వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ అసలు ఏం చేయాలి?

 వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ అసలు ఏం చేయాలి 



అనుకుంటుందో ఎవరికీ అర్థం కావట్లేదు ఆర్జికర హాస్పిటల్ లో ఒక మహిళా డాక్టర్ ని అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేస్తే అక్కడి పోలీసులు మొదట్లో ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు.

ఈ విషయం పైన స్వయంగా సుప్రీం కోర్ట్ జడ్జి తన 30 ఏళ్ల సర్వీస్ లో ఇంత నిర్లక్ష్యంగా పనిచేసే పోలీసులను చూడలేదు అని చెప్పాడు. హత్య జరిగిన తర్వాత ఆ ప్రాంతంలోని ఎవిడెన్స్ ని కూడా ఈ కలకత్తా పోలీసులు కాపాడలేకపోయారు .

హాస్పిటల్ బయట హత్య చేయబడిన అమ్మాయికి న్యాయం జరగాలని డాక్టర్లంతా కలిసి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళ పైన ఈ టిఎంసి గుండాలు దాడి చేశారు. ఈ గుండాల నుంచి కూడా పోలీసులు డాక్టర్లను కాపాడలేకపోయారు ఈ మమతా బెనర్జీ ఆర్జికల్ కాలేజీలో ఇంత దారుణమైన హత్య జరిగితే ఆ కాలేజీ ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయకుండా వారిని ప్రమోట్ చేసి వేరే కాలేజీకి పంపించింది. ఇంత జరిగిన తర్వాత ఆ చనిపోయిన డాక్టర్ కి న్యాయం జరగాలని ప్రజలంతా రోడ్లపై వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని కూడా ఈమె అడ్డుకుంటుంది శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ పైన ప్రజల పైన పోలీసులు టియర్ గ్యాస్ ని ఉపయోగిస్తున్నారు.

లాటీ చార్జ్ చేస్తున్నారు న్యాయం కోసం పోరాడే ప్రజల్ని వీళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు అని చెప్పి అందరిని జైల్లో పడేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఈ మమతా బెనర్జీ చెప్తుంది వెస్ట్ బెంగాల్ లో హింస మొదలైతే దేశం మొత్తంలో హింస మొదలవుతుంది వెస్ట్ బెంగాల్ తగలబడితే దేశం మొత్తం తగలబడుతుంది అని వార్నింగ్ ఇస్తుంది .

ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఈ మమతా బెనర్జీ ప్రజలు చేస్తున్న ప్రొటెస్ట్ కి భయపడి దేశంలోని ఇతర రాష్ట్రాల్ని కూడా తగలబెడతాను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మమతా బెనర్జీ పొలిటికల్ కెరియర్ మొత్తం కూడా ఈ ప్రొటెస్ట్ తోనే మొదలైంది 1990 సమయంలో ఒక ఇంపార్టెంట్ పొలిటిషియన్ పైన ఒక మూగ మహిళ తనను రేప్ చేశాడు అంటూ అలిగేషన్ వేసింది ఈ విషయం పైన కూడా మమతా బెనర్జీ అప్పట్లో ధర్నా చేసింది.

2006లో టాటా కంపెనీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని వెస్ట్ బెంగాల్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి 997 ఎకరాల భూమిని ప్రభుత్వం చేసింది దానికి అగైన్స్ట్ గా కూడా ఈ మమతా బెనర్జీ హంగర్ స్ట్రైక్ చేసింది దాంతో ఆ రాష్ట్రంలోకి టాటా కంపెనీ రాకుండా చేసింది ఈమె అపోజిషన్ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు చాలా ప్రొటెస్ట్లు చేసింది నిజం చెప్పాలంటే ఈమె పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయిందే ఇలాంటి ప్రొటెస్ట్ల కారణంగా అలాంటి ఈమె న్యాయం కోసం ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజల పైన రూడ్ గా బిహేవ్ చేస్తుంది వాళ్ళపై పోలీసుని ఉపయోగించి టార్చర్ చేస్తుంది న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరిని వీళ్ళు అపోజిషన్ పార్టీకి చెందిన వాళ్ళు అంటూ జైల్లో వేస్తుంది .

ఆర్జికర్ కాలేజీలో జరిగిన హత్య విషయంలో ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ ని ప్రజల్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళను ఆపడానికి ఈ మమతా బెనర్జీ 6000 మంది పోలీసులను వాళ్ళ పైకి పంపింది కలకత్తాలోని ఫేమస్ హౌరా బ్రిడ్జ్ పై ఈ ఆందోళనకారులు చేరకుండా దాన్ని సీజ్ చేసింది అలాగే ఈ స్టూడెంట్స్ ని ఆపడానికి బ్యారికేడ్లు వాటర్ క్యాన్లు ఉపయోగించారు ఈ మొత్తం ఇన్సిడెంట్ లో 100 కు పైగా స్టూడెంట్స్ కి గాయాలు అయ్యాయి ఈ వెస్ట్ బెంగాల్ పోలీసులు కూడా మమతా బెనర్జీ చేతిలో కీలు బొమ్మలాగా ఆడుతున్నారు వీళ్ళు సోషల్ మీడియాలో మమతా బెనర్జీకి అగైన్స్ట్ గా ఎవరు మాట్లాడినా వాళ్లకు నోటీసులు పంపిస్తున్నారు వాళ్ళ అడ్రస్ ని రివీల్ చేయాల్సిందిగా వార్నింగ్ పంపిస్తున్నారు.

