా కరెక్టే చెప్పినారు నువ్వు మాస్క్ కట్టుకున్న కట్టుకోకపోయినా ఆరు అడుగుల దూరం మెయింటైన్ చేసినా చేయకపోయినా 10% వైరస్ గాలిలో కలుస్తుంది కాయం దాన్ని ఎవడు ఆపలేడు 10% వైరస్ గాలిలో కలిసేది డైల్యూట్ అయిపోతుంది డైల్యూట్ అయిపోయిన వైరస్ రోగం తీసుకురావడానికి దాని బలం చాలదు ఏజెంట్ ఫ్యాక్టర్ అంటారు దాన్ని కానీ రెసిస్టెన్స్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది గాలిలో కలిసిన వైరస్ మనల్ని బ్రతికించింది
మరి లాక్ డౌన్ పీరియడ్ లో బయటకు వచ్చిన యువకులందరిని కర్రలు పెట్టి కొట్టించడమే పోలీసులతో వాళ్ళ వల్ల కదా మనం బ్రతికున్నాం ఇప్పుడు వాళ్ళని ఎందుకు కొట్టించినాం పోలీసుల కంటే వైద్యం తెలియదు తెలిసిన మేము చెప్తే ప్రభుత్వాలు వినలేదు దానికి సాక్ష్యం చెప్తే వినండి ముంబైలో ధారవి స్లం ఉరికివాడ రెండు చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఆరున్నర లక్షల మంది జీవిస్తారు అక్కడ మొదటి వేవ్ కరోనాలో అక్కడ గాని జబ్బు వస్తే గుట్టలు గుట్టలు మరణిస్తారని భయపడ్డాం మేమందరం కరోనా వచ్చింది పోయింది దేశంలో యావరేజ్ 0 9% మరణాలు అక్కడ కూడా అంతే మరణాలు ఆరు అడుగులు దూరం మెయింటైన్ చేయడం కూడా కుదరదు వాళ్ళకి హైయెస్ట్ రెసిస్టెన్స్ ఇండియాలో నమోదైన ప్లేస్ డార్వి స్లం 58% సిటీస్ లో 40% విలేజ్ లో 25% నమోదయింది డిస్టెన్స్ ఏం చెప్తా ఉంది డేటా గాలిలో కలిసిన వైరస్ ప్రమాదం లేదు ఈ జనరల్ హాస్పిటల్ మొత్తం కోవిడ్ హాస్పిటల్ కింద మార్చినాం
నేను అనేకమందిని నా ఫ్రెండ్స్ ని ఇక్కడే జారమని చెప్పినా ఒక్కరిని కూడా ప్రైవేట్ హాస్పిటల్ కి నేను పంపలా పంపితే లక్షలు లక్షలు తింటారు వాళ్ళు ఏమో ఆ డాక్టర్లు మామూలు వాళ్ళు లేరు ఆడ తిమింగలాలు ఉన్నారు ఆడ ఒకసారి లాక్ డౌన్ తీసేసినాక ఈ ఊర్లోనే తిమింగలాలు మింగేసిన జనాన్ని ప్రతి పాజిటివ్ ని అడ్మిట్ చేసుకొని 20 లక్షలు తినేసినారు ఏ తిమింగలం అని నేను చెప్పక్కర్లేదు
అందరికీ తెలుసులే తిమింగల లెక్క చెప్పాలనా లాక్ డౌన్ నుండి ప్రశాంతంగా బ్రతికినారు జనం పొల్యూషన్ లేదు జనం తిరిగేది లేదు ఎక్కువ నూటికి 80 రోజులు వాటంతటి పోయింది బాగేది లాక్ డౌన్ తీసేసిన కూడా ఇందాక నేను చెప్పిన 80% వైద్యం అక్కర్లేదు కదా వాళ్ళని కూడా అడ్మిట్ చేసుకొని 20 30 లక్షలు తినేసినారు వైద్య శాస్త్రం జనాన్ని బతికించాలా చేసి పిప్పి చేసి వాళ్ళ ఆర్థిక వనరులను లాగేసుకుని చంపేయకూడదు
అట్లాంటి వృత్తిలో మీరు మేము ఉన్నాం గుర్తుపెట్టుకోండి మీరు జనానికి మేలు చేయలేకపోయినా నాకు బాధ లేదు కీడు చేయకూడదు మనం ఎవరి మీద కీడు చేయకూడదు ఇది ఫండమెంటల్ ఈ వృత్తిలో మనం నేర్చుకోవాల్సింది ఒక్కోసారి మేలు చేయలేం దెబ్బ బాగా ముదిరిపోయేస్తే మన కళ్ళు ఎదురుగా చచ్చిపోతారు నేను ఎంతమందిని చూశాను నా కళ్ళు ఇద్దరికి మరణించిన ఏం చేయలేనప్పుడు డాక్టర్ ఏమి దేవుడు ఏం కాదు దేవుడు కూడా అందరిని బ్రతికించడు టైం అయినాక లేపేస్తా ఉంటాడు ఆయన కూడా అంటే దేశంలో దేవుడైనా మనిషి అయినా టైం అయినాక మనుషులు పోవాల్సిందే వాళ్ళు వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళకి ఉన్నాయి
సభ్య ఏర్పాటు ఈశ్వరుడికి ఇచ్చినం పుట్టించే ఏర్పాటు బ్రహ్మ దేవుడికి ఇచ్చినం మధ్యలో బోబెట్టి పోషించే ఏర్పాటు విష్ణుమూర్తికి ఇచ్చినం పంచినం పనులు కూడా మనం ఎట్లా పంచుకున్నామో అట్లే వాళ్ళకి పంచినాం చనిపోకుండానే ఉండరు కానీ మనము మనంతట మనము నష్టం చేయకూడదు నేను లాభం జరిగి చెప్తున్నాను ఇప్పుడు ఈ డేటా చాలా లాభం కలిగించే డేటా ఈ డేటా నాకు కరోనా మొదలైన నెలకే తెలుసు నేను మొత్తం రెండేళ్ళు మాస్కు లేకుండా తిరిగాను ఏం కాదు కట్టుకోవాలనుకుంటే మాస్కులు ఆడక్కర్లే సున్ని వాడుకో చిరకంగా వాడుకోవ మాట్లాడుకో కర్సీ వాడు జ్ఞాపకం వాడు ఏమీ లేదా చెయ్యి ఇట్లా పెట్టుకో ఇక్కడ ఆగిపోద్ది వైరస్ ఎవరైనా దగ్గినా తుమ్మినా ఇక్కడ ఆగిపోద్ది చేతికి ఏమి ఖర్చు అయితది చెయ్యి కడుక్కో తర్వాత మొదట్లో మొదట్లో మీకు గుర్తుంటే కరోనా మొదట్లో ఇట్లా పెట్టుకోండి అని చెప్పినారు గుర్తుందా తర్వాత ఎందుకు మానేసారు మాస్కులు అమ్ముకోవడానికి గాలిలో వ్యాపిస్తది వైరస్ అని చెప్పిన తర్వాత మాస్క్ మాస్కుల వ్యాపారం ప్రపంచ వ్యాపితంగా పది లక్షల కోట్లు అయింది
ఈ చిన్న మాస్కులు ఇప్పుడు ఈ పిల్లలు ఆడుకునే మాస్కులు అట్లా ఇవన్నీ 20 30 రూపాయల మాస్కులు అప్పుడు పెద్ద పెద్ద గుబ్బలు ఉండే మాస్కులు వచ్చినాయి 1600 మాస్కులు రెండు వేల రూపాయల మాస్కులు నాకు ఒక ఫ్రెండ్ బహుమతి ఇచ్చినాడు 1600 రూపాయల మాస్కులు నువ్వు పెట్టుకొని నేను డెమో ఇవ్వడానికి వాడుకున్నా ఈ మాస్కు దండగా అని చెప్పడానికి దేనికా మాస్కు 1600 10 లక్షలు కోట్ల మాస్కుల వ్యాపారమా కరోనా లాంటి బీబస్తుకరమైన జబ్బు వచ్చి జనమందరూ భయపడి చస్తా ఉంటే వ్యాపారాన్ని కోడుకున్నారు వీళ్ళందరూ వ్యాపారస్తులు మనం చెప్పాలా డేటా జనానికి నేను చెప్పిన డేటా చాలా మంది నాలాగే చెప్పినారు నేను మా హాస్పిటల్ కి వెళ్తా ఉంటే ఒక కుర్రోడు పట్టుకొని నన్ను ఏమి సార్ నీ వయసు పెద్దగా ఉన్నట్టు అన్నాడు ఆగు 73 అన్నా నువ్వేంది ఇంత ధైర్యంగా తిరుగుతున్నావ్ కరోనా పీరియడ్ అయితే మాస్క్ లేకుండా అన్నాడు వినాలని ఉందా అన్నా అవు వింటా సార్ అని రెండు సార్లు నన్ను పెట్టరా మీటింగ్ వాళ్ళకి ఒక 50 మందిని పట్టుకొస్తే అందరూ కనిపించి
ఆరు అడుగులు దూరం ఉంటే కరోనా జబ్బు రాదు దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా చెయ్యి అడ్డం పెట్టుకో ఈ చెయ్యి కడుక్కో ఎవడైనా దగ్గినా తుమ్మినా నువ్వు చెయ్యి అడ్డం పెట్టుకో ఇక్కడ ఆగిపోతే వైరస్ ఇంత సింపుల్ వ్యవహారానికి గందరగోళం చేసి జనాలందరిని భయపెట్టి వ్యాపారాలు చేసుకొని అప్పటికే ములిగే నక్కలాగా ఉన్న జనమని నెత్తిని తాటికాయలాగా పడేసి ఉన్న ఆర్థిక వనరులను పిలిచి పిప్పి చేసేస్తారు ఆ వ్యాపారస్తులు ఆ డేటా మనకు తెలియాలి కరోనా గురించి ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనకు తెలియాల్సింది
ఇప్పుడు మీ దగ్గరికి రోగము అనుకుని వచ్చేటోళ్ళు జనం నేను డాక్టర్లకు కూడా ఇదే చెప్తున్నాను ఎలాంటి వాళ్ళు వస్తారో నాకు తెలుసు మొత్తం దేశంలో ఉండే 140 కోట్ల మందికి ఒక ఏడాదిలో ఏ రకమైన రోగం ఎన్నెన్ని వస్తాయి అని లెక్కేస్తే దాని పేరు రోగాల బరువు అంటారు దాన్ని రోగాల బరువు దిస్ ఇస్ బర్డన్ అంటే 140 కోట్ల మందికి ఒక ఏడాది ఒక్కసారి జలుబు వస్తే 140 కోట్ల రోగాలు ఒక్కసారి పొడి దగ్గు వస్తే ఇంకా 140 కోట్ల రోగాలు రెండు సార్లు కడుపు నొప్పి వస్తే 280 కోట్ల రోగాలు గుండె జబ్బులు ఒక 20 కోట్ల మందికి వస్తే 20 కోట్లు లెక్కేయాలి అట్లా క్యాన్సర్ జబ్బు కోటి మందికి వస్తే ప్లస్ కోటి అరుదుగా వచ్చే ఒక రోగం 10000 మందికి వస్తే ప్లస్ 10000 అట్లా లెక్కేస్తారు
ఈ లెక్క గవర్నమెంట్ కి ఎందుకంటే ఆ దేశంలో ఉండే ప్రజలకు ఎటువంటి ఆరోగ్య అవసరాలు తీర్చాలి ఎటువంటి వైద్య అవసరాలు తీర్చాలి ఆరోగ్య అవసరాలు వేరండి వైద్య అవసరాలు వేరు ఆరోగ్య అవసరాలు అంటే తిండి మంచి నీళ్లు పరిశుభ్రత ఇలాంటివన్నీ వైద్య అవసరాలు అంటే మందులు ఆపరేషన్ సామాగ్రి లాబరేటరీ నర్సులు డాక్టర్లు బెడ్లు ఇవి వైద్య అవసరాలు అవి ఎన్నెన్ని ఉండాలి అని లెక్కలు వేసుకొని బడ్జెట్ ని కేటాయించుకోవాలి అంటే ఈ లెక్కలు ప్రతి చిన్న దేశానికి కావాలా ప్రతి పెద్ద దేశానికి కావాలా మన దేశంలో ఈ లెక్కలు 5% తేడాతో లెక్కేస్తాం మీకు అడ్వాన్స్డ్ కంట్రీస్ లో 1% తేడాతో లెక్కేస్తారు ఈ కాన్సెప్ట్ మిమ్మల్ని గుర్తుపెట్టుకోమంటున్నా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రోగాల బరువు దాని పేరు డిసీజ్ బర్డన్ నేను చూశాను నా ఒపీనియన్ లో నా దగ్గరికి వచ్చి జనాన్ని అందరూ అనలైజ్ చేస్తే నాకు తెలియంది ఏందంటే ఈ రోగాల బరువులో 80% 80% ప్లీజ్ రిమెంబర్ దే మెరిట్ నో ట్రీట్మెంట్ నో ట్రీట్మెంట్ ఎక్సెప్ట్ రీ అస్సూరెన్స్ కాబట్టి మీ దగ్గరికి వచ్చిన రోగాలు కూడా నూటికి 80 మందికి వేయటం అక్కర్లేదు
