శేషాద్రి రావు ఇంజనీరింగ్ కాలేజీ

 శేషాద్రి రావు ఇంజనీరింగ్ కాలేజీ గోడ్లో వెళ్లారు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే అలాంటి వీడియోలు ఉన్నాయా లేవా అంటే ఇప్పటికి ప్రెసెంట్ 80% ఏం పెంపకాలు మీవి ఇంత దరిద్రంగా పెంచుతారా ఎవర్రా మీరంతా అసలు మీరు ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి అక్కడ అంత మంది పిల్లలు భయపడుతున్నారు బాధపడుతున్నారు టెన్షన్ పడుతుంటే కాలేజీలో యూస్ చేస్తున్న డ్రగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి ఎవరిది తప్పు అంటే న్యాయ వేదికకు స్వాగతం .

 ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఒక సెన్సేషన్ టాపిక్ కాలేజీ స్టూడెంట్స్ కి సంబంధించి కాలేజీ స్టూడెంట్స్ అంటే ఏవో చిన్న చిన్న తగాదాలు ఉండడం గాని లేదా లవ్ డిస్ప్యూట్స్ గాని ఇలాంటివి మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ శేషాద్రి రావు ఇంజనీరింగ్ కాలేజీ గొడ్లవల్లేరు కృష్ణా డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఈ రోజున స్టూడెంట్స్ మొత్తం బయటకు వచ్చి కూర్చొని నిరాహార దీక్షలు చేయడం గాని ప్రొటెస్ట్ చేయడం గాని ఇవన్నీ జరుగుతున్నాయి .

మరి ఇప్పుడు మే బి వర్షం వల్ల దీనివల్ల కొంత ఆగినప్పటికీ కూడా ఎందుకు స్టూడెంట్స్ అంతా ఇంత బయటకు వచ్చి చేయాల్సిన అవసరం ఏముంది అనే పాయింట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే మేబీ మీరు చాలా వీడియోలు చూసి ఉంటారు కానీ నిజానిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది కానీ ఇక్కడ నిజానిజాలు తెలియడానికంటే ముందు ఎప్పుడూ కూడా ప్రాపర్ సపోర్ట్ రావాలి అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే వాయిస్ రేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను హాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్న వ్యక్తులు ఎవరున్నారు అంటే ఫస్ట్ గా స్టూడెంట్స్ అండి ఆ ఉమెన్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అందరూ కూడా బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేయడం అనేది నిజంగా హాట్స్ ఆఫ్ చేయాలి ఎందుకు ఎందుకంటే నిజం ఏంటో ఎవరికీ తెలియదు పూర్తిగా కానీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత నిజానిజాలు బయటికి వస్తాయి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతే చూద్దాం అంటే వాళ్లకు ఉండే పొలిటికల్ ప్రెజర్ అవ్వచ్చు అధికారికంగా ఉండే ప్రెజర్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు లేదా పబ్లిక్ లో ఒక కాలేజీ పేరు పోతది అని గాని ఎవరైనా గాని సపోర్ట్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది లేదా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఉండడానికి ఉంటుంది .

సో వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం వల్ల ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా నడుస్తూ వస్తుంది సో వీళ్ళ ఎలిగేషన్స్ ఏంటి అంటే 28 సిసి కెమెరాస్ మోర్ దెన్ 300 న్యూడ్ వీడియోస్ పిల్లలు బాత్రూమ్లో స్నానాలు చేస్తున్న వీడియోస్ రికార్డ్ చేయడం జరిగింది అనేది అసలు ఈ పాయింట్ ఎలా వచ్చింది అనేది స్టిల్ ఇప్పటికి ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ నుంచి ఇది నడుస్తున్నప్పటికీ కూడా ఎవరు చెప్పట్లా అసలు ఆ సిసి ఫుటేజ్ ఏవైతే సిసీ కెమెరాలు ఉన్నాయో అవి తీసారండి ప్రిన్సిపాల్ కి ఇచ్చామండి ఇవి చెప్తున్నారే తప్ప రియల్ గా ఆ తీసినప్పుడు చూసిన స్టూడెంట్స్ గాని ఎవరు ఇంతవరకు బయటికి వచ్చి చెప్పింది లేదు అలాంటి వీడియోలు ఏమి బయటికి ఇంకా రాలా అందుకు మనం సంతోషించాలి ప్రొటెస్ట్ చేయడం ఎంత మంచిదో అలాంటి వీడియోలు ఉన్నాయా లేవా అంటే ఇప్పటికి ప్రెసెంట్ 80% అటువంటి స్టూడెంట్స్ వీడియోలు ఎటువంటివి బయటికి రాలేదు లేవు అనేది క్లారిటీ ఉంది .