ఇలా ఈ పోలీసులు దాదాపు 280 కంటే ఎక్కువ మందికి నోటీసులు పంపారు ఒక అమ్మాయిని అరెస్ట్ కూడా చేశారు అంటే వెస్ట్ బెంగాల్ ప్రజలకు న్యాయం కోసం మాట్లాడే హక్కు లేదా తమ ఒపీనియన్ ని వ్యక్తపరిచే ఫ్రీడమ్ కూడా వారికి లేదా రాను రాను ఈ మమతా బెనర్జీ ఒక డిక్టేటర్ లాగా మారుతుంది ఆమెకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళపై యాక్షన్ తీసుకోవడం తీసుకెళ్లి జైల్లో వేయడం చేస్తుంది ఒక మహిళా డాక్టర్ ని ఇంత దారుణంగా చంపేస్తే తోటి డాక్టర్లు ఖచ్చితంగా ఈ విషయంలో రెస్పాండ్ అవుతారు.

అయితే ఈ చనిపోయిన అమ్మాయికి న్యాయం జరగాలని తమ వాయిస్ ని రేజ్ చేసిన సీనియర్ డాక్టర్ కుల్ సర్కార్ గోస్వామికి ఈ విషయంలో ఫర్దర్ గా మాట్లాడకూడదని ఈ మమతా బెనర్జీ వాళ్లకు నోటీసులు పంపింది తోటి డాక్టర్లను కూడా ఈ విషయంలో ఈమె మాట్లాడనీయకుండా చేస్తుంది అసలు ఈ వెస్ట్ బెంగాల్ లో ఏం జరుగుతుంది ఫస్ట్ అఫ్ ఆల్ అక్కడ ఉన్న పోలీసులు ప్రాపర్ గా పని చేయట్లేదు వీళ్ళు ఈ అమ్మాయి కేసు విషయంలో చాలా నిర్లక్ష్యంగా బిహేవ్ చేశారు ఇప్పుడు న్యాయం కావాలని పోరాడుతున్న ప్రజల పైన లాటీ చార్జ్ చేస్తున్నారు.

అసలు వెస్ట్ బెంగాల్ లో డెమోక్రసీ ఉందా లేదా ఈ మమతా బెనర్జీ తనను తాను ఆ రాష్ట్రాన్ని పాలించే ఒక డిక్టేటర్ అనుకుంటుందా ఈ వెస్ట్ బెంగాల్ పోలీసుల గురించి మాట్లాడితేనే ప్రజలు వాళ్ళ పైన మండిపడుతున్నారు ఎందుకో తెలుసా ఈ మహిళా డాక్టర్ హత్య కేసులో మేజర్ గా దొరికింది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ సంజయ్ రాయ్ వీడు పోలీసులతోనే కలిసి సివిల్ వాలంటరీ గా పనిచేస్తున్నాడు వీడికి పోలీసులు అందరూ తెలుసు పోలీసులకు కూడా వీడు బాగా తెలుసు వీడు అఫీషియల్ గా పోలీస్ కానప్పటికీ వీడు బైక్ పైన పోలీస్ అని రాయించుకొని తిరుగుతున్నాడు వీడికి క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది వీడు అమ్మాయిలను వేధించేవాడు.

వీడి పైన రెండు పోలీస్ కేసులు కూడా ఉన్నాయి అలాంటి వీడిని పోలీసులు తమ దగ్గర పనిలో ఎలా పెట్టుకున్నారు వీడి బ్యాక్ గ్రౌండ్ ని కొద్ది కూడా చెక్ చేయలేదా అంతేకాదు ఈ చనిపోయిన అమ్మాయి శరీరం చూసి చిన్న పిల్లాడు కూడా ఇది ఆత్మహత్య కాదు .

హత్య అని క్లియర్ గా చెప్పేస్తాడు అలాంటిది వెస్ట్ బెంగాల్ పోలీసులు మాత్రం మొదట్లో ఈ మొత్తం ఇన్సిడెంట్ ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఆర్జికర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న సందీప్ ఘోష్ అనే వీడు హాస్పిటల్ లో వచ్చే శవాల్ని అమ్ముకునేవాడు వీడు ప్రిన్సిపల్ గా ఉన్న కాలేజీలో అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని వీడు గమనించకుండా ఏం చేస్తున్నాడు.

