భారీ వర్షాలు విజయవాడ - ఖమ్మం
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు విజయవాడ ఖమ్మం అయితే పూర్తిగా జలమయం అయ్యాయి అసలు ఇంతటి వర్షాలకి కారణం ఏంటి ఇంతటి వర్షాలు వరదలు ఎందుకు వచ్చాయి ముఖ్యంగా విజయవాడ 40 శాతం విజయవాడ మునిగిపోయింది ప్రజలు అక్కడి నుంచి బయటికి రాలేని పరిస్థితి .అందని పరిస్థితి కరెంటు పోయింది .
కంప్లీట్ గా చాలా ప్రాంతాల్లో విజయవాడకి ఇంతటి దుస్థితి ఎందుకు వచ్చింది అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటి ఇది జాగ్రఫికల్ ఫినామినా లేదా దీనిలో మానవ తప్పిదం ఏమన్నా ఉందా ఇది కూడా మనం గమనించాలి .
ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది బే ఆఫ్ బెంగాల్ కృష్ణా జిల్లా లేదా పాత కృష్ణా జిల్లా అనుకుందాం ఇది బంగాళా ఖాతం దీనికి దగ్గరలో ఉంది బే ఆఫ్ బెంగాల్ ఈ బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడింది మనకి ఎల్నినో లానినా అని రెండు ఫినామినాస్ ఉంటాయి పసిఫిక్ ప్రాంతంలో పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో ఈ ఎల్నినో ఏర్పడినప్పుడు లాటిన్ అమెరికాలో విపరీతమైన వర్షాలు పడతాయి.
మనకి వర్షాలు పడవు లానినా ఏర్పడినప్పుడు మనకి వర్షాలు పడతాయి అన్నమాట మన ప్రాంతంలో వర్షాలు పడతాయి ఇక్కడ లానినా అనేది ఏర్పడినప్పుడు విండ్స్ అనేవి హై హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ కి ట్రావెల్ అవుతాయి అక్కడ సైక్లోనిక్ యాక్టివిటీ ఫామ్ అవుద్ది బంగాళా ఖాతంలో సైక్లోనిక్ యాక్టివిటీ ఫామ్ అయింది దీనికి తోడు విజయవాడలో ఒకటే రోజున విపరీతమైన వర్షం సింగిల్ డే 37 సెంటీమీటర్ల వర్షం నమోదయింది వాగులు వంకలు అన్ని పొంగిపోయాయి నదిలో నీళ్లు ఎక్కువైపోయాయి ఇవన్నీ కలిసి వచ్చేసినాయి అన్నమాట బుడమేరు అనే వాగు విజయవాడలో బుడమేరు అనే వాగు ఉంటది ఆ వాగు పొంగిపోయింది.
జనరల్ గా వాగి వెళ్లి కొల్లేరు లేకులో కలుసుద్ది అన్నమాట అయితే ఈ కొల్లేరు ప్రాంతంలో ఆక్వాకల్చర్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ యాక్టివిటీస్ కానీ పెరిగిపోవడం వల్ల ఆంత్రోపోజినిక్ అంటే మనుషులు చేసే యాక్టివిటీస్ పెరిగిపోవడం వల్ల బుడమేరు వాగు వెళ్లి కలవడానికి వీలు లేకుండా ఇళ్లలోకి వచ్చేసింది స్ట్రీట్స్ లోకి వచ్చేసింది అన్నమాట ఆ స్ట్రీమ్ అనేది డైవర్ట్ అయిపోయింది ఇది ఇంకా అతి పెద్ద కారణం దాంతో పాటు డ్రైనేజ్ సిస్టం ప్రాపర్ ప్లానింగ్ అండ్ డ్రైనేజ్ సిస్టం అనేది కూడా మనకు చాలా అవసరం ఇవన్నీ ప్రాపర్ గా లేకపోవటం తర్వాత విజయవాడ ఎన్నడూ అంటే గత 50 సంవత్సరాల్లో ఇంతటి వరద చూడలేదంట అంతేకాదు 40% విజయవాడ మునిగిపోయింది దీనికి ప్రధానమైన కారణం ఇంకోటి కూడా ఉంది ఎప్పుడైనా నీళ్లు ఎత్తైన ప్రాంతం నుంచి లోతట్టు ప్రాంతాలకు వెళ్తాయి తెలంగాణలో కూడా విపరీతమైన వర్షాలు పడటం వల్ల తెలంగాణ ఎత్తైన ప్రాంతంలో ఉండటం వల్ల ఆ నీళ్లు అనేవి లోతట్టు ప్రాంతాలకు వెళ్లక తప్పదు శ్రీశైలం గాని నాగార్జున సాగర్ గాని ఇవన్నీ గేట్లు ఎత్తేయాల్సిన పరిస్థితి కృష్ణ కూడా గేట్లు ఎత్తేయాల్సిన పరిస్థితి ఇట్లా ఇలాంటి పరిస్థితిలో ఒక్కసారి గేట్లు ఎత్తేస్తే వరద వెళ్లి పొలాల మీద ఇళ్ల మీద పశువుల మీద మనుషుల మీద పడిపోద్ది అన్నమాట దీన్ని మేనేజ్ చేయడం అనేది అంత తేలికైన అంశం అయితే కాదు ఇది వరదలు వచ్చినప్పుడు చాలా దేశాల్లో జరిగే సంఘటన అన్నమాట ఇది మనం ఇక్కడ అబ్సర్వ్ చేశాం అయితే బే ఆఫ్ బెంగాల్ మన ప్రాంతంలోనే అంటే విజయవాడ ఈ ప్రాంతంలోనే ఎందుకు అంత వర్షం వచ్చింది.