ఎందుకు అంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్ గా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఊరుకోలేదు గవర్నమెంట్ కథలు వచ్చింది అక్కడికి ఆ ఏరియా ఎమ్మెల్యే వచ్చి కూర్చొని ఆయన అన్నీ కూడా ప్రాపర్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ని వీళ్ళని నించోబెట్టి కమిషనర్ రేట్ లో అందరూ వచ్చి కూర్చొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకునే అంత రిస్క్ ఏ గవర్నమెంట్ తీసుకోదండి సో అట్లాంటప్పుడు పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అలాంటి స్టూడెంట్ వీడియోస్ ఏమీ లో మనం రిలాక్స్ సేఫ్ అవుదాం ఒకవేళ ఉండి ఉంటే మనం రిస్క్ తీసుకోలేము కాబట్టి స్టూడెంట్స్ చేసిన ఈ ప్రొటెస్ట్ అనేది హాట్స్ ఆఫ్ తగ్గ విషయం హాట్స్ ఆఫ్ చేయాలి కూడా ఎందుకంటే అందరూ ఒక యూనిటీగా ఉన్నారు.

 ఒక తప్పుని చాలా రెవల్యూటివ్ గా ఖండించడానికి మేము ముందు ఉంటాము అని చెప్పడానికి ఈ స్టూడెంట్స్ ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీళ్ళతో పాటు హాట్స్ ఆఫ్ చెప్పవలసిన వ్యక్తులు ఆ స్టూడెంట్ సంఘాలు అండి యాక్చువల్ గా మేము చదువుకునే రోజుల్లో కూడా ఎప్పుడు ఎఫ్ఐ ఎస్ఎఫ్ ఐ గాని ఎబి విపి గాని ఇట్లా స్టూడెంట్స్ సంఘాలు కొన్ని ఉండేవి అవి ఎప్పుడు గవర్నమెంట్ కి సంబంధించి అగైన్స్ట్ గా అంటే స్కూల్ ఫీజెస్ గాని కాలేజీ ఫీజులు ఇంక్రీస్ చేసినా లేదా ప్రాపర్ ఫెసిలిటీస్ జరగకపోయినా అలాగే కొంచెం స్టూడెంట్స్ కి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ముందుగా వీళ్ళు ఉండి ప్రొటెస్ట్ చేయడం అనేది వాళ్ళకి స్టూడెంట్స్ సంఘాలు వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ కూడా వీళ్ళంతా సపోర్ట్ ఉంది.

 ఆ స్టూడెంట్స్ కి నిజంగా వాళ్ళకి కూడా హాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు ఒక వాయిస్ రేస్ చేయడానికి ఒకళ్ళో ఇద్దరో కాదు ఒక యూనిటీగా ఉన్నప్పుడు దాని రిజల్ట్ వేరుగా ఉంటది సరే మరి ఇంక నిజంగా మాట్లాడుకోవాలంటే కాలేజీ యాజమాన్యం కాలేజీ యాజమాన్యం ఎప్పుడు కూడా వాళ్ళు మంచోళ్ళా చెడ్డోళ్ళు అనేది పక్కన పెడితే ఎప్పుడు కాలేజీని ప్రొటెక్ట్ చేసుకోవడానికే చూస్తారు మే బి ఆ విషయాన్ని ప్రొవోక్ చేసి పెద్దది చేసి వీళ్ళు స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేశారో వాళ్ళు అలా బిహేవ్ చేయరు ఎందుకంటే ఆ సెన్సిటివ్ విషయాలు కాబట్టి ఇవన్నీ చాలా స్మూత్ గా డీల్ చేయడానికి వాళ్ళు చూస్తారు వాళ్ళ వరకు వాళ్ళ వర్క్ బానే ఉన్నట్టు లెక్క సో గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుందా నో గవర్నమెంట్ కూడా చాలా మంచిగా వచ్చారు ఇమ్మీడియట్ రియాక్షన్ ఎందుకంటే స్టూడెంట్స్ కి సంబంధించిన విషయాల్లో ఎప్పుడూ కూడా ఎవ్వరు రిస్క్ తీసుకోరు అది ఇలా ఇంత సీరియస్ గా ప్రొటెస్ట్ చేస్తున్న కేసుల్లో అక్కడ వరకు అందరూ వాళ్ళ వర్క్ పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వస్తున్నారు తర్వాత మనం మాట్లాడాల్సిన ఇంకొక పాయింట్ లవర్స్ ఇక్కడ మనం మాట్లాడుతున్న అబ్బాయి విజయ్ నెక్స్ట్ ఆ అమ్మాయి సాత్విక వీళ్ళ పేర్లు చెప్పొచ్చా చెప్పకూడదా అంటే డౌటే లేదు చెప్పొచ్చు ఎవరంటే వీళ్ళు మేజర్స్ పనికిమాలిన స్టూడెంట్స్ పనికిమాలిన మనస్తత్వం ఉన్న విచ్చలవిడితనంతో పెరుగుతున్న పిల్లలు ఎంత విచ్చలవిడితనం అంటే చాలా వీడియోస్ లో చెప్తూనే ఉంటానండి లిమిట్స్ దాటి ఎప్పుడన్నా గాని లవ్ వేరు విచ్చలవిడితనం వేరు విచ్చలవిడిగా సెక్సువల్ గా బిఫోర్ మ్యారేజ్ ఎంజాయ్ చేద్దాము అనుకుంటే దాని పర్యవసనాలు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది.

 అందుకు ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ దయచేసి ఆడపిల్లలు 100 సార్లు ఆలోచించుకోండి ఈరోజు ఇంత ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఒక ఆడపిల్ల విచ్చలవిడితనం ఒక హోటల్స్ కి వెళ్ళిపోయి వాళ్ళు సెక్సువల్ గా పార్టిసిపేట్ చేసి ఆ వీడియోలు తీసుకునే దాకా ఛాన్స్ ఇచ్చింది ఎవరు అమ్మాయి నిజంగా ఆ అమ్మాయి చెంపలు పగలగొట్టాలి వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ తల్లిదండ్రులు కొట్టాలి ఏం చేస్తుంది పిల్ల ఏం పెంపకాలు ఇవి ఇంత దరిద్రంగా పెంచుతారా ఇది మీ పర్సనల్ పర్సనల్ అని ఎట్లా అంటాం ఈరోజు సొసైటీ మొత్తం కూర్చోవాల్సి వచ్చింది ఆ అమ్మాయి పెట్టిన సిసీ ఫుటేజ్ పెట్టి పెట్టి ఉంటే గనుక నిజంగా సిసీ కెమెరాలు గాని ఇవన్నీ ఇది ఆ అబ్బాయి విజయ్ కి ఈ అమ్మాయికి సంబంధించి వాళ్ళ పర్సనల్ అంటే వాళ్ళిద్దరూ తన్నుకుంటారో గుద్దుకుంటారో వీటి గురించి మాట్లాడుకుంటే అది వేరే టాపిక్ కానీ ఇటువంటివి పర్సనల్ అవ్వవు ఎప్పుడైతే ఇవి రేపుల దాకా వెళ్తాయో ఎందుకంటే అట్లాంటి న్యూడ్ వీడియోస్ పెట్టుకొని అటువంటి ఆడపిల్లల్ని గ్రూప్ గా రేపులు చేసిన కేసులు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా ఎవరు రేపు పొద్దుట రెస్పాన్సిబుల్ ఒకవేళ అట్లాంటి సీనే జరిగితే ఇంత మిడిల్ ఫింగర్లు ఈ ఫింగర్లు పెట్టుకొని చూపిస్తుంది చూసారా ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఒక క్యారెక్టరు నిజంగా అంత విచ్చలవిడిగా తిడుగుతున్న అమ్మాయి రేపటి రోజున ఈ అబ్బాయి ఇంకా క్రూయల్ అబ్బాయి గురించి తర్వాత మాట్లాడుతానండి ఫస్ట్ ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నా ఆ అబ్బాయి కనుక ఫ్రెండ్స్ తో కలిసి బ్లాక్ మెయిల్ చేస్తే కొంచెం ఈవిడ ముదురు కాబట్టి దొరికి ఉండకపోవచ్చు మే బీ కొంచెం అమాయకత్వంగా ఉండి బ్లాక్ మెయిలింగ్ ఇంకా ఫ్రెండ్స్ ని తీసుకెళ్ వీళ్ళని తీసుకెళ్ డ్రగ్స్ ఇచ్చో మత్తు మందులు ఇచ్చో రేపులు చేసిన కేసులు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా అప్పుడు అది పర్సనల్ ఎలా అవుతది పబ్లిక్ అవుతది కదా గవర్నమెంట్ కదలాలి పోలీస్ డిపార్ట్మెంట్ కదలాలి మీకు అన్యాయం జరిగిందని పొలమ పరిగెత్తాలి వాళ్ళ వాల్యూబుల్ టైం అంతా మీకు స్పెండ్ చేయాలి.

 మీరు ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి గవర్నమెంట్ టైం స్పెండ్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ టైం స్పెండ్ చేయాలి లీగల్ డిపార్ట్మెంట్ మీకు టైం స్పెండ్ చేయాలి సో మీరు జాగ్రత్తగా ఉన్నప్పుడు జరిగే అన్యాయాల కోసం ఈ గవర్నమెంట్ గాని ఈ డిపార్ట్మెంట్స్ అన్ని వర్క్ చేస్తే గాని మీరు ఒళ్ళు కొవ్వెక్కి చేసే వాటికి రెస్పాన్సిబిలిటీ మీరు మీ పేరెంట్స్ తీసుకోవాలి ఇది మీ పర్సనల్ కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అమ్మాయి క్యారెక్టర్ మాట్లాడితే అక్కడ అంత మంది పిల్లలు భయపడుతున్నారు బాధపడుతున్నారు టెన్షన్ పడుతుంటే మిడిల్ ఫింగర్ చూపించుకొని తిరుగుతుంది వాళ్లకున్న గుడ్విల్ ఆ వాళ్లకున్న సొసైటీలో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఆ ఇవన్నీ పక్కన పెడితే ఒక స్త్రీగా ఇంతమంది రెవల్యూట్ గా ఉన్నప్పుడు ఒక భయం ఉంటది అది లేదు ఆ అమ్మాయి బిహేవియర్ లో ప్రొటెక్ట్ చేసేసారా కాలేజీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా ఇన్ఫ్లూయన్స్ చేశారా అంటే ఈ ఇన్వెస్టిగేషన్ అవసరమైతే కచ్చితంగా అమ్మాయిని ప్రాపర్ గా కస్టడీకి తీసుకుంటారు ఇన్వెస్టిగేట్ చేస్తారు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎవ్వరూ తప్పించుకోలేరు లా అండ్ ఆర్డర్ ముందు ముఖ్యంగా ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ యొక్క పవర్ ముందు ఎవరు కూడా వెనక్కి తగ్గడం కుదరదు ఆ పిల్లకి జరగాల్సింది జరిగిద్ది ఇన్ కేస్ ఆ అమ్మాయి తప్పు చేసి ఉంటే రెండు విజయ్ గురించి మాట్లాడాలి ఇంత దరిద్రులు రా మీరంతా అసలు మగజాతి అసహ్యం మగజాతి అసహ్యించుకుంటది .

మీలాంటి వాళ్ళని చూస్తే అంటే మీరంతా స్టూడెంట్స్ మాస్క్ ముసుకు వేసుకొని మీరు చేసే క్రైమ్లు చిన్న రేంజ్ లో మీరు చేసేసుకుంటూ వెళ్తే మొన్న కలకత్తాలో జరిగిన కేసుకి మీకు తేడా ఏముంది అదే వీడియోలు మీరు చూసి అయ్యయ్యో పాపం అనుకుంటారేమో అనుకోని ఉంటారు కూడా కానీ మీ బిహేవియర్ లో అంతే క్రైమ్ రేంజ్ పెరిగే కొందే మీ క్రూయాలిటీ బయటకు వస్తూ ఉంటది మే బి ఇది స్టార్టింగ్ లోనే బయట పడింది ఇక్కడ నువ్వు చేసిన పని ఏముంది నిన్ను ఉతికేశారు అయిపోయింది అక్కడితో ఆగదు జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి ఒక ఆడపిల్ల తోటి లవ్ చేసావు ఫిజికల్ రిలేషన్ కి వెళ్ళిపోయావు ఫిజికల్ రిలేషన్ కి వెళ్ళినోడు వీడియో తీసుకుంటావా ఆ వీడియోలు తీసుకొని వాటితో అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసావో లేదో ఇవి బయటికి వస్తాయి ఇన్ కేస్ బ్లాక్ మెయిల్ చేసి ఉంటే ఆ పిల్ల నిజంగా అటువంటి సిసీ ఫుటేజ్ సిసీ కెమెరాలు గనుక బాత్రూమ్స్ లో పెట్టి ఉంటే మీ ఇద్దరిని హ్యాంగ్ చేయడమే చాలా బెటర్ అని నా ఉద్దేశం కానీ అలాంటి చట్టాలు మనకు లేవు కదా నా ఒపీనియన్ డిఫరెంట్ లేదా కోర్టు ప్రొసీడింగ్స్ వేరుగా ఉంటాయి ఎందుకంటే మీకు ఉండే సర్కిల్స్ వేరు ఉంటాయి నిజంగా విజయ్ తల్లిదండ్రులు ఆ సాత్విక తల్లిదండ్రులు సిగ్గుపడాలి మీ పిల్లలు కాలేజీలకు వెళ్లి ఏం చేస్తున్నారు.

 ఎంత విచ్చలవిడిగా తిరుగుతున్నారు అనేది మీరు పట్టించుకోకుండా ఒళ్ళు కొవ్వెక్కి మీ బిజీలో మీరు ఉన్నట్టు లెక్క ఇది మీ పిల్లల పర్సనల్ కాదు తల్లి సొసైటీకి వచ్చేసిన దరిద్రం కింద లెక్క అది ఇదంతా మే బి మీకు కోపాలు వచ్చినాయి నేనేం చేయలేను ఎందుకంటే ఈ రకమైన క్రైమ్ మెంటాలిటీ ఉన్న పిల్లలు రేపు పొద్దుట ఎంత దూరం క్రైమ్ కి వెళ్తారు ఆ వీడియోలు కొన్ని ఇక్కడ హైదరాబాద్ మల్లారెడ్డి జూరిస్డిక్షన్ కూడా వచ్చినాయి ఆ కాలేజీ పిల్లలకి ఫార్వర్డ్ చేశారు అని సో ఒకవేళ అవన్నీ కనుక నిజమైతే ఇన్వెస్టిగేషన్ లో ప్రూవ్ అవుతాయి గొడ్లవల్లేరు కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ ఎవ్వరు టెన్షన్ పడొద్దండి నిజం ఎప్పుడు నిజమే ఎవిడెన్స్ లతో బయటకు వస్తే ఎవిడెన్స్ తో బయటకు వచ్చిన రోజున చేయాల్సిన పనులు చేయొచ్చు నిజంగా బాత్రూమ్స్ లో సిసీ కెమెరాలు పెట్టి ఉంటే ఏముంటది ఒక మురికి వదిలించుకోవడానికి స్నానం చేసే బాత్రూముల్లో ఇంకా ఒక లేడీని అలా చూస్తే వికారమే ఫీలింగ్ తో చూడడం వేరు అసహ్యంగా బాత్రూమ్ లకు వెళ్ళేటప్పుడు చూడడం అనేది చాలా వికారమైన ఇన్సిడెంట్లు ఇవన్నీ సైకలాజికల్ గా మీరు స్టూడెంట్స్ కింద కౌంటింగ్ ఏ అవ్వరు ఆ పిల్లలు బాత్రూమ్ లో నిజంగా స్నానాలు చేస్తుంటే చూస్తారా ఇదంతా బాగుంటదా అసలు ఎక్కడైనా ఇంకా జీవితంలో ఆడపిల్లలు అంటే అసహ్యమే అసలు తెలుసా అలా చూస్తే అయినా మీరు చూస్తున్నారంటే మీకు ఎంత సైకలాజీ డిసార్డర్ డిప్రెషన్స్ ఉండాలి దయచేసి ట్రీట్మెంట్ వెళ్ళండిరా బాబు ఇంత దరిద్రంగా ఆలోచించకండి నిజంగా అక్కడ లేవు అనేదే నాకు తెలిసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం కాలేజీ వాళ్ళతో కూడా నేను మాట్లాడానండి ఎక్కడ కూడా అవి లేవు స్టూడెంట్స్ తో కూడా మాట్లాడాను ఏబి విపి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ స్టూడెంట్స్ లీడర్స్ తో మాట్లాడితే మేడం చూసాము అన్న స్టూడెంట్ అయితే ఇంతవరకు ఎవరు లేరు ఎందుకంటే 28 సిసీ కెమెరాలు తీశారు అంటే అక్కడి నుంచి తీయాలి కదా ఆ ప్లేస్ నుంచి తీయాలి కదా తీశారు అంటే ఒక్క స్టూడెంట్ అన్న చూస్తారు ఎవరైతే చెప్తున్నారో ఎవడు చూడలే ఉన్నాయంట ఉన్నాయంట ఉన్నాయి అంట అజంప్షన్ దగ్గరే ఆగిపోయింది మే బి మనకు దొరకపోవచ్చు ఎవిడెన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ లో దొరికిద్దండి మీరు టెన్షన్ పడొద్దు ఇక్కడ ఎవ్వరు ఐ విట్నెస్ లు లేరు చూసిన వాళ్ళు లేరు వీడియోలు లేవు ఒకటి 80% మనం హ్యాపీ ఫీల్ అవుదాం ఏమీ లేవని ఒక 20% ఇన్వెస్టిగేషన్ లోనే ప్రూవ్ అవుతాయి ఎందుకంటే రియల్ గా అలా జరిగితే ఒక్క స్టూడెంట్ అన్న చూస్తారండి అంత సీక్రెట్ గా వెళ్ళిపోయి 28 తీసేయడం అనేది ఉండదు .