అట్లీస్ట్ లోకల్ పోలీసులకైనా ఈ విషయం తెలిసి ఉండాలి కదా ఒకటి ఈ వెస్ట్ బెంగాల్ పోలీసులు ఈ చంపబడిన అమ్మాయికి న్యాయం చేయాలని ట్రై చేయలేదు పైగా ఈ మొత్తం ఇన్సిడెంట్ ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తీరా ప్రజలు వీళ్ళకు అగైన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళ పైన లాటీ చార్జ్ చేస్తున్నారు ఈ అమ్మాయిది హత్య అని తెలిసి కూడా వీళ్ళు ఆ క్రైమ్ సీన్ ని కాపాడలేకపోయారు కానీ వీళ్ళకు అగైన్స్ట్ గా సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా వెంటనే నోటీసులు మాత్రం పంపిస్తున్నారు రాష్ట్రంలో ఉన్న నేరస్తుల్ని పట్టుకోలేకపోతున్నారు గాని న్యాయం కోసం అడిగే వాళ్ళ పైన నోటీసులు పంపిస్తున్నారు.

రీసెంట్ గా సూపర్ సుప్రీం కోర్టే ఈ వెస్ట్ బెంగాల్ పోలీసులకు చివాట్లు పెట్టింది మీ అంత నిర్లక్ష్యంగా పనిచేసే పోలీసులను నా కరియర్ లో చూడలేదని చెప్పి ఏకంగా సుప్రీం కోర్ట్ జడ్జి చెప్పారు వీళ్ళకు అవకాశం లేదు గాని ఉంటే సుప్రీం కోర్ట్ జడ్జి కూడా మాకు అగైన్స్ట్ గా మాట్లాడతావా అని నోటీసులు పంపేవారు ఇలా ఒకటి రెండు కాదు.

చాలా ఇన్సిడెంట్లు చాలా ఎగ్జామ్పుల్స్ ఉన్నాయి మమతా బెనర్జీ తన రాష్ట్రంలో జరిగిన మిస్టేక్ ని ఒప్పుకొని ఆ హత్య చేయబడిన మహిళకు న్యాయం చేసే దశలో చర్యలు తీసుకోకుండా ఈ మొత్తం ఇష్యూని తప్పుదోవ పట్టి పట్టించే ప్రయత్నం చేస్తుంది .

ఆ రాష్ట్రంలో రేపులు జరగలేదా ఈ రాష్ట్రంలో రేపులు జరగలేదా కేవలం మా రాష్ట్రంలో మాత్రమే జరిగిందా అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఈ వీడియోలో మనం ఈ మమతా బెనర్జీ గొప్పతనం గురించి ఈ వెస్ట్ బెంగాల్ పోలీసుల గొప్పతనం గురించి ఫర్దర్ గా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన మీకు తెలుసా వన్ ఎక్స్ బెట్ లో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ గేమ్స్ ఉన్నాయి ఇవి మీకు ఏ మాత్రం బోర్ కొట్టవు కేవలం గేమ్స్ ఆడడం మాత్రమే కాదు వాటి ద్వారా మీరు డబ్బులు కూడా సంపాదించవచ్చు.

ఇందులో నా ఫేవరెట్ గేమ్ ఒకటి క్రాష్ ఇది చాలా ఈజీ గేమ్ ఈ గేమ్ ఆడుతున్నప్పుడు మీ బాడీ అంతా అడ్రినలిన్ రష్ అవుతూ ఉంటుంది ఇంకోటి ప్లింకో ఇది కామ్ అండ్ ఈజీ గేమ్ దీన్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు మూడవది సాలిటైర్ రియల్ మనీ కోసం ఈ గేమ్ ఆడుతూ చాలా ఎంజాయ్ చేస్తారు చివరగా ఆపిల్ ఆఫ్ ఫార్చూన్ ఇందులో మీరు రోజుకు 11000 వరకు వెళ్ళవచ్చు.

మీరు విన్ అయిన మనీని ఈజీగా విత్ డ్రాల్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ లో లేదా యూపిఐ లో పొందవచ్చు మీరు ఇక్కడ కనిపిస్తున్న ప్రోమో కోడ్ ని యూస్ చేస్తే వెల్కమ్ క్యాసినో బోనస్ గా 169000 ప్లస్ 150 ఫ్రీ స్పిన్స్ వస్తాయి ఇందులో ఇమీడియట్ పేమెంట్ అండ్ క్యాష్ బ్యాక్స్ ఉంటాయి దీని లింక్ కింద కామెంట్ లో పిన్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇందులో అమేజింగ్ గేమ్స్ ఆడి డబ్బులు సంపాదించుకోండి గుర్తుపెట్టుకోండి.

ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది కాబట్టి అన్ని తెలుసుకొని ప్లే [సంగీతం] రెస్పాన్సిబుల్లీ ఈ హత్య చేయబడిన మహిళా డాక్టర్ కి న్యాయం చేయాలని ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజలు డాక్టర్లను ఈ మమతా బెనర్జీ ప్రతిసారి వీళ్ళు అపోజిషన్ పార్టీకి చెందిన వాళ్ళు వీళ్ళను కావాలనే అపోజిషన్ పార్టీలు మా పైన రెచ్చగొడుతున్నాయి అని చెప్తుంది ఇక్కడ నా క్వశ్చన్ ఏమిటంటే ఒకవేళ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్లే అనుకున్న వాళ్ళు మాట్లాడే విషయంలో లాజిక్ ఉందా వాళ్ళు అడుగుతున్న విషయంలో న్యాయం ఉందా లేదా చూడాలి ఈ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ అండ్ ప్రజలు ఇష్టం వచ్చిన డిమాండ్లు ఏమి చేయట్లేదు వాళ్ళు అడుగుతుంది .

ఈ మహిళా డాక్టర్ కి న్యాయం చేయండి ఈ నేరం చేసిన వాళ్ళందరిని శిక్షించి అని అలా అడగడంలో తప్పేముంది అలా అడిగే వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే ఏంటి మన వాళ్ళు అయితే ఏంటి అయినా అపోజిషన్ పార్టీల పనే ఇది కదా పవర్ లో ఉన్న పార్టీ చేసిన తప్పును హైలైట్ చేస్తూ దానికి వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకునేలాగా ప్రెజర్ తేవడమే అపోజిషన్ పార్టీల పని సెంట్రల్ లో రాహుల్ గాంధీ ఇండి అలయన్స్ పార్టీలు మోడీ గారిపై చేసేది ఇదే కదా మోడీ గారు అండ్ అతని ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసిందో ఐడెంటిఫై చేసి ఆ తప్పును హైలైట్ చేయడమే .

ఈ అపోజిషన్ పార్టీల పని అలా చేస్తేనే కదా పవర్ లో ఉన్న పార్టీ ప్రాపర్ గా పనిచేస్తుంది దానికి కూడా తప్పని అంటే ఈ మమతా బెనర్జీని ఏమనాలి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సంవత్సరం క్రింద కొంతమంది తమను తాము రైతులు అనుకునే వాళ్ళు మోడిఫై చేయబడిన ట్రాక్టర్లను గ్యాస్ మాస్కులు వేసుకొని ఢిల్లీలోకి చొరబడి ఎర్రకోట ప్రాంతం మొత్తాన్ని ఆకుపై చేశారు వీళ్ళు పోలీసుల పైన తిరగబడ్డారు చాలా మంది పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి మరి ఆ సమయంలో మమతా బెనర్జీ బయటకు వచ్చి ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళంతా అపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళు వైలెన్ చేస్తున్నారని ఎందుకు చెప్పలేదు.

ఢిల్లీలోని మన ఎర్రకోటలో కొంతమంది ఖాళీస్తాని ఉగ్రవాదులు వాళ్ళ జెండాని ఎగిరేసినప్పుడు ఈమె బయటకు వచ్చి వీళ్ళంతా రైతులు కాదు ఉగ్రవాదులు అని ఎందుకు చెప్పలేదు ఇటువంటి ప్రొటెస్ట్ ఈమెకు పొలిటికల్లీ మోటివేటెడ్ అనిపించలేదా లేదా ఇలా లక్షల రూపాయల ట్రాక్టర్లు లగ్జరీ కార్లు వేసుకొని ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఈమె రైతులు అనుకుందా అక్కడితోనే అయిపోలేదు సిఏ సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే నిర్ణయం తీసుకున్నప్పుడు దేశంలో ఉన్న చాలా మంది ముస్లింలు రోడ్డు మీదకి వచ్చి దానికి అగైన్స్ట్ గా ప్రొటెస్ట్ చేశారు .

కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ సిఏ లో మన దేశంలో ఉన్న ముస్లింల గురించి ఎటువంటి విషయం లేదు అసలు మన దేశంలో ఉన్న ముస్లింలకు ఈ సిఐఏ కి ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా కొంతమంది పొలిటిషియన్స్ తమ పొలిటికల్ గెయిన్ కోసం వాళ్ళని రెచ్చగొట్టి దేశంలో వైలెన్స్ ని క్రియేట్ చేశారు మరి అప్పుడు కూడా ఈ మమతా బెనర్జీ ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఒక అమాయకురాలైన మహిళా డాక్టర్ ని అత్యంత కిరాతకంగా చంపేస్తే ఆమెకు న్యాయం చేయాలని రోడ్డు పైకి వచ్చిన స్టూడెంట్స్ ని డాక్టర్స్ ని ఈవెన్ సామాన్య ప్రజల్ని ఈమె టార్చర్ చేస్తుంది .

వాళ్ళ పైన లాటీ చార్జ్ చేయిస్తుంది పోలీసులు టియర్ గ్యాస్ ని ఉపయోగిస్తున్నారు న్యాయం కోసం పోరాడే ప్రజల్ని ఈమె ఉగ్రవాదులు అనుకుంటుందా నిజంగానే న్యాయం కోసం పోరాడే ప్రజల్ని మమతా బెనర్జీ ఉగ్రవాదులే అనుకుంటుంది కావచ్చు ఎందుకంటే ప్రజలు రోడ్డు మీదకి రాకుండా పెద్ద పెద్ద బ్యారికేడ్లను ఐరన్ గేట్లను తయారు చేయించి పోలీసుల చేత రోడ్డు పైన పెట్టించింది ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ ఆ గేట్లు కి రాకుండా వాటిపైన గ్రీజు ను పూస్తున్నారు.

వెస్ట్ బెంగాల్ లో ఇంత జరుగుతుంటే ఇతర అపోజిషన్ పార్టీలు మాత్రం దీని గురించి ఏ మాత్రం మాట్లాడడం లేదు రాహుల్ గాంధీ అయితే అసలు వెస్ట్ బెంగాల్ లో ఏమీ జరగలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు మోడీ గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా నిలబడ్డ ఇండి అలయన్స్ పార్టీస్ నుంచి ఏ ఒక్కరు కూడా ఈ మమతా బెనర్జీ చేస్తుంది తప్పు హత్య చేయబడిన మహిళకు న్యాయం జరగాలి అని గట్టిగా మాట్లాడలేకపోయారు అసలు వెస్ట్ బెంగాల్ పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారు అనేది అక్కడి ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీకి తెలియదు ఈ కేసు విషయంలో సుప్రీం కోర్ట్ స్టేట్ గవర్నమెంట్ ని అక్కడి పోలీసులకు అడిగే క్వశ్చన్స్ కి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు కానీ ఈమె మీడియా ముందుకు వచ్చి చెప్తుంది.

కేవలం నా రాష్ట్రంలోనే రేపులు జరుగుతున్నాయా ఇతర రాష్ట్రాల్లో జరగట్లేదా బిజెపి రాష్ట్రాల్లో జరగట్లేదా అని కౌంటర్ ఆర్గ్యుమెంట్ వేస్తుంది ఏ రాష్ట్రంలో ఎన్ని నేరాలు జరుగుతున్నాయి ఏ రాష్ట్రంలో ఎన్ని రేపులు జరుగుతున్నాయి అనేది కంప్లీట్ డిఫరెంట్ విషయం దాని గురించి కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కానీ నీ రాష్ట్రంలో ఇలాంటి ఒక ధారుణమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వేం చేసావు అనేది ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్స్ కి ఈమె దగ్గర ఆన్సర్స్ ఉండవు రీసెంట్ గా ఈ మమతా బెనర్జీ మీడియా ముందుకు వచ్చి సిబిఐ ని అడుగుతుంది హత్య జరిగి చాలా రోజులు అవుతుంది ఇన్వెస్టిగేషన్ ఎక్కడిదాకా వచ్చింది మీరు ఈ క్రైమ్ చేసిన వారిని పట్టుకుంటారా లేదా అని పబ్లిక్ గా అడుగుతుంది ఈమె ఇలా అడగడంలో ఎటువంటి తప్పు లేదు కానీ ముందు ఈ మమతా బెనర్జీ చెప్పాల్సింది .

ఏమిటంటే ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే మీ పోలీసులు ఏం చేశారు ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయిన సందీప్ జోష్ పైన ఆల్రెడీ అనేక కంప్లైంట్స్ ఉన్నాయి వీడు హాస్పిటల్ లో వచ్చే డెడ్ బాడీస్ ని అమ్ముకుంటాడు అని తన తోటి డాక్టర్లే చెప్తున్నారు అలాగే వీడు కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ ని పాస్ చేయించేందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఐదు నుంచి ₹8 లక్షల రూపాయలు తీసుకునేవాడు అంటే స్టూడెంట్స్ ని డబ్బులు తీసుకొని ఎగ్జామ్ లో పాస్ చేయించేవాడు ఆ కాలేజీలో జరిగే అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ లో వీడి హస్తం ఉంది.

వీడి పైన కొన్ని పోలీస్ కేసులు కూడా ఉన్నాయి అయినా కూడా పోలీసులు వీడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు మమతా బెనర్జీ ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయకుండా ప్రమోషన్ ఇచ్చి వేరే కాలేజీ కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది అసలు ఇలాంటి నీచున్ని మమతా బెనర్జీ ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తుంది వీడు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన ఒక కమిటీ వేసి కొన్ని సంవత్సరాల క్రితమే ఆ కాలేజీ నుంచి వీడిని ట్రాన్స్ఫర్ చేశారు కానీ వీడు ఆ కాలేజీ నుంచి వెళ్లకుండా తన పొలిటికల్ ఇన్ఫ్లూయన్స్ ని ఉపయోగించి ఆ ట్రాన్స్ఫర్ ని రద్దు చేసుకొని అదే కాలేజీలో కొనసాగుతున్నాడు ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఇదే విషయం అడుగుతుంది.

వీడు ఇన్ని ఇల్లీగల్ పనులు చేసినా కూడా ఎందుకు వీడిని సస్పెండ్ చేయలేదు వీడిని కొన్ని సంవత్సరాల క్రితమే ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఇంకా అదే కాలేజీలో ఎలా కొనసాగుతున్నాడు ఈ అమ్మాయి హత్య గురించి బయటకు వచ్చిన వెంటనే వీరిని ఎందుకు వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు వీరి పైన ఆల్రెడీ ఆరోపణలు వస్తున్నప్పుడు వీరిని సస్పెండ్ చేయాలి కానీ ట్రాన్స్ఫర్ ఎలా చేశారు అని సుప్రీం కోర్టే స్వయంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని అడుగుతుంది కానీ దీనికి మమతా బెనర్జీ నుంచి ఎటువంటి సమాధానం లేదు ఇలాంటి వాలిడ్ క్వశ్చన్స్ కి ఈమె ఆన్సర్ ఇవ్వదు.

కానీ న్యాయం కోసం ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజల పైన ఇదిగో ఈ విధంగా లాటీ చార్జ్ చేస్తుంది షాకింగ్ విషయం ఏమిటంటే ఈమె చెప్తుంది స్టూడెంట్ చేస్తున్న ప్రొటెస్ట్ లో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్దాయన ఏం చేస్తున్నాడు ఇతను కాషాయం బట్టలు వేసుకున్నాడు కాబట్టి ఇతను బిజెపి కి చెందిన వాడు అపోజిషన్ పార్టీలే ఇదంతా చేస్తున్నాయి అని చెప్తుంది ఒక రాష్ట్రానికి సీఎం గా ఉండి ఇలా పబ్లిక్ గా మీడియా ముందు ఏ మాత్రం సెన్స్ లేకుండా తలా తోకలేని మాటల్ని ఈమె ఎలా మాట్లాడగలుగుతుంది ఒక అమ్మాయికి న్యాయం జరగాలని సామాన్య ప్రజలు స్టూడెంట్ కి సపోర్ట్ చేయకూడదా సామాన్య ప్రజలు న్యాయం కోసం పోరాడకూడదా ఒకవేళ ఇది వీళ్ళకు ప్రాబ్లం అయితే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది .

పంజాబ్ కు చెందిన ఒక గ్రూప్ తమను తాము రైతులుగా చెప్పుకొని ఒక అతి పెద్ద ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్లకు సపోర్ట్ చేస్తూ రిహానా అమెరికాకు చెందిన ఒక పాప్ సింగర్ వీళ్ళకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది అంతెందుకు మియా ఖలీఫా కూడా వీళ్ళకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది ఈ మియా ఖలీఫాకు రిహానాకు మన ఇండియా గురించి గాని మన ఇండియా లో ఉన్న ఈ రైతుల గురించి గాని ఏ మాత్రం ఐడియా లేదు కచ్చితంగా వాళ్లకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తేనే వాళ్ళు ట్వీట్లు చేశారు ఒకవేళ అవి పెయిడ్ ట్వీట్లు కాకపోయినా ఆ సమయంలో వీళ్ళంతా ఆ ట్వీట్ చేసిన మహిళల్ని మెచ్చుకున్నారా లేదా అలాంటప్పుడు ఒక అమ్మాయికి న్యాయం జరగాలని సామాన్య ప్రజలు ముందుకు రావడంలో తప్పేముంది .

న్యాయం కోసం మాట్లాడే ప్రతి ఒక్కరిని నువ్వు అపోజిషన్ పార్టీ వాళ్ళు అని ఎలా చెప్పేస్తావు మమతా బెనర్జీ గారు ఇలా తల తోకలేని మాటలు మాట్లాడకుండా వాలిడ్ పాయింట్స్ మాట్లాడితే బాగుంటుంది ఉదాహరణకి కి సెంట్రల్ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ లో 123 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్లను ఏర్పాటు చేయాల్సిందిగా దానికి సంబంధించిన పర్మిషన్స్ ని ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చారు ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే ఏదైనా నేరం జరిగితే బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా ఆ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు త్వరగా సాల్వ్ చేసి తీర్పునిచ్చేస్తాయి ఎక్కువ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉంటే త్వరగా క్రైమ్స్ పైన తీర్పులు వస్తాయి క్రైమ్ చేసిన వారికి శిక్షలు పడతాయి .

దాంతో రాష్ట్రంలో నేరాలు తగ్గుతాయి అలాంటి 123 కోట్లను వెస్ట్ బెంగాల్ లో ఏర్పాటు చేయాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశిస్తే ఈ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా కేవలం ఆరు ఫాస్ట్ ట్రాక్ కోట్లను మాత్రమే ఎస్టాబ్లిష్ చేసింది మమతా బెనర్జీ ఈ పని చేయకుండా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కి లెటర్ రాసి చెప్తుంది .

మా రాష్ట్రంలో నేరాలు జరుగుతున్నాయి ఏదైనా చేయండి అని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఏ కదా మీ రాష్ట్రంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి 123 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్లు ఏర్పాటు చేయమని చెప్పింది అది చేయకుండా ఇప్పుడు ఈమె పబ్లిక్ గా ఇలాంటి పొలిటికల్ డ్రామా చేస్తుంది ఫస్ట్ అఫ్ ఆల్ ఆగస్టు 9 రోజున ఒక మహిళా డాక్టర్ ని అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపారని తెలిసి కూడా పోలీసులు ఎందుకు ఈ విషయంలో ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వలేదు చలో ఏవైనా కారణాల వల్ల రియాక్ట్ కాలేదు అనుకుంటే తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఆ క్రైమ్ జరిగిన ప్లేస్ ని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోయారు క్రైమ్ జరిగిన ప్రాంతంలో ఈ కాలేజీ యాజమాన్యం కన్స్ట్రక్షన్ పనిని ఎవరి పర్మిషన్ తీసుకొని మొదలు పెట్టింది ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్ పైన దాడి చేసిన ఈ గుండాలు ఏ పార్టీకి చెందిన వాళ్ళు బై ద వే ఈ అటాక్ చేసిన గుండాల్లో చాలా మంది టిఎంసి పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు .

అని చాలా మీడియా ఛానల్ కన్ఫర్మ్ చేశాయి వాళ్ళ పేర్లను కూడా రిలీజ్ చేశాయి అయినప్పటికీ మమతా బెనర్జీ మాత్రం వీళ్ళందరినీ అపోజిషన్ పార్టీ వాళ్లే అని కన్ఫర్మ్ చేస్తుంది అంటే మమతా బెనర్జీ లాజిక్ ప్రకారం ప్రొటెస్ట్ చేస్తున్న ఈ స్టూడెంట్స్ అండ్ ప్రజలంతా అపోజిషన్ పార్టీ వాళ్లే అండ్ వాళ్ళ పైన అటాక్ చేసిన ఈ గుండాలు కూడా అపోజిషన్ పార్టీ వాళ్లే అంట వావ్ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ అమ్మాయి ఇన్సిడెంట్ గురించి ఏమాత్రం ఇన్వెస్టిగేట్ చేయకుండా దీని ఆత్మహత్యగా మొదట్లో పోలీసులు డిక్లేర్ చేశారు ఈవెన్ ఆ అమ్మాయి పేరెంట్స్ కి కూడా కాలేజీ యాజమాన్యం ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు తీరా వాళ్ళు ఆ అమ్మాయి బాడీని చూసి ఇది ఆత్మహత్య కాదు హత్య అని గొడవ చేస్తే అప్పుడు పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు.

అప్పుడు పోలీసులు సిసీ కెమెరాను చూసి ఈ సంజయ్ రాయ్ ని పట్టుకున్నారు ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ సంజయ్ రాయ్ అనేవాడు పోలీసులతో పనిచేసే సివిల్ వాలెట్ అంటే వీడు పోలీసులు చేసే పనిలో హెల్ప్ చేస్తూ ఉంటాడు షాకింగ్ విషయం ఏమిటంటే వీడు రియల్ పోలీస్ కాదు అయినా కూడా వాడు వాడే బైక్ పైన పోలీస్ అని రాయించుకున్నాడు షాకింగ్ విషయం ఏమిటంటే వాడు వాడుతున్న బైక్ కూడా కలకత్తా కమిషనర్ పేరు మీద ఉంది చూసారా వీడు పోలీసులతోనే ఉంటూ వాళ్ళతోనే పని చేస్తూ వాళ్ళ పేరు మీద ఉన్న బైక్ నే వాడుతూ ఇంతటి దారుణమైన హత్యకు పాల్పడ్డాడు దీన్ని బట్టి వెస్ట్ బెంగాల్ పోలీసులు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పని విషయంలో ఎంత శ్రద్ధగా ఉన్నారనే విషయం మనకు అర్థమవుతుంది.

ఈ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు మమతా బెనర్జీ నిజానికి తన పోలీస్ డిపార్ట్మెంట్ ని క్వశ్చన్ చేయాలి తన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆన్సర్ ని రాబట్టాలి కానీ ఈమె చేసేది ఏంటి దానికి కంప్లీట్ విరుద్ధం మీడియా ముందుకు వచ్చి న్యాయం అడిగే ప్రతి ఒక్కరిని అపోజిషన్ పార్టీ వాళ్ళని డిక్లేర్ చేయడం ఇంకా పబ్లిక్ గా వెస్ట్ బెంగాల్ తగలబడితే దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా తగలబడతాయని వార్నింగ్ ఇస్తుంది విషయం ఏమిటంటే ఇలాంటి హత్యలు మానవ భంగాలు ప్రతి రాష్ట్రంలో జరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ పైన నిఘా పెట్టలేవు కాబట్టి మిస్టేక్స్ జరుగుతాయి కానీ అలాంటి ఇన్సిడెంట్ బయటకు వచ్చినప్పుడు అక్కడి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇతర నాయకులు ఆ ఇన్సిడెంట్ ని ఎలా తీసుకున్నారు బాధితులకు న్యాయం చేశారా లేదా అనేది ఇంపార్టెంట్ ఉదాహరణకి మన హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశా కేసు గురించి మీకు గుర్తుండే ఉంటుంది ఆ ఇన్సిడెంట్ బయటకు రాగానే కెసిఆర్ గారు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకొని నెక్స్ట్ మార్నింగ్ కల్లా ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా చేశారు ఇంకో ఎగ్జాంపుల్ యూపీ లో ఉన్న యోగి గారు తమ రాష్ట్రంలో దాదాగిరి చేసిన ప్రతి రౌడీ షీటర్ ని ఎన్కౌంటర్ లో లేపేశారు కానీ మమతా బెనర్జీ మాత్రం తన రాష్ట్రంలో ఇంత దారుణమైన ఒక ఇన్సిడెంట్ జరిగితే ఈమె బాధితురాలకు న్యాయం చేయకుండా నేరస్తుల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది న్యాయం కోసం పోరాడే ప్రజల్ని ఇబ్బంది .