కాస్త నవ్వుతూ మాట్లాడితే బాధ అయిపోతారు ఏమి ఇంకా సీరియస్ గా ఉన్నారు చాలా మంది నవ్వుతూ మాట్లాడడం అంటే నవ్వితే మీకు ఏం పోతది అమ్మా మీకు ఆరోగ్యం వస్తది నవ్వితే హ్యాపీగా నవ్వగలిగిన వాడికి 40 రకాల రోగాలు రావు సీరియస్ గా ముఖం పెట్టుకుంటే మీ ముఖాన దొండలు విసిరేస్తే పేలాలు తయారవుతాయి ఆ బ్యాచ్ కి 40 రకాల రోగాలు వస్తాయి ఇఫ్ యు వాంట్ టు లు హ్యాపీలీ ప్రొఫ్యూజ్ గా నవ్వండి పెద్ద నవ్వు నేను చెప్పడంలా చిరునవ్వు మీరు రాజుగారి సెంటర్ కి వెళ్లి ఆ పోలీస్ స్టానా దగ్గర నిలబడి పెద్దగా పకపక నవ్వితే ఏమైంది ఈ అమ్మాయికి అనుకుంటారు అనుమానం వస్తది అట్లా నవ్వితే చిన్న నవ్వు చిరునవ్వు ఎక్కడ ఇబ్బంది లేనిది పేషెంట్ కనపడగానే ఈ న్యూసెన్స్ గాడిద కొడుకులు వచ్చినారు
అనుకోకుండా ఏమండీ ఏం ప్రాబ్లం నవ్వుతా అడగండి సగం పోతాడు రోగం ఎందుకు అంటున్నాను అంటే రోగి వాడికి రోగం ఉన్నా లేకపోయినా రోగం ఉందనుకోని వస్తాడు మన దగ్గరికి భయపడతా ఉంటాడు వాడు అట్లాంటి వాడికి చిరునవ్వుతో రీ అస్సూరెన్స్ ఇస్తే సగం పోతది భయం నా దగ్గరికి ఒకసారి ఓ ఫ్యాక్షన్ నాయకుడిని పట్టుకొచ్చారు ఐదు ఆరుగురు రంగుదారులు పక్కన కత్తులు కిత్తులు పట్టుకునే బ్యాచ్ వాడికి కిడ్నీ రోగం వచ్చి సస్తం ఆరు నెలలు చెప్పినాడు ఎవరు మా డాక్టర్ సోదరుడు వాడు వచ్చాడు నా దగ్గరికి పరీక్ష చేస్తే ఏ కిడ్నీ రోగం లేదు ఓ 10 నిమిషాలు అయినాక నీకు ఏం ఏ రోగం లేదు బ్రదర్ నువ్వు అందరం బతికినట్టే బతుకుతావు అన్నా అందరూ బతికినట్టు ఎందుకు అన్నాను అంటే ఫ్యాషన్ గాడు కదా కాదు ఎవడైనా పొడి చేస్తే చస్తాడు అందుకని అంత గ్యారెంటీ ఇవ్వలా నేను అందరూ బతికినట్టే బ్రతుకుతున్నాం అన్నా వెంటనే వాడి ఆటిట్యూడ్ మారిపోయి ఇట్లా అని చుట్టూ ఉన్న అందరిని అదిస్తా ఉన్నాడు మీ గ్యారెంటీ బ్రతుకుతాను అని తెలిసినాక అది ఆటిట్యూడ్ అండి రోగం లేనోడికి రోగం ఉందని ఎందుకు చెప్పాలి మనం ఈ నూటికి 80 ఏంటని మీరు అడగొచ్చు నేను చెప్తున్నా ఏంటో అది ఒకటో గ్రూప్ సెల్ఫ్ లిమిటింగ్ రోగాలు ఇందాక నేను చెప్పిన కరోనా ఇది సెల్ఫ్ లిమిటింగ్ రోగం ఆ 09% కి తప్ప మిగతా అందరికీ సెల్ఫ్ లిమిటింగే ఆ చివరి నుండి 5% లో ఇతర రోగాలు ఉన్న వాళ్ళ గురించి జాగ్రత్త తీసుకుంటే చాలు మిగతా 95 గురించి మనం ఏజ్ జాగ్రత్త తీసుకుపోయిన బతికినారు బతుకుతారు
గాలికి వదిలేసిన బతుకుతారు మనకి అది కరోనానే నిరూపించింది కదా ఈరోజు మనకు వచ్చే జ్వరాలలో షార్ట్ వైరల్ ఫీవర్ 70 టు 80% షార్ట్ వైరల్ ఫీవర్స్ దే మెరిట్ నో ట్రీట్మెంట్ అభివృద్ధి అయినటువంటి దేశం బ్రిటన్ మనకంటే అభివృద్ధి అయిన దేశం అక్కడ ప్రజల యొక్క జీవన పరిస్థితులు మన దేశ జనం జీవన పరిస్థితులు కంటే 25 రెట్లు బెటర్ గా ఉంటాయి అటువంటి దేశంలో నేషనల్ హెల్త్ సర్వీస్ అని జాతీయ ఆరోగ్య విధానం అని ఒకటి ఉంది అక్కడ ఒక డాక్టరు 100 150 కుటుంబాలకు బాధ్యుడు ఆ కుటుంబంలో ఎవరికైనా జ్వరం వచ్చి ఫోన్ చేస్తే ఏం జరుగుతుందో చెప్తా వినండి ఫోన్ చేస్తే నీకు జ్వరంతో పాటు ఫిట్స్ ఉన్నాయా అని అడుగుతారు లేవు అన్నారు అనుకో జ్వరంతో పాటు తీవ్రంగా కడుపు నొప్పి ఉందా అని అడుగుతాడు లేదు అన్నారు జ్వరంతో పాటు ఏమైనా అబ్నార్మల్ బ్లీడింగ్ ఉందా మూత్రంలో బ్లీడింగ్ లేదు
ఇతర ఇతర అడుగుతారు అవేమి లేవంటే డాక్టర్ ఏం చెప్తారంటే ఐదు రోజులు చూడండి ఎక్కువ ఇబ్బందిగా ఉంటే పారాసిటమాల్ వేసుకో మీ ఇంట్లో ఉన్నాయి కదా ఓరతి కౌంటర్ దొరుకుతాయి అవి ఏ దేశంలోనైనా సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అక్కర్లే అక్కడికి తగ్గకుండా ఐదు రోజుల తర్వాత ఉంటే అప్పుడు రా నా దగ్గరికి అరే అంత అభివృద్ధి అయిన దేశం ఆ స్టాండ్ తీసుకుంటే ఇక్కడ ఏం జరుగుతది మన జనరల్ హాస్పిటల్ లో అయితే నీకు ఇది వైరల్ ఫీవర్ అయి ఉండొచ్చు ఐదు రోజులు ఆగు అని చెప్తే న్యాయమే జవాబు అది తిరునవ్వుతో చెప్పండి నిజంగా ఏం కాదా అంటారు నాలుగు సార్లు అడుగుతాడు కోపగించుకోకండి భయం వాడికి నాలుగు సార్లు అడుగుతాడు
అదే ప్రైవేట్ హాస్పిటల్ మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మా డాక్టర్లు ఏం చెప్తారు జ్వరం అనగానే సీరియస్ మొఖం పెడతారు వాడు భయంతో వీడు సీరియస్ ముఖం ఎందుకు పెడతాడు అంటే సీరియస్ ముఖం పెడితే తప్ప సీరియస్ విషయాలు చెప్పలేం జ్వరం అయితే టైఫాయిడ్ కావచ్చు మలేరియా కావచ్చు మెజర్వాబ్ కావచ్చు వాడికి శరీరం చదువుకొని చెప్తుంది
వాడికి భయం పెరుగుతా ఉంటది వైరల్ ఫీవర్ కావచ్చు ఐదు రోజుల తర్వాత రారా అని చెప్పడు ఫీజు ఎంత కరోనా అయినా 500 అయింది ఫీజు మా దగ్గర ఇదివరకు 300 ఉండేది 500 ఫీజు ఇవ్వాల వాళ్ళు ఎక్కడో నంద్యాల నుంచో చాకలమర్ నుంచో వస్తాడు 100 కిలోమీటర్ల నుంచి నా దగ్గరికి వస్తే నేనేం చెప్తానో తెలుసా అండి నీకు ఏం రోగం లేదు ఇంటికి పో అంటా ఎర్రోళ్ళు చూసినట్టు చూస్తారు నన్ను అర్థమైందా మీకు అటు చెప్తే ఎర్రో చూసినట్టు చూస్తారు 500 రూపాయలు ఫీజు ఇచ్చి 100 కిలోమీటర్ల నుంచి వస్తే ఏం లేదు అంటావా నేను ఎదవ ఇచ్చినా నీ దగ్గరికి అని అనుకుంటున్నాడు అనుకుని డాక్టర్ వైద్యం రాదని తీర్మానించుకుంటాడు
తీర్మానించుకొని ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు అటు వెళ్ళిపోతాడేమో అని మేము అనుకుని మేము ఏం చేస్తాం అంటే 2000 రూపాయలకు పరీక్షలు రాస్తాం ₹1000 రూపాయలకు మందులు రాస్తాం 3000 వదిలిపోతే అప్పుడు వీడికి 500 ఇవ్వడం కరెక్ట్ అనుకుంటాం నేనైతే నా పద్ధతి మార్చుకోలేదు నా ప్రాక్టీస్ అంతా సంక నాగింది పోతే పోయా ఏం అంత దుర్మార్గమైన జీవితం ఏం బతకాలి నా అభిప్రాయం ఇప్పటిదాకా నన్ను జనమే బ్రతికించినారు ఈ వైద్యశాలే నాకు వైద్యం నేర్పించింది ఈ జనమే పన్నులు కట్టి ఆ డబ్బుల్లో నుంచి నా వైద్యానికి ఇచ్చినారు నేర్చుకోవడానికి నేను నేర్చుకున్నప్పుడు 10000 నా ఇల్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ లక్ష ఖర్చు పెట్టింది 10 టైమ్స్ వాళ్ళు చదివించినారు నన్ను రోగులందరూ నాకు రోగాల గురించి నేర్పించినారు వార్డులో పడుకొని బాధపడతా ఉండేవాళ్ళు మేము తెల్ల చొక్కాలు తగిలించుకొని మీలాగా పది మందిని బ్యాచ్ బ్యాచ్ చెత్తులు తగిలించుకొని పోయేవాళ్ళం