సో ఒకవేళ అట్లాంటి వీడియోలు ఉన్నా దగ్గర నుంచి వాళ్ళు భయపడిపోయి ఆగిపోతారు అది బయటికే తీసుకురారు ఎందుకంటే ఎవరి కాళ్ళు కోట్ల చుట్టూ తిరగాలని అయితే అనుకోరు కదా మే బి వాళ్ళ ఫోన్లో ఉన్న వేటిల్లో ఉన్న డిలీట్ అయితే అవుతాయి నెక్స్ట్ కాలేజీల్లో యూస్ చేస్తున్న డ్రగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి డ్రగ్స్ స్కూల్స్ లేదు కాలేజీలు లేదు యూనివర్సిటీలు లేదు ఒక రేంజ్ ఆఫ్ దీంట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో దొరుకుతున్న వ్యవహారం అది డిఫరెంట్ ఐటమ్స్ ఎంత దారుణం అంటే కొన్ని మాస్ స్కూల్స్ లో ఆ మనం దగ్గు వేసుకునే మెడిసిన్ ని కూడా వాళ్ళు డ్రగ్స్ కింద పడేసుకుంటారు ఎందుకంటే అది మత్తు వస్తూ ఉంటది కదా రెండు మూడు బాటిల్స్ తాగిస్తున్న సందర్భాలు ఉన్నాయి ఇంత దరిద్రమైన సొసైటీలో మనం పిల్లల్ని పెంచుకుంటూ వెళ్తున్నాం ప్రతిదీ పోలీసులు చూసుకోవాలి గవర్నమెంట్ చూసుకోవాలి అంటే వర్క్ అవుట్ అవ్వదు తల్లిదండ్రులు కొంత కాన్సంట్రేట్ చేయండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని మనం ఎక్కడో వీడియోలు చూడడం కాదు మన కొంపలోనే జరుగుతున్నాయి ఇవి అనేది ఈ గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్ ఆ పిల్లల్ని చూస్తే ఎలా ఉన్నారండి మంచిగా ఉన్నారు బాగా చదువుకునే పిల్లల్లాగా కనిపిస్తున్నారు ఎవరు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తాం ఇలా జరిగిద్ది అని సో ఇక్కడ మాట మాట్లాడుకోవాల్సిన ఇంకొక టాపిక్ లవర్స్ ఈ స్టోరీలో లవర్స్ ని వింటే ఈ ఒక లవర్ ను ఇంకొక లవర్ వాళ్ళకి ఒక్కొక్కడికి ఇద్దరు ఇద్దరు అమ్మాయికి ఇద్దరు అబ్బాయికి ఇద్దరు అక్కడ బ్రదర్ క్యారెక్టర్ ఎవరైతే ఉందో వాడు తీసుకెళ్లి ఆ వీడియోలు తీసుకెళ్లి ఇంకొక చోట ఫార్వర్డ్ చేయడం ఎవర్రా మీరంతా అసల కచ్చితంగా వీళ్ళందరికీ సైకలాజికల్ ట్రీట్మెంట్ ప్లస్ షాక్ కూడా అవసరం అని నా ఉద్దేశం.