బే ఆఫ్ బెంగాల్ ఆ ప్రాంతంలో అంటే ఇక్కడ మనం గమనిస్తే మాన్సూన్ ట్రఫ్ నార్త్ ఇండియాలో లాస్ట్ మంత్ వరకు ఉన్న మాన్సూన్ ట్రఫ్ అనేది సౌత్ ఇండియా కి వచ్చింది ఈ ప్రాంతానికి వచ్చిందన్నమాట ఇది ప్రధానమైన కారణం ఇక్కడ విండ్ యాక్టివిటీ పెరిగిపోయింది ఇక్కడ లో ప్రెజర్ జోన్ పెరిగిపోయింది అన్నమాట దాంతో ఇక్కడే వర్షాలు అంత విపరీతంగా పడ్డాయి వీటితో పాటు ఏవైతే ఫ్లడ్ ప్లేన్స్ ఉంటాయో రివర్ బ్యాంక్స్ ఉంటాయో వాటన్నిటిలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వాటన్నిటిని ఆక్కుపేషన్ చేసి ఇల్లు ఇండస్ట్రీస్ కట్టేయటం వాటన్నిటిలో ఆక్వా కల్చర్ చేయటం ఇతరతర కల్చర్ చేయటం ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు వరద మనుషుల్లోకి వచ్చి చేరటానికి ఇన్ఫాక్ట్ నేచర్ లోకి మనిషి వెళ్తున్నాడా మనిషిలోకి నేచర్ వచ్చి చేరుతుందా అంటే మనిషే నేచర్ కన్న ఆ వాటి నేచర్ యొక్క స్థావరాల్లోకి మనిషే వెళ్తున్నాడు అన్నమాట కొల్లేరు లేక్ మౌత్ అనేది కూడా బాగా నారో అయిపోయింది అన్నమాట.
అక్కడ దాదాపు 15000 ఎకరాలు రీసెంట్ గా ఒక ఆర్టిఐ అప్లికేషన్ వేసినప్పుడు దానిలో తెలిసిందంట 15000 ఎకరాలు కొల్లేరు లేక్ చుట్టుపక్కల ఎంక్రోచ్ అయిపోయింది ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట బయోడైవర్సిటీ మిస్ అవ్వడానికి రివర్స్ అన్నీ ఫ్లడ్ అవ్వటానికి ఎందుకంటే వాటికి వెళ్లి కలవడానికి ఎక్కడ స్ట్రీమ్స్ గాని లేక్స్ గాని దొరకట్లేదు ఫ్లడ్ అయిపోతాయి ఒకటేసారి వరద వచ్చేస్తది అన్నమాట ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు అంటే జాగ్రఫికల్ రీసన్స్ తో పాటు మ్యాన్ మేడ్ రీసన్స్ కూడా ఉన్నాయి .
నదులు అన్నాక ఏదో ఒక రోజు పొంగి పొర్లుతాయి పారుతాయి అయితే వీటికి ఒక స్పాంజ్ లాగా ఒక ఓషన్ లాగా పక్కనున్న ఫ్లడ్ ప్లేన్స్ యాక్ట్ చేస్తాయి అన్నమాట అయితే ఈ ఫ్లడ్ ప్లేన్స్ అనేవి ఎప్పుడైతే ఆక్కుపై చేసేసి కట్టేస్తామో అప్పుడు నదులు పొంగినప్పుడు వెళ్లి ఇల్లులోకి వాటర్ వెళ్ళిపోద్ది అంతే కాదు కొల్లేరు లేక్ అనేది ఇది కూడా ఒక స్పాంజ్ లాగా యాక్ట్ చేస్తది బొడమేరు వాగు నీళ్లు ఎక్కువైనప్పుడు కొల్లేరు లేక్ కి వెళ్ళిపోతాయి అన్నమాట కానీ కొల్లేరు లేక్కి ఆకుపై చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాగులో నీళ్లు ఎక్కడికి వెళ్తాయి ఇదే క్వశ్చన్ అందుకనే వరదలు విపరీతంగా వచ్చాయి బొడమేరు ఏరు పొంగి పొరలటం కృష్ణా నది పొంగటం బే ఆఫ్ బెంగాల్ లో లో ప్రెజర్ ఏర్పడటం ఎక్కువగా ఆంత్రోపోజెనిక్ యాక్టివిటీస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చుట్టూ పెరగటం ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలే.