తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో వరద బీబత్సం
సృష్టించింది కుంభవృష్టిలా కురిసిన వానలతో వాగులు వంకలు పొంగి పొర్లాయి గ్రామాలు
కాలనీలని ముంచెత్తాయి దీంతో ఏపీ లో 15 మంది తెలంగాణలో తొమ్మిది మంది నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి
చనిపోయారు గోదావరి నది తెలంగాణలో బీబస్వం సృష్టిస్తే కృష్ణా నది విజయవాడను
భయపెట్టేసింది ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలు అనేక గంటల పాటు ఆగిపోయాయి హైదరాబాదు
విజయవాడ మధ్య రాకపోకలు ఇప్పుడిప్పుడే పునరుద్ధరించింది స్తున్నారు దక్షిణ మధ్య
రైల్వే 432 రైళ్లను
రద్దు చేసింది మరో 140 రైళ్లను
దారి మల్లించింది ఈ విజువల్స్ ఒకసారి చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి
పరిస్థితి ఈ స్థాయిలో అమరావతి వరద గుప్పిట్లో చిక్కింది విజయవాడ మొత్తం కూడా నీట
మునిగింది ఆదివారం ఉదయం బుడమేరు ఒక్కసారిగా పొంగడము విజయవాడను ఇంతలా వరదలో
ముంచేసింది ఒక్క విజయవాడ సింగ్ నగర్ లోనే 30 వేల కుటుంబాలకు పైగా వరదలో మునిగాయి
లక్ష మందికి పైగా ప్రజలు బాధితులుగా మారారు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయే
స్థాయిలో వరద వాళ్ళు చుట్టుముట్టింది 100కు పైగా పడవలు ఈ సింగ్ నగర్ లో ప్రజల్ని బయటికి తీసుకొని రావడానికి
ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ఎంత ప్రయత్నం చేసినా ఇప్పటికి బాధితుల సంఖ్య పెరుగుతూనే
ఉంది ఇళ్లలో చిక్కుకున్న వాళ్ళు తిండి నీళ్ల కోసం పిల్లలకు కావాల్సిన పాల కోసం
తీవ్రంగా అవస్థలు పడుతున్నారు ఒకవైపు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్న కూడా చాలా
తీవ్రంగా అవస్థలు పడుతున్నారు అలాగే మొగలరాజులో కొండ చర్యలు విరిగి పడటం వల్ల
ఐదుగురు చనిపోయారు ఆ ఘటనలో సో వరద ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
పర్యటించారు ఆ వేరు వేరు ప్రాంతాల్లో పడవల్లో వెళ్లారు ప్రొక్ట్ మీద వెళ్లి
బాధితుల్ని పరామర్శించి వాళ్ళకి భరోసా ఇస్తున్నారు కొల్లేరు నీరు వెళ్లే మార్గం
నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే విజయవాడ ఈ స్థాయిలో ఇప్పుడు వరద ముంపుకు గురైంది
అనేది చంద్రబాబు నాయుడు చెప్పిన మాట బుడమేరుకి ఏదైతే నేరుగా కొల్లేరుకు పోయే
దీంట్లో సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం మెయింటైన్ చేయకుండా పోయి కొన్ని బ్రీచెస్
పడడం ఆ బ్రీచెస్ లో కొల్లేరుకు పోవాల్సిన నీళ్లు నేరుగా ఈరోజు సిటీకి రావడం
దీనివల్ల దగ్గర దగ్గర 16 వార్డులు
సింగ్ నగర్ లో దెబ్బతినే పరిస్థితికి వచ్చింది బుడమేరుకి గండ్లు పడినప్పుడు సీఎం
నివాసం ముంపుకు గురవుతుంది అని చెప్పి కృష్ణా నది కరకట్ట తెగిపోయే ప్రమాదం ఉంది
అని చెప్పి అధికారులు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ లాకుల్ని ఎత్తేసి నీళ్లను
వదిలేశారు అని చెప్పి చెప్తున్నారు ముందుగా అలర్ట్ చేయకుండా ప్రజల్ని ఇలా వదిలేయడం
వల్లనే ఇప్పుడు ముంపు పెరిగింది అనేది ఒక వాదన ఇలా విజయవాడను వరదలో ముంచేసిన సీఎం
చంద్రబాబు నాయుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి వరద బాధిత ప్రాంతాల్లో
పర్యటించిన తర్వాత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు హెడ్ రెగ్యులేటర్ కి
సంబంధించిన లాకులను 11 లాకులను
శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో
ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు ఎత్తేసినారు ఎందుకు ఎత్తినారు
చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ
నీళ్లు పోకుండా రక్షించుకునే దాని కోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా
నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రామవరప్పాడు ఏరియాలో ఏపీ హోమ్
మంత్రి అనిత నివాసం ఉంటుంది అది కూడా అంటే ఆ ఏరియా అంతా కూడా ఆ ఆమె నివాసము ఆ
చుట్టుపక్కల ఉండే ఏరియా అంతా కూడా వరదల్లో చిక్కుకుపోయింది దీంతో ఆమె పిల్లల్ని ఒక
ట్రాక్టర్ ఎక్కించి వేరే సేఫ్ గా ఉండే ఏరియాకి షిఫ్ట్ చేశారు అంటే ఆ స్థాయిలో సీఎం
నివాసం మునిగింది హోమ్ మంత్రి నివాసం మునిగింది చాలా పెద్ద పెద్ద బంగ్లాలు అన్నీ
కూడా మునిగాయి ఈ విజువల్స్ ఒకసారి చూడండి కృష్ణా నది కరకట్ట మీదనే మంతన సత్యనారాయణ
ఆశ్రమం చాలా ఏళ్లుగా ఉంది దాని చుట్టూ కూడా వివాదాలు ఉన్నాయి ఇప్పుడు ఆశ్రమం
పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి లోపల పడవలు తిరుగుతున్నాయి సో ఇలాంటి పరిస్థితి
వస్తుందని కరకట్టల మీద నిర్మాణాలు ఉండకూడదు అంటారు బట్ ఇవి ఆ తర్వాత ఆగుతాయా
చూడాలి మరి వరద తీవ్రతకు ప్రకాశం బ్యారేజి మొదటి మూడు గేట్లు విరిగిపోయాయి ప్రకాశం
బ్యారేజీ లోకి గత 120 సంవత్సరాల్లో
ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు వరద వచ్చి చేరుతోంది దీంతో ముందు జాగ్రత్తగా బ్యారేజి మీద
రాకపోకల్ని పూర్తిగా ఆపేశారు ఏపీ లో ఈ వరదలకు నాలుగున్నర లక్షల మంది ప్రజలు
ఎఫెక్ట్ అయ్యారు లక్షన్నర ఎకరాల్లో పంట నష్టం జరిగింది లంక గ్రామాలన్నీ కూడా అంటే
విజయవాడకి దగ్గరలో ఉండే లంక గ్రామాలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి అక్కడ సుమారు ఒకే
చోట 300 గేదెలు
కొట్టుకుపోయాయి ఒక గ్రామానికి చెందిన 300 గేదెలు కొట్టుకుపోయాయి ముఖ్యంగా విజయవాడ గుంటూరు తీవ్రంగా ఎఫెక్ట్
అయ్యాయి ఈ వరదల్లో రాజధాని ప్రాంతాలు ఈ స్థాయిలో వరదలో చిక్కుకుంటే ఎలా అనే ఆందోళన
ఈ విజువల్స్ చూసిన తర్వాత ఈ వరద తీవ్రతని తెలుసుకున్న తర్వాత ఈ విజువల్స్ చూస్తే
ఎవరికైనా అనిపిస్తుంది భవిష్యత్తులో వర్షాలు పెరగడమే కానీ కచ్చితంగా తగ్గడం అనేది
ఉండదు కదా వాతావరణ మార్పులు అనేవి ఆ స్థాయిలో ఉన్నాయి ఒక్కసారిగా ఎక్కువ ఎండలు
రావడం ఒక్కసారిగా విపరీతంగా వరదలు రావడం అనేది ఇప్పుడు సహజంగానే చూస్తున్నాము సో
మొన్న కేరళలో చూసాము ఇప్పుడు స్వయంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ పరిస్థితి
చూస్తున్నాము ఇప్పటికి పూర్తిగా వరద నుంచి బయట పడలేదు మళ్ళీ వాతావరణ శాఖ ఇంకో
ప్రకటన చేసింది సెప్టెంబర్ ఐదవ తేదీన పశ్చిమ మధ్య బంగాళ ఖాతంలో మరో అల్ప పీడన
ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి అని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది దీంతో మళ్ళీ
విజయవాడ ప్రజల్లో ఆందోళన పెరిగింది అందుకే కృష్ణమ్మ శాంతించు తల్లి అని చెప్పి