 లవ్ ఎక్కడ ఉంది ఇక్కడ కొవ్వు తప్ప విచ్చలవిడివి విచ్చలవిడి లవర్స్ ఆ ఇంత దరిద్రమా మళ్ళీ దీనికి ఒక లవ్ లవ్ అని పేరు వీడియోలు దానికి సంబంధించి 300 మంది 400 మంది బయట కూర్చొని ప్రొటెస్ట్ చేయడం మీరు చేసిన విచ్చలవిడితనానికి ఇక్కడ ఇంతమంది టైం వేస్ట్ వాల్యూబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ టైం వేస్ట్ ఇవన్నీ ఇప్పుడు మీ పర్సనల్ అవ్వవు పర్సనల్ అనేది మీ నాలుగు గోడల మధ్య ఉన్నంతవరకే ఎప్పుడైతే లీగల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే అది మీ పర్సనల్ అవ్వనే అవ్వదు సో పర్సనల్స్ రోడ్డు మీదకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ ది ఇక మీ అసలు మీ ఇద్దరి మొఖాలతో పాటు ఏదైతే గ్రూప్ ఉందో ఆ మొఖాలతో పాటు మీ పేరెంట్స్ మొఖాలు కూడా జనాలకు చూపియాలి దీనికి సంబంధించి కొన్ని ఏదో గవర్నమెంట్ వీడియో వీడియో వాళ్ళు ఎవరైతే ఉంటారో ఛానల్స్ వాళ్ళు కొంచెం వీళ్ళ ఇంటర్వ్యూలు తీసుకోండి వాళ్ళ పెంపకాలు ఎలా ఉన్నాయి నైట్ టైం ఈ పిల్లలు ఏం చేస్తున్నారు వీళ్ళ ఫోన్లు ఏంటి వీళ్ళ దుకానం ఏంటి వీళ్ళు ఏదో హోటల్ లో బుక్ చేసుకొని వెళ్తున్నారు ఇవన్నీ ఏంటని వాళ్ళ పేరెంట్స్ మొఖాలు చూపిస్తే ఇంకొక పేరెంట్స్ కి భయం స్టార్ట్ అవుతుంది ఈ గుడ్లవల్లేరు కాలేజీ ఇన్సిడెంట్ లో ఏం జరిగింది అంటే ఇది ఇద్దరు కొవ్వెక్కి ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు లవర్స్ ని మెయింటైన్ చేస్తున్న పిల్లల టీం ఏదైతే ఉందో వాళ్ళు వీడియోలు తీసుకోవడం వాళ్ళ విచ్చలవిడితనం వాళ్ళకి సంబంధించి వాళ్ళు వాళ్ళ ఫోటోలు వాళ్ళ నీడు వ్యవహారాలు బయటికి పోవడం రెండు వీళ్ళ పెంపకాలు సరిగ్గా లేకపోవడం సో అక్కడ ఇంతవరకు ఆ సిసీ కెమెరాలు తీసిన వాళ్ళు గాని చూసిన వాళ్ళు గాని ఎవరూ లేరు కాబట్టి సేఫ్ సైడ్ లోనే ఉంది ఉన్నంతలో ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ గా ప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది ఇన్ కేస్ అలాంటివి ఏమైనా ఉన్నా ఇది నిజం ప్రెసెంట్ కి ఇది నిజం ఎవరిది తప్పు అంటే ఆ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు ఐదుగురు టీం ఏదైతే ఉందో వాళ్ళది తప్పు వాళ్ళ పెంచిన తల్లిదండ్రులది తప్పు సో ఇక్కడ స్టూడెంట్స్ బాగానే రెస్పాండ్ అయ్యారు ఆ స్టూడెంట్ సంఘాలు బాగా రెస్పాండ్ అయినాయి లీగల్ డిపార్ట్మెంట్ బాగానే రెస్పాండ్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే గవర్నమెంట్ బాగానే రెస్పాండ్ అయింది.

 ఇంకొంచెం పిల్లలు సాటిస్ఫై అవ్వాలంటే ఇలా ఎవరెవరో వీడియోలో చెప్పేది కాకుండా మీరు కూడా ప్రాపర్ స్టేట్మెంట్స్ తోటి పిల్లలు నమ్మే విధంగా వాళ్ళకి కొంత ఎవిడెన్స్ తోటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు నెక్స్ట్ ఎందుకంటే వాళ్ళకి జస్టిస్ చాలా అవసరం ఒకవేళ పిల్లలు మిమ్మల్ని నమ్మట్లేదు మీరంతా మానిపులేట్ అయ్యారు అనుకుంటే కనుక లీగల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఏపీ హైకోర్టు ఒక జడ్జి ని సింగల్ జడ్జి ని ఎవరైనా కమిటీగా ఫామ్ చేసి ఒక కమిషన్ ఫామ్ చేసి ఇది ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక కమిటీ గాని ఏదైనా వేస్తే బాగుంటుంది ఎందుకంటే పిల్లలు ఆ కమిషన్ ని నమ్ముతారు ఎందుకంటే అది న్యూల్ గా ఉంటారు వాళ్ళు వచ్చి అంతా ఎంక్వయిరీ చేసి ఏది ఉందో అది రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఇలా ఒక పిల్లల నమ్మకం ఇంపార్టెంట్ వాళ్ళ భయాన్ని క్లియర్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ఇలా ఒక కమిషన్ ఏదైనా ఫామ్ చేసి వాళ్ళ ద్వారా రిపోర్ట్ పిల్లలకి సబ్మిట్ చేయిస్తే వాళ్ళు బిలీవ్ చేసి హ్యాపీగా ఉంటారు అనేది ఆశిద్దాం.

Post a Comment

Previous Post Next Post