ఒక వార్లో కడుపులో గడ్డ అయితే చూసి అందరం పడుకో అని చెప్పి నొక్కి నొక్కి నొక్కి అని పడు పాపం అందరూ ఇంతమంది డాక్టర్లు చూసినారు అబ్బా ఎంత పెద్ద వైద్యం చేస్తారు అనుకున్నాడు అంతా నొక్కినాక పోతున్నాం మేము చెత్తలు తగిలించుకొని ఏం సార్ అట్టా పోతారు అన్నాడు వాడు నేను పోవాలి కదా అన్నాం మరి మందులు రాయరా అన్నాడు పెద్ద డాక్టర్ వస్తలేదు మరి మీరందరూ ఎవరు మీరందరూ అందరూ బుల్లి డాక్టర్లు మేము పోతా పోతా ఊరుకున్నామా తనులారా ఇంకో బ్యాచ్ కనపడాలి మా క్లాస్మేట్స్ వాళ్ళకి చెప్పాను భలే కేసు ఉంది పో వార్డ్ నెంబర్ నాలుగులో 10వ నెంబర్ బెడ్ లో అన్నాడు వీళ్ళు వచ్చారు మళ్ళా పడుకో అన్నారు మళ్ళా మళ్ళా పడుకోవాలి అన్నాడు మేము చూడొద్దు అయితే వాళ్ళైనా చూసేది అని దబాయించి పడుకోబెట్టి మళ్ళా నొక్కినారు ఎందుకు ఏందిరా వాడు డబ్బు అంటే పొట్టలో క్యాన్సర్ భలే చేతికి తగులుతా ఉంది భలే కేసి ఏందిరా సత్త వాడికి మూడు నెలలు ఆపరేషన్ చేయకుండా ఆపినారు మా పెద్ద డాక్టర్లు ఎందుకంటే ఫైనల్ ఇయర్ పరీక్షలకు పెట్టాలి అని ఈ లోపల వాడి బెడ్ ఖాళీ అయిపోయింది వాళ్ళందరూ మనకు వైద్యం నేర్పించారు మాకు నేర్పించారు వాళ్ళందరూ బాధలు పడుతూ చచ్చిపోతాం అని తెలిసి కూడా మాకు వైద్యం నేర్పించారు మన బంధువులు ఎవరైనా మరణిస్తే తీసుకెళ్లి కాల్చేస్తాం బూడి చేస్తాం కళ్ళు అనీయం కళ్ళు ఇవ్వచ్చుగా ఇంకా ఇద్దరు బతుకుతారుగా సర్లే అటు చచ్చిపోయిన వాళ్ళకి కిడ్నీలు ఇవ్వడము గుండె ఇవ్వడము ఊపిరితిత్తులు ఇవ్వడం కొంత కష్టమే ఏదో బ్రెయిన్ డెత్ అయితే ఇవ్వడం సులభం మా డాక్టర్ గారు ఇమేజ్ ఇప్పించినారు బ్రెయిన్ డెత్ అయితే ఎనిమిది మందిని బ్రతికించినాడు ఆయన మన ప్రభాకర్ రెడ్డి గారు మీకు తెలుసో తెలియదో చప్పట్లు కొట్టారంటే మీకు తెలియదులే అందుకనే నేను మిమ్మల్ని చెప్తున్నాను అభినందిస్తున్నారు మంచిది అది బ్రెయిన్ డే అది ఇవ్వచ్చు
అట్లా మామూలుగా చచ్చిపోయిన వాళ్ళు అన్ని తీసుకోరు అట్లా కళ్ళు ఇవ్వచ్చు రెండు కార్నియాలు కళ్ళంతా గుడ్డు పీక్కొని పోరు ఆ సినిమాల టైం లో లాగా ఇవ్వం బూడి చేస్తే మట్టిలో కలుస్తాం కాలు చేస్తే గాలిలో కలుస్తాం ఇదైతే ఎరువు అదైతే కాలుష్యం అనాధలు మరణిస్తే మా కాలంలో ఎవరు రారు వాళ్ళ కోసం నాలుగు రోజులు ఆ పక్కన ఉంది మార్చి అక్కడ పెట్టి ఎవరు రాకపోతే అనామి థియేటర్ కి ఇస్తారు పెద్ద తొట్టి ఆ తొట్టి నీడ ఫార్ములిన్ వాళ్ళందరిని 40 మందిని దాంట్లో ఉడకబెడతారు గుర్రం జాషువా కవిత్వంలో చెప్పినాడు స్మశానంలో జనమందరూ ఏకమైతారు అంటాడు ఈ తొట్లో అందరూ ఏకమైతారు ఆ తొట్లో పడుకోబెట్టినోడిని ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చి స్టీల్ బల్ల మీద పడుకోబెడతాం బతికినప్పుడు బువ్వ కూడా పెట్టం చచ్చిపోయిన స్టీల్ బల్ల చుట్టూ తలకాయకు పది మంది విద్యార్థులు పొట్టకు 10 మంది ఈ చేతికి ఐదుగురు ఆ చేతికి ఎదురు కాలికే ఎదురు ఈ కాలుకి ఎదురు 40 మంది చుట్టూ చేరి ఒకడు కోస్తా ఉంటాడు