దుర్గగుడి అర్చకులు పసుపు కుంకుమల్ని నదిలో వదిలి ఇలా శాంతి పూజలు చేశారు ఇక
తెలంగాణ పరిస్థితి చూస్తే తెలంగాణలో ఖమ్మము మహబూబ్ నగర్ వరంగల్ నల్గొండ ఈ
జిల్లాలన్నీ కూడా వరద ముంపుకి ఎఫెక్ట్ అయ్యాయి మున్నేరు ఆగు పోటెత్తి ఖమ్మం
పట్టణాన్ని ముంచెత్తింది [సంగీతం] ఖమ్మం ప్రకాష్ నగర్ లో తీసిన విజువల్ ఇది ఎంత
బీవత్సంగా ఉందో అసలు చూడాలంటేనే భయమేస్తుంది [సంగీతం] అలాగే ఈ విజువల్ చూడండి
మెదక్ ఏడుపాయల వనదుర్గా దేవి ఆలయం దగ్గర వరద ఎంత ఉదృతంగా ప్రవహిస్తుందో ఒక్కసారి ఈ
విజువల్ చూడండి ఇప్పుడు ఈ స్థాయిలో లేకపోవచ్చు బట్ వరద ఒక్కసారిగా వచ్చినప్పుడు
ఇంత భయంకరమైన స్థాయిలో మామూలుగా ఇలాంటి విజువల్స్ మనం నార్త్ ఇండియాలో చూస్తాము
అలాంటి తీవ్ర స్థాయిలో వరద ముంచెత్తుతున్న విజువల్స్ ఇప్పుడు ఏపీ లో తెలంగాణలో మనం
చూస్తున్నాము [సంగీతం] సో ఖమ్మంలో అనేక ఏరియాల్లో కాలనీలని కాలనీలని ముంచేసేలాగా
ఇంత తీవ్ర స్థాయిలో వరద పోటెత్తిన విజువల్స్ చూస్తే గుండెల్లో వణుగుబు పుడుతుంది
సిట్యువేషన్ ఎంత ఇంత ఉదృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు ఇది ప్రకాష్ నగర్
దగ్గర ఉన్నాను నేను అసలు ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లులు మొత్తం ఇది దాదాపు ఆ మన
మార్కెట్ ఏరియా అన్నమాట ఇదంతా ఈ మార్కెట్ ఏరియా పక్కన పనిచూపు మేరలో కూడా అక్కడ
[సంగీతం] కనపడట్లేదు మహబూబాబాద్ జిల్లాలో యువ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని ఆమె
తండ్రి కారులో ఆకేరు దాటుతుంటే ఆకేరు వాగును దాటుతుంటే వాళ్ళు వెళ్తున్న కారు
మొత్తం కొట్టుకుపోయింది వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు [సంగీతం] వరదలు తీవ్రంగా
ఎఫెక్ట్ చేసిన ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు పర్యటించారు మృతుల
కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ప్రకటించింది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు
పర్యటించినప్పుడు ఇక్కడ రోడ్డు చూడండి ఎంత పెద్ద స్థాయిలో గండి పడిందో చూడండి ఈ
రోడ్డుకి ఏ స్థాయిలో వరద వస్తే ఇంత పెద్ద గండి [సంగీతం] పడుతుంది పాలేరు వరదలో
చిక్కుకుపోయిన ఒక కుటుంబాన్ని సహాయక సిబ్బంది కాపాడలేకపోయారు చాలా ప్రయత్నాలు
చేసినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడం వల్ల రక్షించలేకపోయాము అని చెప్పి మంత్రి
పొంగులే శ్రీనివాస్ రెడ్డి చెప్పారు ఆ కుటుంబంలో ఒక్క అబ్బాయి మాత్రమే సేవ్
అయ్యాడు 1250 కి
అప్పుడు జాకెట్స్ పంపించారు మాకు డ్రోన్ నుంచి నాలుగు గదులు ఉంటే మూడు గదులు
కూలిపోయినాయి ఒక గది మీద నిలబడ్డాం మేము అయితే ఆ గదిరి గోలతోటి ముగ్గురం కలిసి
నీళ్లలో కొట్టకపోయినాం డాడీ విడిపోయిండు అవుపల్లె డాడీ మమ్మీ నేను కొద్దిసేపు
కలిసి ఉన్నాం ఇక వలలిగా తన్నుకొని పోయినాయి మమ్మల్ని ఇక అవుపల్లె మమ్మీ ఇక ములుగు
జిల్లా తాడ్వాయ మండలంలో ఈ అడవి చూడండి ఎంత భారీ వృక్షాలు ఎలా నేలమట్టం అయిపోయాయో
చూడండి [సంగీతం] ఇదే తాడ్వాయ మండలంలో పగిడపూరు ఎల్బక గ్రామాలకు పూర్తిగా రాకపోకలు
ఆగిపోయాయి అటువైపు చిక్కుకుపోయిన ప్రజలు రెండు రోజులుగా సహాయం కోసం ఎదురు
చూస్తున్నా కూడా వెళ్లి అక్కడ సహాయ కార్యక్రమాలు చేయలేని పరిస్థితి నేను ఈ వీడియో
రికార్డు చేస్తున్న టైం కి అప్పటికి ఉంది మహబూబాబాద్ జిల్లాలో ఇంటికన్నా కే
సముద్రం స్టేషన్ల మధ్య ఒక కిలోమీటర్ మేర రైల్వే ట్రాక్ ఎలా కొట్టుకుపోయిందో చూడండి
ఇది చాలా పెద్ద డామేజ్ ఇది ఇలాంటి రైల్వే ట్రాక్ లు మూడు వేరు వేరు చోట్ల
తెలంగాణలో కొట్టుకుపోయాయి [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఇదే మహబూబాబాద్ జిల్లాలో
సీతారాం తండాకు చెందిన తొమ్మిది మంది కుటుంబ సభ్యులు ఉన్న ఒక ఫ్యామిలీని అగ్నిమాపక
సిబ్బంది వాళ్ళ దగ్గరికి వెళ్లి సేవ్ చేసి తీసుకురాగలిగారు విద్యుత్ సిబ్బంది గాని
అగ్నిమాపక సిబ్బంది గాని పోలీసులు గాని ఇతర సహాయక సిబ్బంది గాని వర్షాల్లో తడుస్తూ
వరదలకు ఎదురెళ్లి బాధితుల ప్రాణాలు కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు ఇలాంటి
రియల్ హీరోస్ కి మనందరి తరఫున కూడా సెల్యూట్ వర్షంలో ప్రాణాలకు తెగించి కరెంటు
స్తంభాలు ఎక్కి డ్యూటీ చేస్తున్న ఈ వీడియో ఇలాంటి వీడియోస్ విపరీతంగా వైరల్
అవుతున్నాయి ఇలాంటి ప్రకృతి వైపరిత్యాల టైం లో సహాయక చర్యలు చేపట్టడం అనేది ఎంత
ముఖ్యమో ప్రకృతిని డామేజ్ చేయకుండా చెరువులు నదులు కరకట్టలు ఆక్రమణలకు గురి కాకుండా
కొండల్ని విధ్వంసం చేయకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవడం కూడా అంతకంటే
ముఖ్యం అడవుల్ని ఆక్రమించకపోతే విధ్వంసం చేయకపోతే కొండల్ని పిండి చేయకపోతే
చెరువుల్ని కుంటల్ని నదుల్ని ఆక్రమించకుండా వాటి దారిలో వాటిని వెళ్ళనిచ్చి ఉంటే
నీళ్లు వర్షం పడ్డప్పుడు వరదలు వచ్చినప్పుడు నీళ్లు పల్లల్లోకి పోయే దారి ఉంటే ఈ
స్థాయిలో వరదలు ముంచెత్తావా అనేది కచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు
ఆలోచించాలి కానీ ప్రభుత్వాల అండదండలతో అధికారుల నిర్లక్ష్యంతో కబ్జాలు ఎక్కడికక్కడ
కబ్జాలు చేసి పడేయడం వల్లనే ఈ పరిస్థితులు వస్తున్నాయి అయితే ప్రకృతి ప్రకోపం
ప్రభావము ఎవరైతే విధ్వంసానికి పాల్పడ్డారో వాళ్ళ మీద పడట్లేదు అమాయకులైన ప్రజలు
రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యుల మీదనే ఎక్కువ ప్రభావం పడుతుంది వాళ్లే
బాధితులు అవుతున్నారు ఇప్పుడు హైదరాబాద్ లో ఎలాగైతే చెరువులు కుంటలు ఆక్రమిస్తుంటే
వాటిని హైడ్రా వచ్చి తొలగించేస్తుందో ఏపీ లో విజయవాడలో గాని తెలంగాణలో ఉండే మిగతా
జిల్లాలు లో గాని ఇప్పుడు ఖమ్మంలో కూడా అదే కదా పరిస్థితి ఎక్కువ ఆక్రమణలకు గురి
కావడం వల్లనే ఖమ్మం గత 120 ఏళ్లలో
ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు వరదల సుడిగుండంలో చిక్కుకుంది అని చెప్పాలి సో ఎంత
ఎక్కువగా ఆక్రమణలకు గురి కాకపోతే అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకే ఇలాంటి ఆక్రమణలు
తొలగించడం మీద దృష్టి పెట్టకపోతే మాత్రం కచ్చితంగా సమీప భవిష్యత్తులోనే ఇంతకు అనేక
వందల రెట్ల ఎక్కువ ప్రభావాన్ని కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితుల్లోకి మొత్తం
వెళ్ళిపోవచ్చు సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరో వీడియో తో మళ్ళీ కలుస్తాను
థాంక్యూ సో మచ్