పెడుతూ వాళ్ళ పైన లాటీ చార్జ్ చేస్తుంది ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే ఈమె మొదట్లో న్యాయం కోసం పోరాడుతున్న మహిళలతో కలిసి ర్యాలీ కూడా చేసింది ఒకసారి ఈ ఫోటోని చూడండి ఇందులో మమతా బెనర్జీ మహిళలతో కలిసి ఆ డాక్టర్ కి న్యాయం జరగాలని ర్యాలీ చేస్తుంది ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏమిటంటే వెస్ట్ బెంగాల్ కి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హోమ్ మినిస్టర్ కూడా మమతా బెనర్జీ ఈవెన్ హెల్త్ మినిస్టర్ కూడా ఈ మమతా బెనర్జీ అంటే ఈ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన అన్ని డిపార్ట్మెంట్లు ఈమె అండర్ లోనే ఉన్నాయి మరి అలాంటప్పుడు ఈ ఇన్సిడెంట్ పైన బాధ్యత తీసుకొని న్యాయం చేయాల్సింది కూడా.

ఈమెనే కదా కానీ ఈమె అలా చేయకుండా ఇదిగో ఇలాంటి డ్రామాలు చేస్తుంది ఇక్కడ ఈ మమతా బెనర్జీ ఎవరికి అగైన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తుంది న్యాయం కోసం ఎవరిని డిమాండ్ చేస్తుంది నాకు తెలిసి ఈ విషయంలో ఇక్కడ ఈమె కూడా క్లారిటీ ఉండకపోవచ్చు బాధ్యత ఉన్న నాయకుడు నాయకురాలు ఎస్పెషల్లీ ఒక రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి తన హయాంలో ఏదైనా మిస్టేక్ జరిగిన పెద్ద నేరం జరిగిన ముందుగా దానికి బాధ్యత వహించి బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు కానీ ఈ మమతా బెనర్జీ కేసు మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఈమె ఎందుకో ఈ కంప్లీట్ విషయాన్ని తన ఈగో కు తీసుకున్నట్టుగా అనిపిస్తుంది .

ప్రజలు ఈమెకు అగైన్స్ట్ గా ప్రొటెస్ట్ చేయడం తన ఈగోను హర్ట్ చేసింది అందుకే ఈమె న్యాయం అడిగే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తుంది లేదా వాళ్ళను అపోజిషన్ పార్టీ వాళ్ళు అని చెప్పేస్తుంది నాకు తెలిసి ఈ మమతా బెనర్జీకి భయం పట్టుకుంది బంగ్లాదేశ్ లో స్టూడెంట్స్ ఎలాగైతే అక్కడి ప్రధానమంత్రిని దేశం నుంచి పారిపోయేలా చేశారో అలాగే ఈమెను కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేస్తారు అనే భయం పట్టుకుంది ఆ భయంతోనే ఈమెకు తాను ఏం చేస్తుందో అర్థం కావట్లేదు న్యాయం చేయాల్సిన ఈమెనే రోడ్డుపై వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంది న్యాయం కోసం ప్రజలు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళను జైల్లో వేస్తుంది .

మీడియా ముందుకు వచ్చి వెస్ట్ బెంగాల్ లో వైలెన్స్ జరిగితే దేశం మొత్తంలో వైలెన్స్ జరుగుతాయని బెదిరిస్తుంది నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఈ వెస్ట్ బెంగాల్ లో ఏదో పెద్దగా జరగబోతుంది చాలా మంది ఆ రాష్ట్రంలోని అపోజిషన్ పార్టీ నాయకులు అండ్ ప్రజలు కూడా ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రపతి పాలన రావాలని చెప్పి అడుగుతున్నారు బహుశా అది కూడా జరిగే అవకాశం ఉంది ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు .

మమతా బెనర్జీ ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేస్తుంది వెస్ట్ బెంగాల్ తగలబడితే దేశంలోని ఇతర రాష్ట్రాలన్నీ కూడా తగలబెడతాయని ఈమె చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఈమె ఎవరి అండతో ఓపెన్ గా దేశాన్ని తగలబెడతానని చెప్తుంది ఇంత జరిగాక ఈ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలా వద్దా మీ ఆలోచనల్ని కింద కామెంట్ లో చెప్పండి .

Post a Comment

Previous Post Next Post