ఇంకొకడు కన్నింగ్ హ్యాండ్ మాన్యువల్ జరుగుతా ఉంటాడు మిగతా వాళ్ళు ఇప్పుడైతే సెల్ ఫోన్ లో చాటింగ్ చేస్తా ఉంటారు అది సీన్ కావాలంటే చూడండి ఇప్పుడు కూడా జరుగుతుంది ఎవరు ఆ మనిషి ఆ బల్ల మీద పడుకున్న వ్యక్తి ఊరేంది పేరేంది బ్రతికి ఉన్నప్పుడు ఊరు ఉంది పేరు ఉంది చనిపోయినాక బల్ల మీద పడుకున్నప్పుడు ఏమీ లేదు దట్ పర్సన్ ఇస్ టీచింగ్ అస్ ఆ మరణించిన వ్యక్తిని నేర్పిస్తున్నారు వైద్యం నేను అందుకనే మా ప్రిన్సిపాల్ గారు అనాటమీ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డిడ్ ఆమె మేమందరం కాగితాలు తయారు చేసిన ఒక 20 మందిమి చచ్చిపోయినాక మా శవాలు ఈ కాలేజీకి ఇయ్యాలని నాది కూడా ఇస్తారు నా కొడుకులకు ఒప్పించిన సంతకాలు పెట్టించిన మళ్ళా మీరు మాట తప్ప కాకుండా రాని చచ్చిపోయినాక
మళ్ళా బూడి చేయాలంటే ఒకవేళ సమాధి కట్టాలంటే బిక్కెలు పెట్టుకోకపోండి తప్ప నన్ను మాత్రం ఇక్కడ ఇయ్యాలని చెప్పా ఒక ఎండు మీద కట్టుకో సమాధి ఏమైంది లేకపోతే గోరిస్తా కావాలంటే నన్ను నా తొట్లో బండ పెడతారు నా మీద కూడా తుమ్మ ముద్దులు పెడతారు లేచిపోతానని మళ్ళా ఈ బల్ల మీద పడుకోబెడతారు విద్యార్థులందరూ చుట్టూ చేరి చదువుతా కోస్తా ఉంటారు ఆ పొట్ట కోసేటోడు ఒకడు ఉన్నాడు బాగానే లావుగానే ఉన్నాడు వాడు కూడా వాడు పుట్ట కోస్తూ ఒక కామెంట్ చేశారు నా మీద ఎంత లావు ఉంది నాకు ఉడుకు పుట్ట అని నాకు కోపం వచ్చి లేచి కూర్చున్నా దట్ ఇస్ ద మోటివేషన్ అంటే నాకు ఏంది మోటివేషన్ మీరు అడుగుతారు ఏం మీకు వచ్చి ఈ వయసులో క్లాస్ చెప్పకపోతే నాకేం పని నడవదా నాకు మస్త పనులు ఉన్నాయి
నాకున్న మోటివేషన్ నేను చచ్చిపోయేదాకా నా తోటి జనానికి ఉపయోగపడాలి అది నా అండ్ ఐ లవ్ టీచింగ్ చదువు చెప్పడం నాకు ఇష్టం నేను మెడికల్ కాలేజీలో చేరిన 1968 నుంచి చదువు చెప్తానే ఉన్నాను నా క్లాస్మేట్స్ కి జూనియర్స్ కి సీనియర్లకి అట్లా చదువు చెప్తే నాకు ఎంత లాభమో మీకు తెలియదు నేను ఇంకా పుస్తకాలు చదవకుండానే పరీక్షలు రాసి పడేసాను ఫస్ట్ క్లాస్ వచ్చింది మొత్తం మీద ఆ ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్ దిక్కుమాలిన మూడు ఉన్నాయి అనాటమీ ఫిజియాలజీ బయో కెమిస్ట్రీ నా పేరు కూడా అక్కడ రాసి ఉంది ఇంకా అంటే గోల్డ్ మెడల్ ఇచ్చినారు పొరపాటున పొరపాటున అంటే నాకు క్లాస్ గా ఒక అమ్మాయి నాకంటే తెలివిగలది ఉంది ఆమెకి ఇవ్వాలి ఆమె బిఎస్సీ చదివి వచ్చినందుకు ఇవ్వలా కనక సూది ఆ అమ్మాయి పేరు అదికంటే తెలివిగలదంటే మార్కులు దండిగా వస్తాయి ఎనిమిది గోల్డ్ మెడల్ వచ్చినాయి నాకు ఒకటే వచ్చింది అది కూడా ఆమెకి ఇచ్చి ఉంటే పోయేది కానీ నాకు గోల్డ్ మెడల్ లేకపోయినా ఐ యామ్ హ్యాపీ ఎట్ ది ఎండ్ అఫ్ ది డే ప్లీజ్ రిమెంబర్ యు మస్ట్ బి హ్యాపీ వాట్ ఎవర్ యు డు నేను ఎల్లప్పుడూ హ్యాపీగానే ఉంటా ఎండ్ అఫ్ ది డే దాకా రాసుకోను నేను ఇప్పుడు ఈ క్లాస్ అయిపోగానే హ్యాపీగా ఉంటా ఇప్పుడు హ్యాపీగానే ఉంటా ఆర్ యు హ్యాపీ ఆర్ నాట్ ఇన్ యువర్ లైఫ్ ఫైనల్లీ దట్ మార్క్స్ వాట్ యు ఆర్ వెదర్ యు ఆర్ లివింగ్ ఫ్రూట్ ఫుల్లీ ఆర్ నాట్ దట్ ఇస్ ద ఫైనల్ కౌంట్ మీరు ఈరోజు నర్సింగ్ వృత్తి తక్కువ కాదు అది రిమెంబర్ నర్సింగ్ వృత్తిలో వాళ్ళు పర్ఫెక్ట్ గా లేకపోతే డాక్టర్లు
ఒక్కడు కూడా తన వృత్తిని సరిగా చేయలేడు ఇట్ ఇస్ సింబయాసిస్ ఇట్ ఇస్ సింబయోసిస్ కలిస్తేనే పేషెంట్లు బాగుండేది పేషెంట్ ని చంపడం మాకు అంత బాగా చేత కాదు మీరైతే జయప్రదంగా చంపడం డౌట్ లేదు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అనలైజ్ చేశాను నేను నాలుగు కారణాలు ఉన్నాయి ఓ ప్రాబ్లం పేషెంట్ కి ఎదురైతే దాన్ని పరిష్కరించే స్కిల్ లేదనుకో డాక్టర్ కి పేషెంట్ చచ్చిపోతాడు స్కిల్ కంటే ముందు ఆ ప్రాబ్లం గురించిన నాలెడ్జ్ లేదనుకో పేషెంట్ చచ్చిపోతాడు దానికంటే ముందు అక్కడ ప్రాబ్లం ఉంది అనే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ నీకు లేకపోతే పేషెంట్ చచ్చిపోతాడు దానికంటే ముందు అక్కడ నువ్వు ఉండాలా
నేను అన్నిటికీ ఎగ్జాంపుల్ కేసులు అని చెప్తా నా దగ్గరే జరిగింది ఓ పేషెంట్ కి ఇష్టమీ చేయాల్సి వచ్చింది నా జూనియర్ డాక్టర్ ఒక అమ్మాయి ఈ కాలేజీలో చదివిపోయిన అమ్మాయి వేరే చోట ప్రాక్టీస్ చేస్తూ నేను ఇప్పటికే ఇష్టమీలు అనేవి చేస్తున్నాను సార్ నేను మీ దగ్గర ఏమైనా ఒకటి రెండు కేసులు ఉంటే పెడితే నేను ప్రాక్టీస్ కోసం చేస్తాను అన్నది ఓకే చేసుకోండి నేను కొంచెం దూరంలో అంత దూరంలో ఓపెన్ లో కూర్చొని ఉన్నా నేను నేర్పించే విధానం దగ్గరుండి చెయ్యి పెట్టి నేర్పను నీకు చేయటం వచ్చా వచ్చు అంటే చెయ్యి నువ్వు ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అంటారు అంటే వాళ్ళు ఏం ప్రాబ్లం క్రియేట్ చేసినా ఎదుర్కోగలనని ధైర్యం నాకు ఉంది కాబట్టి వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు ఆమెకి అసిస్టెంట్ గా ఆమె చెల్లెలే నా దగ్గర పని చేస్తుంటే ఆమెను తీసుకుంది నా దగ్గర రెగ్యులర్ గా పని చేసిన డాక్టర్ అనస్తేషియా ఇచ్చాడు ఉదయం ఆరింటికి కేసు పెట్టుకున్నారు ఈ పేషెంట్ నా దగ్గర ఇదివరకు పని చేసి పోయిన స్టాఫ్ యొక్క బంధువు నా పోస్ట్ ఆపరేటర్ లో